అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today May4th: సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి

Lakshimi Raave Maa Intiki Serial Today Episode May4th:సింధూను ఇంటికి తీసుకొచ్చేసిన ప్రియంవద....కడుపుతో ఉన్నానని ఇంట్లోవాళ్లకు అబద్ధం చెప్పిన సింధూజాక్షి

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: సింధూ పురుగులమందు తాగడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చి గోపీ...పెద్దయ్యకు ఫోన్ చేస్తాడు.కానీ ఆ ఫోన్ లిప్ట్ చేసిన ప్రియంవద...వెంటనే శ్రీకాకుళం వెళ్లిపోతుంది.సింధూకు ప్రాణాపాయం లేదని...కడుపు మొత్తం క్లీన్ చేశామని డాక్టర్‌లు చెప్పగా....గోపీ ఊపిరి పీల్చుకుంటాడు. కానీ వాళ్ల అమ్మ ఏడుస్తుంది. ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావ్‌....సింధూకు ఏం కాదని చెప్పారు కదా అని అంటాడు. కానీ కడుపు మొత్తం క్లీన్ చేశారంటే....కడుపు పోయినట్లేగా అని వాళ్ల అమ్మ అంటుంది. పిల్లలు కావాలంటే మళ్లీ ప్లాన్ చేసుకోవచ్చులే అని గోపీ అంటాడు. కానీ సింధూకు ఏం జరగలేదుకదా అని చెబుతాడు.ఇంతలో ప్రియంవద అక్కడికి వస్తుంది.  ఆవిడను చూడగానే గోపీ వాళ్ల అమ్మ భయపడుతుంది. సింధూ ఎక్కడ ఉందని అడగ్గా...ఐసీయూలో ఉందని చెబుతారు. దీంతో ఆమె వెళ్తుండగా...వెనక గోపీ రావడానికి ప్రయత్నించగా వద్దని ప్రియంవద ఆపుతుంది.

ఐసీయూలో మత్తులో ఉన్న సింధూ వద్దకు వెళ్లి ఇలాంటి పిచ్చిపిచ్చి పనులు చేస్తావా అని గట్టిగా ప్రియంవద నిలదీస్తుంది. అయినా నువ్వు ఎందుకు వచ్చావని సింధూ అడుగుతుంది. గోపీ ఫోన్ చేసి చెప్పాడని చెప్పగా....గోపీ ఫోన్ చేస్తే నాన్నకు చేస్తాడు గానీ నీకు ఎందుకు చేశాడని ప్రశ్నించగా...నాన్నకు చేస్తేనే నేను లిప్ట్‌ చేసి వచ్చానని చెబుతంది.అయినా ఇలా పురుగుల మందు తాగుతారా ఎవరైనా అని గట్టిగా ప్రశ్నిస్తుంది. నేను నీ మేనకోడల్ని అత్తయ్య...పురుగులమందు తాగాల్సిన ఖర్మ నాకు పట్టలేదని అంటుంది.

మరి ఇదంతా ఏంటని అడగ్గా...ఉత్త నాటకమని చెబుతుంది. గోపీని బెదిరించడానికే ఇలా నాటకం ఆడాన్ని చెబుతుంది.నోటిలో పేస్ట్‌ వేసుకుని పుక్కిలిస్తే నురగ వచ్చిందని...వీళ్లేమో పురుగుల మందు తాగానని భయపడి ఆస్పత్రికి తీసుకొచ్చారని చెబుతుంది. నేను బెదిరిస్తే గోపీ భయపడతాడని అనుకున్నా కానీ...తాతయ్యకు ఫోన్ చేసి చెబుతాడని అనుకోలేదని అంటుంది. అయినా ఇప్పుడు గోపీని బెదిరించాలన్సిన అవసరం ఏం వచ్చిందని అడుగుతుంది. మొన్న విడాకుల కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు...సడెన్‌గా గోపీ మాటమార్చి విడాకుల పేపర్లపై సంతకాలు పెట్టకుండా మొండికేశాడని చెబుతుంది. అందుకే గోపీని భయపెట్టడానికి పురుగుల మందు నాటకం ఆడానని చెబుతుంది. అయితే నువ్వు నాతోపాటే వచ్చేయమని చెప్పగా ….సింధూ సరేనని అంటుంది.

సింధూను తీసుకుని బయటకు వచ్చిన ప్రియంవద....తనను నాతోపాటు ఊరికి తీసుకెళ్తున్నానని...నాలుగురోజులు ఉంచుకుని అన్నీ సర్దుకున్న తర్వాత పంపిస్తానని చెబుతుంది. ఇంతలో మీరు ఎవరికి ఫోన్ చేసి ఏం చెప్పొద్దని హెచ్చరిస్తుంది. మా నాన్న అడిగినా ఏదో చెప్పి మ్యానేజ్ చేయమని  చెబుతుంది.గోపీ తల్లి కూడా ఇదే సరైన పనని వెంటనే తీసుకెళ్లమని సింధూను పంపిస్తుంది. సింధూని తీసుకుని ఇంటికి రాగా...ఇంట్లో అందరూ ఎంతో సంతోషపడతారు.అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యనారాయణ నువ్వు ఏంటి ఇలా వచ్చావని అడుగుతాడు.

తను ఆస్పత్రిలో ఉండి ఫోన్ చేస్తే నేనే వె‌ళ్లి తీసుకొచ్చానని మీరు కంగారుపడతారని చెప్పలేదని ప్రియంవద అంటుంది. అయినా మాకు  అత్తారింటి నంచి అమ్మాయిని తీసుకొచ్చే పద్ధతి ఇది కాదని...అసలు అక్కడ ఏం జరిగిందో గోపీకి ఫోన్ చేసి కనుక్కోమని సూర్యనారాయణ కొడుకును ఆదేశించగా....ఇది ఆడవాళ్లకు సంబంధించిన విషయమని ప్రియంవద అబద్ధం చెబుతుంది. గోపీ దగ్గర ఉండి తనను నాతో పంపించాడని చెబుతుంది.దీంతో సుకన్య అమ్మాయి కడుపుతో ఉందా అని అడగ్గా....అందరూ సంతోషంగా సింధూను ప్రశ్నిస్తారు.వాళ్ల నుంచి తప్పించుకోవడానికి సింధూ కూడా అవునని చెబుతుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 16th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: తండ్రి కారు వెనుక పరుగులు పెట్టిన క్రిష్! లక్ష్మీ ఆచూకీ దొరుకుతుందా!
Godavari Serial Today July 16th: 'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
'గోదావరి' సీరియల్: మురళీ కాలు కాల్చేసిన నందు! సొంత తల్లి, వదినల మీద విరుచుకుపడ్డ శాంతి!
Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today July 16th: నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
నిండు మనసులు: గుడిలో ఇందిర కుట్ర! ఢీ అంటే ఢీ అనుకున్న రెండు ఫ్యామిలీలు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget