అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 2nd:మ్యాడీకి ఏం చెప్పి శ్రీలక్ష్మీ ఇంటికి రప్పించింది..? ప్రియంవద శ్రీలక్ష్మీపై చెయ్యి ఎందుకు చేసుకుంది..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 2nd: మ్యాడీకి ఏం చెప్పి శ్రీలక్ష్మీ ఇంటికి రప్పించింది..? ప్రియంవద శ్రీలక్ష్మీపై చెయ్యి ఎందుకు చేసుకుంది..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: మ్యాడీ కనిపించకపోవడంతో ఇంట్లో అందరిపైనా సూర్యనారాయణ మండిపడతాడు. కొడుకు అరవింద్‌ను పిలిచి గట్టిగా మందలిస్తాడు.ఇన్నాళ్లు వాడు మన చేతుల్లో ఉన్నాడని అనుకున్నాం కానీ...నీ కొడుకు మనం తలదించుకునేలా చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతలోనే మ్యాడీ అక్కడ ప్రత్యక్షమవుతాడు. మీరు తలదించుకునేలా,మన ఇంటి పరువుతీసేలా నేను ఎప్పటికీ ప్రవర్తించనని చెబుతాడు. మ్యాడీ ఇంటికి రావడం చూసి ప్రియంవదతోపాటు సింధూజాక్షి షాక్‌కు గురవుతారు.ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావని తాత సూర్యనారాయణ మ్యాడీని నిలదీస్తాడు.నేను బయలుదేరు వద్దామనుకున్నాను గానీ రాలేకపోయానని చెబుతాడు.అలాంటప్పుడు మరి ఫోన్ చేసి ఉండొచ్చు కదా అంటే ఫోన్ స్విచ్ఛాప్ అయ్యిందని అంటాడు.సరే ఎలాగైతే వచ్చావు కదా...వెళ్లి త్వరగా రెడీ అయ్యి రమ్మని సూర్యనారాయమ పురమాయిస్తాడు.

పూజకు రెడీ అవ్వడానికి మ్యాడీ తన రూమ్‌లోకి వెళ్లగానే...ప్రియంవద అతని వెనకే వెళ్తుంది.నిన్ను ఇంటికి రావొద్దని చెప్పాను కదా...మళ్లీ ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. నువ్వు పిరికివాడిలా భయపడి వస్తావనుకుంటే నేను ఈ పూజ చెడగొట్టేందుకు మరో ప్లాన్ వేసుకునేదానిని అని అంటుంది. నువ్వు ఖచ్చితంగా రావని...ఈ పూజ ఆగిపోతుందని మీ అక్క ఎంతో ఆనందపడిందని..అసలు నువ్వు ఎందుకు తిరిగివచ్చావని నిలదీస్తుంది. నేను కూడా రాకూడదనే...ప్రెండ్స్‌తో కలిసి టూర్ వెళ్తుంటే...ఆ ఎర్రబస్సు ఫోన్ చేసిందని చెబుతాడు. అది ఫోన్ చేస్తే...తోక ఆడించుకుంటూ వచ్చావా అని ప్రియంవద మండిపడుతుంది. దీంతో శ్రీలక్ష్మీ ఏం చేసిందో చెబుతాడు. గోపి ఊరి నుంచి వచ్చేప్పుడు మా పెళ్లి ఫొటోలు పట్టుకుని వచ్చాడంటా...వాటిని ఫోన్‌లో నాకు పంపిందని చెబుతాడు. నేను వెంటనే ఇంటికి తిరిగి రాకుంటే...ఆ ఫొటోలన్నీ మా కాలేజీ ఫ్రెండ్స్ ఉండే వాట్సప్ గ్రూప్‌లో షేర్‌ చేస్తానని బెదిరించిందని చెబుతాడు.అందుకే వెంటనే ఇంటికి వచ్చాని చెబుతాడు.

మ్యాడీని త్వరగా రమ్మని చెప్పేందుకు శ్రీలక్ష్మీ అతని రూమ్‌లోకి వస్తుంది.అప్పుడు అక్కడ ప్రియంవదతో మాట్లాడుతుండటం చూసి చెప్పుడు మాటలు వినడం మాని బుద్ధిగా పూజకు రమ్మని చెబుతుంది. పెళ్లి ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం కాదని అనగా.....నా భర్తను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసుని అంటుంది. నువ్వు ఏనాడైనా మొగుడితో కాపురం చేసి ఉంటే...పిల్లల్ని కని పెంచి ఉంటే అప్పుడు నీకు  ఆ పెద్దాయన బాధ తెలిసి ఉండేదని అనడంతో...కోపంతో రగిలిపోయిన ప్రియంవద శ్రీలక్ష్మీ చెంప పగులగొడుతుంది. మీరు ఏం చేసినా నా భర్తను నేను రక్షించుకుంటూనే ఉంటానని....మీ నుంచి  ఆయన్ను కాపాడుకుంటానని చెప్పి కిందకు వెళ్లిపోతుంది. 

ఇరు జంటలు పీటలమీద కూర్చోగా...పంతులుగారూ పూజ మొదలుపెడతారు. శ్రీలక్ష్మీ, సింధూజాక్షి మెడలో మరోసారి పసుపుతాడు కట్టిస్తాడు. దీంతో అందరూ రెండు జంటలను దీవిస్తారు. ఆ తర్వాత ఎవరికి వారు తమ కోరికలను దేవుడిని కోరుకుంటారు. పూజ పూర్తవ్వడంతో అందరూ భోజనాల వద్దకు వెళ్తారు. రాత్రి డిన్నర్‌కు  మునకకాయ పులుసు, మునగ ఆకు కూర, మునగకాయ ఫ్రై చేయడంతో...మ్యాడీకి ఏం అర్థం కాదు. అన్నీ మునగకాయ కూరలే ఎందుకు చేశారని వాళ్ల నాయనమ్మను అడుగుతాడు. మీ తాతయ్యే దగ్గరుండీ ఇవన్నీ చేయించాడని ఇందిర చెబుతుంది.అయినప్పటికీ మ్యాడీకి  ఏం అర్థం కాదు. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 25th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: నష్ట జాతకుడిని ఇంట్లోకి రానివ్వొద్దు..! విహారి నిర్ణయం ఏంటి?
Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Chennai Love Story : హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
హీరోయిన్స్ మేనేజర్స్‌పై SKN సెటైరికల్ కామెంట్స్ - అసలు రీజన్ ఏంటంటే?
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Embed widget