అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today March 25th:భార్య కోసం నిప్పులగుండం తొక్కిన మ్యాడి...శ్రీలక్ష్మీ క్షేమంగా ఇంటికి వచ్చిందా లేదా..?

Lakshimi Raave Maa Intiki Serial Today Episode March 25th: భార్య కోసం నిప్పులగుండం తొక్కిన మ్యాడి...శ్రీలక్ష్మీ క్షేమంగా ఇంటికి వచ్చిందా లేదా..?

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode: యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయిన శ్రీలక్ష్మీ వైద్యానికి సహకరించడం లేదని డాక్టర్లు చెప్పడంతో మ్యాడీతోపాటు సూర్యనారాయణ అందరూ షాక్‌ తింటారు. శ్రీలక్ష్మీకి ఇలా జరిగిందేంటని బాధపడతారు. మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని...మిగిలినది ఆ పైవాడి దయ అంటూ డాక్టర్లు చెబుతారు. ఎవరికీ ఎలాంటి కీడు తలపెట్టని లక్ష్మీకి ఇలా జరిగిందని ...ఎంతో చలాకీగా  అల్లరి చేస్తూ ఇంట్లో తిరిగే పిల్ల...ఇలా జీవచ్ఛవంలా ఆస్పత్రి బెడ్‌పై పడుకుందని సూర్యనారాయణ అంటాడు. ఆ దేవుడికి కూడా లక్ష్మీపై దయ కలగలలేదని ఏడుస్తాడు.దీంతో ఇందిర భర్తను ఓదార్చి....తప్పు చేయని వారికి ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడని చెప్పే మీరే ఇలా బాధపడిపోతే ఎలా అని అంటుంది. అన్నింటికీ ఆ దేవుడే  ఉన్నాడని అంటుంది.

మ్యాడీని తనతో తీసుకుని ఇందిర బయటకు వెళ్తుంది. ఎక్కడికి అని మ్యాడీ  అడిగినా....ఏం మాట్లాడకుండా తనతో రమ్మని చెప్పి బలవంతంగా లాక్కుని వెళ్తుంది. అమ్మవారి గుడికి తీసుకెళ్లిన ఇందిర...నీ భార్య త్వరగా కోలుకోవాలని అమ్మవారికి మొక్కుకోమని చెబుతుంది. ఇలాంటి మూఢనమ్మకాలు తాను నమ్మనని మ్యాడీ అంటాడు. నిజంగా అమ్మవారు లక్ష్మీని కాపాడేదే  అయితే లక్ష్మీనే ఇక్కడికి తీసుకొచ్చేవాళ్లం కదా అంటాడు. మ్యాడీ మాటలు విన్న పూజారి..తప్పుబాబు అలా అనకూడదని అంటాడు. దేవుడిని పూజించడం మూఢనమ్మకం కాదని..ఆ దేవుడిపై పెట్టుకునే నమ్మకమని అంటాడు.నువ్వు భక్తితో  అమ్మవారిని ధ్యానిస్తే....తప్పకుండా నీకు రక్షగా ఉంటుందని అంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నిప్పులు గుండం చూపించి నీ భార్యకు నయమవ్వాలని గట్టిగా కోరుకుని  ఆ నిప్పుల గుండంలో నడవమని ఇందిర చెబుతుంది. దీంతో మ్యాడీ భయపడిపోతాడు. ఏం కాదని ఆమె నచ్చజెబుతుంది. నువ్వు యాక్సిడెంట్ చేసి జైలుకు వెళ్లాల్సిన పరిస్థితిలో తప్పు తనపై వేసుకుని శ్రీలక్ష్మీ స్టేషన్‌కు వెళ్లిందని...అలాంటి అమ్మాయి చావుబతుకుల మధ్య ఉంటే నువ్వు ఈమాత్రం చేయవా అంటూ అనడంతో మ్యాడీ నిప్పుల గుండంలో మూడుసార్లు నడుస్తాడు. ఆ లక్ష్మీకి ఏం జరగకూడదని  అమ్మవారికి మొక్కుకుంటాడు.పూజారి అమ్మవారి కుంకుమ ఇచ్చి శ్రీలక్ష్మీకి పెట్టమని చెప్పి మ్యాడీ చేతికి ఇస్తాడు.                          

శ్రీలక్ష్మీ పరిస్థితి మరింత దిగజారిందని...కావాలంటే ఒకసారి  చూసుకోవచ్చని డాక్టర్లు చెప్పడంతో సూర్యనారాయణ చాలా ఏడుస్తాడు. ఆ మాటలు విన్న మ్యాడీ షాక్‌కు గురవుతాడు. లోపలికి వెళ్లి తన చేతిలో ఉన్న కుంకుమ ఆమె నుదిటిపై పెట్టి త్వరగా కోలుకోవాలని కోరుకుంటాడు.ఇంతలో లక్ష్మీకి మెలకువగా వస్తుంది. సూర్యనారాయణ అందరూ వచ్చి ఆమెను పలకరిస్తారు. డాక్టర్లు వచ్చి అద్భుతం జరిగిందని అంటారు.తనకు బాగానే ఉందని శ్రీలక్ష్మీ చెప్పడంతో....రేపు ఇంటికి తీసుకెళ్లవచ్చని వైద్యులు చెబుతారు.

సింధూజాక్షితో చేపలు కూర వండించుకుని తినాలనుకున్న వాళ్ల అత్తయ్యకు నిరాశ ఎదురవుతుంది. తనకు చేపల కూర వండటం రాదని చెప్పకుండా శ్రీలక్ష్మీ చేసిన వంట చేస్తుంది.అది చూసి ఆమె బెంబేలెత్తిపోతుంది.ఇది తింటే వారం రోజుల్లో చావడం ఖాయమని చెప్పి కోపంగా అక్కడి నుంచి కూతురిని తీసుకుని వెళ్లిపోతుంది. ఆస్పత్రి నుంచి శ్రీలక్ష్మీని ఇంటికి తీసుకొస్తారు. అసలు కాలేజీలో ఏం జరిగిందని...ఎందుకు ముందుగానే క్లాస్‌ నుంచి వచ్చేశావని సూర్యనారాయణ అడుగుతాడు. శ్రీలక్ష్మీనిజం చెప్పేస్తుందేమోనని మ్యాడీ భయపడిపోతాడు.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
Nindu Manasulu Serial Today August 13th: నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!
నిండు మనసులు: ఇప్పటికే 2 సార్లు పెళ్లి.. మళ్లీ పెళ్లి చూపులు.. అయినా అదిరిపోయిందిగా!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget