అన్వేషించండి

Krishna Mukunda Murari Serial Today February 9th: కృష్ణ ముకుంద మురారి సీరియల్: భార్య జడలో పూలు పెట్టిన ఆదర్శ్‌.. మురారికి తినిపించిన ముకుంద!

Krishna Mukunda Murari Serial Today Episode ఆదర్శ్‌ చేతికి దెబ్బ తగలడంతో ముకుంద ఆదర్శ్‌కి తినిపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Krishna Mukunda Murari Today Episode: కృష్ణ, మురారి, ముకుంద, ఆదర్శ్‌లు గుడి దగ్గర కూర్చొంటారు. కృష్ణ ధ్వజస్తంభం నుంచి గంట ఊడిపడటం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆదర్శ్‌ ఏం కాదు అని సర్దిచెప్తుంటాడు. ఇంతలో కొబ్బరి చెక్క తగిలి ఆదర్శ్ చేతికి దెబ్బతగులుతుంది. ముకుంద మాత్రం ఏదో ఆలోచిస్తూ ఆదర్శ్‌ని పట్టించుకోదు. 

కృష్ణ: ముకుంద ఏంటి అలా చూస్తున్నావు ఆదర్శ్‌ చేయి నలిగిపోయింది చూడు. 
ముకుంద: ఆదర్శ్‌ని మురారిగా ఊహించుకొని.. చూసుకోవచ్చు కదా చూడు వేలు ఎలా నలిగిపోయిందో.. ఆ గంట పడిపోయినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని అనిపించింది. 
కృష్ణ: చూశారా ఏసీపీ సార్ ఆదర్శ్‌కి చిన్న దెబ్బ తగలగానే ముకుంద ఎలా రియాక్ట్ అయిందో.. 
మురారి: ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్లని పెద్దమ్మ ఎందుకు అనుమానించింది. 
ముకుంద: బాగా నొప్పిగా ఉందా హాస్పిటల్‌కి వెళ్దామా.. 
కృష్ణ: ఓ హాస్పిటల్‌కి వెళ్దామా.. ముకుంద మనసులో అంత ప్రేమ దాచుకొని బయట పడవే.. 
ఆదర్శ్‌: హాస్పిటల్‌కి ఏం అవసరం లేదు తగ్గిపోతుంది. 
కృష్ణ: హా తగ్గిపోతుంది తగ్గిపోతుంది. నచ్చినవారి చేతి స్పర్శ ఇట్టే తొలగించేస్తుంది. దాని ముందు ఏమీ పనికి రావు. 

దారిలో పువ్వులు కనిపిస్తే కృష్ణ కొనమని మురారికి చెప్తుంది. మురారి ఓకే అంటాడు. ఇంతలో ఆదర్శ్‌ మురారిని పిలిచి మీ లేడీస్‌ని నువ్వు చూసుకుంటే సరిపోతుందా మా లేడీస్‌ని నేను చూసుకోవద్దా అని నేను వస్తాను అంటాడు.  అబ్బా వేషాలు అన్న మురారి ఆదర్శ్‌తో నీకు వేలు నలిగింది కదా నువ్వు రావొద్దు అంటాడు. పువ్వులు కొని ఆదర్శ్‌ వాళ్లని పిలుస్తాడు. ఇక ఆదర్శ్‌  ముకుంద తలలో పూలు పెడతాడు. ఇక మురారి కృష్ణ తలలో పెడతాడు. ఇక ముకుంద ఆదర్శ్ పూలు పెడితే మురారిని ఊహించుకుంటుంది. ఆదర్శ్‌ చాలా సంతోషంతో ముకుందకు పూలు పెడతాడు. ఇక తర్వాత రెండు జంటలు కారులో బయల్దేరుతారు. మధ్యలో మురారి కృష్ణ చేతిని పట్టుకుంటాడు. దానికి కృష్ణ మళ్లె పూల వాసనకు ఈయన వెనక వారు ఉన్నారని మర్చిపోయేలా ఉన్నారు అని కారు అద్దం కిందకి దించుతుంది. ఎందుకు అని ఆదర్శ్‌ అడిగితే ఏసీపీ సార్‌కి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు అంటుంది. 

అందరూ రెస్టారెంట్‌కి వస్తారు. ఇక అక్కడ ఆదర్శ్‌ చేతికి దెబ్బ తగలడం వల్ల ఫుడ్ తినలేకపోతాడు. ఇక మురారి నేను తినిపించాలా అని అడుగుతాడు. కృష్ణ మురారిని భార్య ఉండగా మీరు తినిపిస్తే తను ఫీలవుతుంది అని అంటుంది. ముకుంద తనను మధ్యలోకి లాగుతారు అనుకున్నాను అని ఇబ్బంది పడుతుంది. ఇక కృష్ణ ముకుందని తన భర్తకు తినిపించమని చెప్తుంది. ఇక ముకుంద తినిపిస్తాను కానీ ఆదర్శ్‌కి కాదు నా మురారికి అని మనసులో అనుకొని మురారిని ఊహించుకొని తినిపిస్తుంది. ఆదర్శ్‌ ముకుందని చూసి హ్యాపీగా ఫీలవుతాడు. ఇక ముకుంద మనసులో దారుణంగా నిన్ను మోసం చేస్తున్నాను అని ఆదర్శ్‌కి సారీ చెప్పుకుంటుంది. ఇక కృష్ణ ఆదర్శ్‌కి తినిపించిన ప్లేట్ లోనే తనకు తినమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

 Also Read: అషురెడ్డి: మొన్న ఇనయ, ఇప్పుడు అషురెడ్డి - వేణుస్వామితో పూజ చేయించుకున్న'బిగ్‌బాస్‌' బ్యూటీ.. వీడియో వైరల్‌

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 18th:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
జగద్ధాత్రి సీరియల్:సుధాకర్‌కు కాళ్లురప్పించడం కోసం ఇంట్లోవాళ్లు ఏం చేశారు..? ఆదిలక్ష్మీ ఎలా కుట్రపన్నింది..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget