అన్వేషించండి

Karthika Deepam 2 Serial October 11th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ వెంట జ్యోత్స్న, పెళ్లి ఫిక్స్ అయిందన్న తాత.. మంటల్లో కాలి బూడిదైన దీప తాళి!

Karthika Deepam 2 Serial Episode నర్శింహ పాపని ఎత్తుకుపోయి దీప మెడలో తాళి తీసేయడం అది మంట్లో కాలిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాంచన, కార్తీక్ ఇంటికి రావడంతో సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం చాలా సంతోషిస్తారు. సుమిత్ర పాపని అమ్మవారిగా రెడీ చేసి కుర్చీ మీద కూర్చొపెట్టి పూజ చేస్తుంది. దీప, సుమిత్ర పాప కాళ్లు కడిగి పసుకు రాసి అమ్మవారిలా కొలుస్తారు. మరోవైపు శివనారాయణ, దశరథ్ ఇంటికి వస్తుంటారు. పూజ తర్వాత పెళ్లి గురించి మాట్లాడమని జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతుంది. ఇక ఇంతలో దశరథ్‌ వాళ్లు రావడంతో అందరూ ఒకర్ని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు. 

అమ్మవారి పూజ జరుగుతుంది అని దశరథ్ చెప్తే దానికి శివనారాయణ పూజ ఆపాల్సిన అవసరం లేదు ముందు పూజ చేయండి తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. అనసూయ దీపతో వీళ్లని పిలిచింది నువ్వు అని అంటే అప్పుడు నీ పని ఉంటుందని అంటుంది. అందరూ శౌర్యకు పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకుంటారు. అందరూ ఇంట్లో ఏం గొడవ జరగకుండా చూడు అని అమ్మవారికి దండం పెట్టుకుంటారు. పూజ అయిపోయిందని అని చెప్పి అందర్ని ఆశీర్వాదం తీసుకోమని జ్యోత్స్న అంటుంది. అందరూ జంటలుగా ఆశీర్వాదం తీసుకోవాలి అంటే ఇక్కడ కొందరు జంట లేకుండా ఉన్నారని పెద్దాయన కాంచనను ఉద్దేశించి అంటారు. ఇక జ్యోత్స్న కార్తీక్ పక్కన నిల్చొని మనం జంటగా ఆశీర్వాదం తీసుకుందామని అంటుంది. మనకి పెళ్లి అవ్వలేదు తాతయ్య చూస్తే బాగోదని కార్తీక్ చెప్పిన జ్యోత్స్న వినకుండా కార్తీక్ చేయి పట్టుకుంటుంది. 

శివనారాయణ: ఈ ఇంట్లో అమ్మవారి పూజ జరిగింది ఎవరూ ఇంట్లో కంట తడి పెట్టడం మంచింది కాదు. దీప పాపని అత్తతో ఇంటికి పంపేస్తుంది. దిష్టి తీసి నగలు తీసేయ్ మంటుంది.  పాప ఉయ్యాల్లో ఊగుతుంటుంది. ఇక శివనారాయణని కాంచన నాన్న అని పిలిస్తే ఇంకేం మాట్లాడొద్దు అంటాడు.

శివనారాయణ: అమ్మా సుమిత్ర నీకు ఓ శుభవార్త జ్యోత్స్నకి పెళ్లి సంబంధం కుదిరింది. అన్ని విషయాలు మాట్లాడాం ఎక్కడా మచ్చ లేని గౌరవమైన కుటుంబం అది. వాళ్లు తొందరలోనే మన ఇంటికి వస్తారు. మనవరాలిని పెళ్లి చూపులకు సిద్ధంగా ఉండమని చెప్పు. 
దశరథ్‌: అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం నాన్న మాటే నా మాట. 
కార్తీక్: పదమ్మా మనకి ఒక ఇళ్లు ఉంది మనకు గౌరవం ఉంది మనిషి తప్పు చేస్తే వంశాన్నే వెలేస్తారా. మచ్చ లేని గౌరవమైన కుటుంబం అంట. 
కాంచన: నువ్వేం బాధ పడకు వదినా నాన్నని ఏం అనకు.
జ్యోత్స్న: మమ్మీ నేను బావని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను వెళ్లి డాడీతో చెప్పు.
పారిజాతం: ముసలోడు మొత్తం నాశనం చేశాడు.
దీప: తప్పు నాదే అమ్మ మిమల్ని కలపాలి అని ఓ ప్రయత్నం చేశా.
సుమిత్ర: నువ్వు వెళ్లు దీప తర్వాత మాట్లాడుకుందాం.

అనసూయ దిష్టి తీయడానికి పళ్లెం తీసుకొని వస్తుంది. శౌర్య కనిపించదు. దీపతో అనసూయ విషయం చెప్తుంది. బయట పూల దండ పడి ఉండటం చూసిన దీప కంగారు పడుతుంది. అత్తని పిలిచి శౌర్యని నర్శింహ తీసుకెళ్లిపోయాడా ఏంటి అని అడుగుతుంది. ఏదో జరిగింది అని దీప కంగారు పడుతుంది. అనసూయ దీప ఇద్దరూ పాప కోసం వెతుకుతారు. నర్శింహ పాపని ఎత్తుకొని పారిపోతాడు. పాప వదలమని చెప్తే నర్శింహ వదలడు దీప వాళ్లు కూడా పాపని వెతుకుతుంటారు. ఒక శౌర్య నర్శింహని కొరికేసి పారిపోయి దాక్కుంటుంది. ఇక నర్శింహ పాపని చూసేస్తాడు. దీప, అనసూయ కూడా అక్కడికి వస్తారు. పాపని దీప తీసుకుంటుంది. ముగ్గురి మధ్య కొట్లాట జరుగుతుంది. నన్నే వద్దనుకున్నావ్ నా తాళి ఎందుకు అని నర్శింహదీప మెడలో తాళి తెంపేస్తాడు. తాళిని తీసుకెళ్లి అగ్నిలో పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: సుమిత్ర ఇంట్లో కాంచన, కార్తీక్.. దీపకు జ్యోత్స్న, పారులు కూడా థ్యాంక్స్ చెప్పారే.. జ్యో పెళ్లి ఫిక్స్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Karnataka : హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Triptii Dimri : బ్లాక్ శారీలో త్రిప్తి దిమ్రి.. నేషనల్ క్రష్ అంటోన్న ఫ్యాన్స్
బ్లాక్ శారీలో త్రిప్తి దిమ్రి.. నేషనల్ క్రష్ అంటోన్న ఫ్యాన్స్
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
Embed widget