అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 16th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ కోసం నడిరోడ్డు మీద శౌర్య, నర్శింహకు దొరికిపోతుందా.. వెక్కివెక్కి ఏడుస్తున్న దీప!

Karthika Deepam 2 Serial Episode కార్తీక్‌ని వెతుక్కుంటూ శౌర్య బయటకు వెళ్లిపోవడం నర్శింహ పాపని చూసి ఫాలో అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode నిశ్చితార్థం ఎలా ఆపాలని కార్తీక్ ఆలోచిస్తుంటాడు. తన ప్రాబ్లమ్‌ని సరిగా అర్థం చేసుకునే వారు ఎవరని ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్యామిలీ కోసం జ్యోత్స్న సరదాగా ఉన్నట్లు నటించానని అదే ఇప్పుడు తన కొంప ముంచుతుందని కార్తీక్ ఫీలవుతాడు. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదనుకుంటాడు. నిశ్చితార్థం ఎలా అయినా ఆపాలి అని ఎవరికి చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు శౌర్య చెక్కలకు పేర్చుతూ ఉంటుంది అది చూసి దీప ఏంటని అడిగితే ఇళ్లు కడుతున్నానని చెప్తుంది. తనకి అవుట్ హౌస్ అంటే చాలా ఇష్టమని అక్కడి నుంచి తీసుకొస్తేశావని అంటుంది. మాటలు బాగా నేర్చేశావని దీప శౌర్యని అంటుంది. శౌర్య తన ఎదురుగా కనిపించే కారుని చూస్తుంది. కార్తీక్ వచ్చేడేమో అని అనుకుంటుంది. 

దీప: నీ మీద మీ ఫ్రెండ్‌కి అంత ప్రేమ లేదు. ఉండి ఉంటే ఎప్పుడో వచ్చేవాడు. రాలేదు అంటే నిన్ను మర్చిపోయాడన్నమాట. ఇంకా ఎవరి కోసం ఎదురు చూడకు. మన ఇంటికి ఇంక ఎవరూ రారు. శౌర్య బుంగమూతి పెట్టుకొని వెళ్లిపోతుంది. ఇక దీప కడియం బాబాయ్‌కి చెప్పి రేపే తన ఇంటికి వెళ్లిపోతానని అనుకుంటుంది. 

కాంచన నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు గురించి కార్తీక్‌తో మాట్లాడుతుంది. తనకు సాయం చేయమని కార్తీక్‌తో చెప్తుంది. కార్తీక్ మనసులో అవసరం లేదమ్మా ఈ నిశ్చితార్థం ఆపేస్తానని అనుకుంటాడు. ఇక తాను సుమిత్ర ఇంటికి వెళ్తున్నానని చెప్తాడు. దానికి కాంచన అమ్మకి సాయం చేయమంటే చేయకుండా కాబోయే అత్తగారింటికి వెళ్లిపోతున్నావ్ అని సెటైర్లు వేస్తుంది. తల్లి తర్వాతే ఎవరైనా అని కార్తీక్ అంటాడు. ఇక కార్తీక్ మనసులో నిశ్చితార్థం ఆపడానికి వెళ్తున్నానని అనుకుంటూ తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.  

శౌర్య గోడ మీద కార్తీక్ పేరు చూస్తూ దీప మాటలు తలచుకొని బాధ పడుతుంది. ఇక దీప శౌర్య దగ్గరకు వచ్చి తాను బయటకు వెళ్లి వస్తానని చెప్పి దీప బయటకు వెళ్లిపోతుంది. మరోవైపు జ్యోత్స్న తన ఫ్రెండ్స్‌తో ఆడుకుంటుంది. బాల్ బయటకు కొట్టగానే కార్తీక్ వచ్చి క్యాచ్ పట్టుకుంటాడు. ఇక జ్యోత్స్న తన ఫ్రెండ్స్‌ని కార్తీక్‌కి పరిచయం చేయాలని చూస్తే అత్తతో మాట్లాడాలి అని కార్తీక్ వెళ్లబోతే అమ్మ ఇంట్లో లేదని జ్యోత్స్న చెప్తుంది. ఏమైనా అర్జెంటా అని జ్యో అడిగితే ఒక జీవితం గురించి మాట్లాడాలి అని అంటాడు. బావ సీరియస్‌గా ఉన్నాడు ఏం చెప్పాలని అనుకుంటున్నాడు. కొంపతీసి నిశ్చితార్థం గురించి కాదు కదా అనుకుంటుంది. మరోవైపు దీప ఇంటికి వచ్చి ఊరు వెళ్తున్నాం శౌర్య అని అంటుంది. ఇక గదిలో ఇంటి బయట చూస్తే శౌర్య కనిపించదు. కార్తీక్‌ని వెతుక్కుంటూ వెళ్లిపోయిందా ఏంటని దీప కంగారు పడుతుంది. శౌర్యని వెతుక్కుంటూ వెళ్తుంది. 

శౌర్య కార్తీక్‌ని వెతుక్కుంటూ రోడ్ల మీద తిరుగుతుంది. రోడ్డు మీద అందరికీ కార్తీక్ గురించి అడుగుతుంది. ఇక నర్శింహ శౌర్యని చూస్తాడు. దీప కోసం వెతుకుతాడు. శౌర్య కచ్చితంగా తన కూతురే అనుకొని నర్శింహ శౌర్యని ఫాలో అవుతాడు. ఇంతలో శౌర్య నర్శింహని చూసి బూచోడు ఎత్తుకుపోతాడని పారిపోతుంది. నర్శింహ నేను బూచోడిని కాదే మీ నాన్నని అని శౌర్య వెనక పరుగులు తీస్తాడు. శౌర్య పరుగెడుతూ పోయిన బస్సులు ఆపి ఉన్న దగ్గరకు వెళ్లి దాక్కుంటుంది. శౌర్య దాక్కొని ఏడుస్తుంది. ఎలా అయినా శౌర్యని ఇంటికి తీసుకెళ్తా అనుకుంటాడు. ఇంతలో నర్శింహకి కాల్ రావడంతో వెళ్లిపోతాడు. మరోవైపు దీప రోడ్డు మీద అందరికీ శౌర్య గురించి అడుగుతుంది. ఎక్కడికి వెళ్లిపోయావ్ శౌర్య అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్:చితి పెట్టడానికి సిద్ధమైన సుమన.. నాగయ్య, పెద్దబొట్టమ్మలకు అండగా ఉలూచి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget