అన్వేషించండి

Karthika Deepam 2 Serial July 13th: కార్తీకదీపం 2 సీరియల్:  అవుట్ హౌస్‌లో కార్తీక్.. పారిజాతం బ్లాక్‌మెయిల్ మామూలుగా లేదుగా! 

Karthika Deepam 2 Serial Episode జ్యోత్స్నని పెళ్లి చేసుకోకపోతే జ్యోత్స్నతో పాటు కాంచన కూడా చనిపోతుందని పారిజాతం కార్తీక్‌ని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప సుమిత్రతో మాట్లాడటం శౌర్య చూస్తుంది. కార్తీక్ ఎందుకు రాలేదని అడుగుతుంది. ఎందుకు రాలేదో తనకు తెలీదని దీప ప్రసాదం చేయడానికి వెళ్లిపోతుంది. కార్తీక్ దీప ఉన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ శౌర్య బుక్స్ చూసి ఎలా ఉన్నావ్ శౌర్య అనుకుంటాడు. ఇక దీప డబ్బులు దాచిన బాక్స్ చూస్తాడు.  

కార్తీక్: అరే ఇందులో డబ్బులు ఉన్నాయి. అంటే దీప తీసుకెళ్లలేదు. తీసుకెళ్లి ఉంటే ఖర్చులకు ఉండేవి కదా దీప. మీరిచ్చిన గడువులోపే మీ డబ్బులు మీకు అందుతాయి. మరీ ఇంత నిజాయితీ ఎందుకు దీప. నీకు కోపం ఎక్కువే. మంచితనం ఎక్కువే. పట్టుదల ఎక్కువే. ఆగి అర్థం చేసుకోవడం రాదు. ఈ సారి కొంత కోపం తగ్గి ఉంటుంది కాబట్టి అర్థమయ్యేలా చెప్తాను. ఎవరినీ బాధ పెట్టకూడదు అని నువ్వు వెళ్లిపోయావు. ఎవరినీ నొప్పించకూడదు అని నేను ఇలా ఉండిపోయాను. దీన్ని ఇక్కడితో ఆపేస్తే అందరికీ మంచింది.
పారిజాతం: ఏంటి మనవడా నేను ఇచ్చిన షాక్‌కి ముహూర్తాలు పెట్టొద్దని అంటావ్ అనుకుంటే అవుట్ హౌస్‌లో పాత జ్ఞాపకాలు ఏరుకుంటున్నావ్. 
కార్తీక్: నిశ్చితార్థం వరకు తీసుకొచ్చావ్ ముహూర్తాలు ఎలా ఆపుతానో చూడు. ఈ పెళ్లి జరగదు.
పారిజాతం: ఈ పెళ్లి జరగకపోతే మీ అమ్మ చనిపోతుంది. మీ అత్త నిన్ను ఛీ కొడుతుంది. జ్యోత్స్న ఆత్మహత్య చేసుకుంటుంది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే జరగబోయేది ఇదే. నీకు జ్యోత్స్న మెడలో తాళి కట్టడం తప్ప ఇంకోదారి లేదు. ఎందుకంటే అందరికీ నీకు జ్యోత్స్న మీద ప్రేమ ఉందని.. ఈ పెళ్లి అంటే నీకు చాలా ఇష్టం అని చెప్తాను. బాగా లేటు అయిపోయింది మనవడా నా మాట విని జ్యోత్స్నని పెళ్లి చేసుకో. 


దశరథ్, సుమిత్రలు వస్తే మీ కోసమే కార్తీక్ ఎదురు చూస్తున్నాడని నిశ్చితార్థం ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాడని అంటుంది. ఇక సుమిత్ర గురువారమే నిశ్చితార్థమని ఆ రోజే పెళ్లి ముహూర్తం పెడతారని చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న కూడా వస్తుంది. పారిజాతం జ్యోత్స్నని హగ్ చేసుకొని సంబరపడిపోతుంది. పారు మరీ శాడిస్ట్‌గా ప్రవర్తిస్తుందని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్ వెళ్తుంటే సుమిత్ర కార్తీక్ దగ్గరకు వెళ్లి గుడిలో దీప కనిపించిందని చెప్తుంది. దీప ఏం సమాధానం చెప్పడం లేదని అంటుంది. ఇంకేం చెప్పలేదా అని కార్తీక్ అడుగుతాడు. ఏం చెప్పలేదని ఇక తనని వెతకొద్దని సుమిత్ర కార్తీక్‌తో చెప్తుంది.  

కార్తీక్: ఆదమరిచి నిద్ర పోతుంటే ఎవరో గుండెల మీద కత్తితో పొడిచినట్లుంది. ఒక వైపు నిశ్చితార్థం మరోవైపు రౌడీ రెండింటికీ నేను సమాధానం. దీన్ని ఎలా పరిష్కరించాలి. 

కార్తీక్ని కలవలేదని శౌర్య బుంగమూతి పెట్టుకుంటుంది. దారిలో కార్తీక్ కారుని చూస్తుంది. కార్తీక్ ఆగు అని అరుస్తుంది. ఫాస్ట్‌గా వెళ్లమని ఆటో డ్రైవర్‌కి చెప్తుంది. దీప శౌర్యని తిడుతుంది. నువ్వు అందరిని ఇబ్బంది పెడుతున్నావ్ అని శౌర్య తల్లితో అంటుంది. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు. దీప ఎక్కడికి వెళ్లలేదని ఇక్కడే ఉందని, బావని చూస్తే నీకు ఏం అనుమానం రావడం లేదా అని మన దగ్గర కూడా నటిస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అని నీకు బావ చెప్పాడా అని అడుగుతుంది. పారిజాతం కంగారు పడి ఏం లేదని అంటుంది. దీప ఎక్కడుందో కనిపెట్టాలని అనుకుంటారు. వాళ్ల నిశ్చితార్థానికి దీప కచ్చితంగా ఉండాలని జ్యోత్స్న అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అమ్మ మనతో ఇంట్లో ఉండాల్సిందే: తేల్చేసిన రామ్, ఒక్క మాటతో అత్తని లాక్ చేసేసిన సీత!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget