అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today February 25th: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ రెస్టారెంట్‌కి జ్యోత్స్న పబ్లిసిటీ.. ఒక్క వీడియోతో హౌస్ ఫుల్

Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్నకి పెళ్లి సంబంధం తీసుకురావడం పెళ్లి కొడుకుని జ్యోత్స్న అందరి ముందు అవమానించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప జ్యోత్స్నతో ఛాలెంజ్ చేస్తుంది. కార్తీక్ బాబుని గెలిపిస్తానని అంటుంది. జ్యోత్స్న టిఫెన్‌కి డబ్బు అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. దీప జనాల్ని ఎలా తీసుకురావాలా అని అనుకుంటుంది. మరోవైపు కాశీ దాసుని డాక్టర్‌కి చూపిస్తాడు. రెండు మైండ్‌లతో దాసు ఆలోచిస్తున్నాడు. ఒక మైండ్‌లో మాతో పాటు అందరూ గుర్తున్నారని రెండో మైండ్‌లో మేం ఇద్దరం మాత్రమే గుర్తున్నామని అంటాడు. దాసుకి మెమెరీ రికవరీ అవ్వడానికి టైం పడుతుందని డాక్టర్ చెప్తాడు. 

స్వప్న దాసుకి ట్యాబ్టెట్స్ ఇవ్వాలని చూస్తూ అక్కడే పడి ఉన్న పేపర్ చూస్తుంది. ఆ పేపర్లో దీపం బొమ్మ వేసుంటుంది. అది చూసి స్వప్న చూసి దీపం వెలగడం అంటే బతకడం అని అంటుంది. గతంలో రాసిన పేర్లను పోల్చి కూతురు బతికి ఉండటం.. కొట్టిన వాళ్లు బతకడం.. వారసురాలు బతకడం ఇలా ఈ మూడింటిలో ఏమైనా అయింటుందని స్వప్న అంటుంది. ఈ సారి ఏమైనా రాస్తే మూడింటిని డీ కోడ్ చేస్తే అప్పుడు తెలుస్తుందని అనుకుంటారు. శౌర్య అద్దంలో చూసుకుంటూ నేను అందంగా ఉన్నానా.. అని అంటే చందమామలా ఉన్నావని అంటుంది. మా అమ్మ కూడా నాలాగే ఉండేదా అంటే బాగుండేదని అంటుంది. దీప చిన్న నాటి ఫొటో దొరికిందని చెప్తే ఇప్పుడే ఫొటో ఇవ్వు అని అంటే అనసూయ తీసుకొస్తుంది. ఫొటో చూసి శౌర్య మీ అమ్మ నా కంటే చిన్నప్పుడు అందంగా  ఉందని అంటుంది. కార్తీక్‌కి చూపిస్తాను అంటే అనసూయ వద్దని కార్తీక్ చిరాకులో ఉన్నాడని చెప్తుంది. ఇక అనసూయ ఆ ఫొటో తీసుకొని అక్కడే పెట్టడంతో అది కింద పడిపోతుంది.

కార్తీక్ తల్లితో జ్యోత్స్న చేసిన మాటల యుద్ధం చెప్తాడు. ఇంతలో శౌర్య వచ్చి అమ్మ చిన్నప్పటి ఫొటో చూస్తావా అంటుంది. కార్తీక్ తర్వాత చూస్తా అంటాడు. ఇక దీప కార్తీక్‌కి టీ ఇస్తుంది. కార్తీక్ టీ తాగుతూ గదిలోకి వస్తే ఫొటో కార్తీక్ కాళ్ల దగ్గర పడుతుంది. కార్తీక్ ఫొటో చూసే టైంకి ఫోన్ రావడంతో ఫొటో పక్కను పెట్టేస్తాడు. తర్వాత  ఆ ఫొటో ఎగిరి బెడ్ కింద పడిపోతుంది. మరోవైపు మళ్లీ జ్యోత్స్న కార్తీక్ వాళ్ల రెస్టారెంట్‌కి వచ్చి ఈ రోజు కూడా నేనే ఫస్ట్ కస్టమర్ అనుకుంటుంది. వీళ్ల పని ఈగలు తోలుకోవడం ఈ రెస్టారెంట్‌కి ఎవరు వస్తారు అనుకొని చూసే సరికి చాలా మంది ఉంటారు. టేబుల్స్ మొత్తం ఫిల్ అయిపోయి ఉంటాయి. అది చూసిన జ్యోత్న్స నేను వచ్చింది బావ రెస్టారెంట్‌కేనా అనుకుంటుంది.

ఇంతలో ఓ ఫ్యామిలీ ఫుడ్ చాలా బాగుందని 5 స్టార్ రేటింగ్ ఇస్తామని అంటారు. రాత్రికి రాత్రి ఈ మార్పు ఏంటి అని జ్యోత్స్న అనుకుంటుంది. కార్తీక్ జ్యోత్స్నని చూసి హాయ్ జ్యోత్స్న నీ వల్లే మాకు ఇదంతా సాధ్యం అయింది థ్యాంక్యూ జ్యోత్స్న అంటాడు. ఇక కార్తీక్ జ్యోత్స్నకు ఓ వీడియో చూపిస్తాడు. అందులో జ్యోత్స్న మీ రెస్టారెంట్ ఫుడ్ బాగుందని కానీ నేను బాలేదని ప్రచారం చేస్తా అన్న వీడియో వైరల్ అవ్వడంతో ఇదంతా సాధ్యం అయిందని చెప్తారు. జ్యోత్స్న బిత్తర పోతుంది. కార్తీక్ దగ్గరకు మేనేజర్ వస్తే ఈవిడ మనకు లైఫ్ టైం కస్టమర్ ఎప్పుడు వచ్చిన ఏం తిన్నా ఫ్రీ.. బిల్ తీసుకోవద్దు.. కానీ ఓ వీడియో తీసుకోండి అంటాడు. ఘోరంగా అవమానించారని మీకు వదలను అని జ్యోత్స్న చెప్పి వెళ్లిపోతుంది.

దీప మనసులో జ్యోత్స్నని ఇలా వదిలేశారేంటి జ్యోత్స్న గురించి ఆలోచించరా ఆలోచిస్తే బాగున్ను అనుకుంటుంది. జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఇంట్లో అందరూ జ్యోత్స్న కోసం పెళ్లి సంబంధం తీసుకొస్తారు. పెళ్లి కొడుకు వచ్చి ఇంట్లో కూర్చొంటాడు. ఫొటో చూడగానే నచ్చిందని చరణ్ చెప్పడంతో నా ఫొటో చూడగానే నేను నీకు నచ్చినట్లే చిన్నప్పుడు నుంచి చూస్తూ పెరిగిన మా బావ నాకు ఇంకా నచ్చాడని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!

టాప్ హెడ్ లైన్స్

Gundeninda Gudigantalu August 21th:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
గుండెనిండా గుడిగంటలు:షోరూమ్‌కు వెళ్లేందుకు రోహిణి వేసిన ఎత్తులేంటి..? ప్రభావతి ఎలా ఒప్పుకుంది..?
Brahmamudi Serial Today August 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
‘బ్రహ్మముడి’ సీరియల్: డీఎన్‌ఏ రిపోర్ట్స్‌ చూసిన భూషణ్‌ - రేఖను ఇల్లంతా పరిగెత్తించిన రాజు
Karthika Deepam 2 Serial Today August 21st: కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
కార్తీకదీపం 2 సీరియల్: నీకు నా మీద ప్రేమ లేదురా.. నిశ్చితార్థం వద్దు!
Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget