అన్వేషించండి

Karthika Deepam 2 Serial Today February 24th: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు నిద్ర లేవలేదని సూర్యుడు ఉదయించనట్లు కాదు కదా.. ఫస్ట్‌ కస్టమర్‌కి దీప కౌంటర్‌ అటాక్!

Karthika Deepam 2 Serial Today Episode జ్యోత్స్న కార్తీక్‌ని మర్చిపోవాలని అందుకే జ్యోత్స్నకి రెండు రోజుల్లో పెళ్లి చేయాలని ఇంట్లో నిర్ణయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్నని శివన్నారాయణ కోపంగా పిలిచి నాతో ఎందుకు అబద్ధం చెప్పించావు.. ఎందుకు నన్ను అబద్ధాలతో నమ్మించావని అడుగుతాడు. తాత ఏ విషయం గురించి అడుగుతున్నాడా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఏమైందని సుమిత్ర అడిగితే కంపెనీ నష్టాల్లో ఉంటే అకౌంట్స్‌లో లాభాలు చూపించిందని సీఈవో చేసి కంపెనీ చేతిలో పెడితే నా నమ్మకం మీద చావు దెబ్బ కొట్టిందని కంపెనీలో పరువు తీసిందని శివన్నారాయణ అంటాడు. 

దశరథ్‌: ఎవరు చేసిన తప్పు అయినా ఎప్పటికైనా బయట పడాల్సిందే నాన్న. జ్యోత్స్నని గుడ్డిగా నమ్మావు. ఎంప్లాస్ గొడవ టైంలోనే నీ నమ్మకం జ్యోత్స్న పొగొట్టుకుందని అర్థమైంది.
సుమిత్ర: దొంగ లెక్కలు రాసి లాభాలు చూపించాల్సిన అవసరం ఏముందే. 
శివన్నారాయణ: భయం మనముందు తన చేతకాని తనం ఎక్కడ బయట పడుతుంది భయపడింది. ఫెయిల్ అయింది. అకౌంట్స్ విషయంలో రెస్టారెంట్ కొనడంతో చివరకు అకౌంట్స్ మేనేజ్‌మెంట్ విషయంలో కూడా ఫెయిల్ అయింది. టోటల్‌గా ఫెయిల్ అయ్యావు జ్యోత్స్న.
దశరథ్: దీని అంతటికి కారణం మనం జ్యోత్స్నని గుడ్డిగా నమ్మడమే నాన్న.
శివన్నారాయణ: కాదు కార్తీక్. జ్యోత్స్న బుర్రని కార్తీక్ అనే పురుగు తొలి చేస్తుంది. ఇది 24 గంటలు వాడి చుట్టే తిరుగుతుంది. వాడు ఛీ కొడుతున్నా వాడి వెంటే పడుతుంది. ఇప్పుడు జ్యోత్స్నకి మనం మందు వేయకపోతే ఇప్పుడు కార్తీక్ అనే పురుగుదీన్ని పూర్తిగా తినేస్తుంది. అన్నింటికీ ఒకటే మందు జ్యోత్స్న పెళ్లి. త్వరగా పెళ్లి చేయాలి.
జ్యోత్స్న: నేను చేసుకోను.
దశరథ్: చేసుకోకుండా ఏం చేస్తావ్ ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ మమల్ని బాధ పెడతావా. 
జ్యోత్స్న: బావే నా భర్త.
శివన్నారాయణ: ఛీ నోరు మూయ్. ఛీ నిన్ను వద్దనుకున్న మనిషి కోసం వెంపర్లాడటం నీకు ఇష్టం లేదా. నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాం. అందులో నువ్వు నచ్చిన వాడిని చెప్తే ఒకే లేదంటే మాకు నచ్చినవాడితో నీ పెళ్లి అంతే. 
జ్యోత్స్న: పెళ్లి విషయంలో నా మనసు మారదు. బావే నా భర్త.
శివన్నారాయణ: దాని విషయంలో తప్పు మనదే ఉంది. దాని మనసుతో మనమే ఆడుకున్నాం. ఏడిపించినా బుజ్జగించినా అది మన ఇంటి బిడ్డ. ఒక్క గానొక్క వారసురాలు. మనం చేసిన తప్పుని మన చేతులతో మనమే కడుక్కుందాం.
దశరథ్‌: నువ్వు ఏ తప్పు చేయలేదు నాన్న తప్పు ఏమైనా జరిగితే అది నా వల్ల నా కూతురి వల్ల.
సుమిత్ర: మామయ్య గారు జ్యోత్స్నని ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అందరినీ ఇలాగే అర్థం చేసుకుంటే ఎంత బాగున్నో.

కార్తీక్, దీపలు రెస్టారెంట్‌ని కొబ్బరి కాయ కొట్టి శ్రీకారం చుడతారు. పూర్తిలో రెస్టారెంట్‌ని మళ్లీ కొత్తగా మార్చాలని రెస్టారెంట్‌ని స్టాఫ్‌ని సొంత మనషులుగా చూసుకుంటానని తప్పు చేస్తే కొడతానని రెస్టారెంట్ అంతా క్లీన్ చేయమని చెప్తాడు. మొదటి కస్టమర్ వస్తే టుడే స్పెషల్ ఉమ్మా బిర్యాని అని రాయమని చెప్తుంది. చెఫ్ నాకు అది చేయడం రాదు అంటే దీప నేను చెప్తా అని అంటుంది. మొదటి కస్టమర్ ఉప్మా బిర్యాని ఆర్డర్ చేస్తారు. దీప కిచెన్‌కి వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న కూడా వస్తుంది. కార్తీక్, జ్యోత్స్నలు ఢీ కొట్టుకుంటారు. నువ్వేంటి ఇక్కడ అని కార్తీక్ అడిగితే కస్టమర్ బావ నేను అని అంటుంది. ఇక ఉప్మా బిర్యాని ఆర్డర్ పెడుతుంది. 

దీపని జ్యోత్స్న పలకరిస్తుంది. దీప బెల్లం పట్టుకొని ఈ వెధవ చీమలు ఏంటో జ్యోత్స్న వెతుక్కుంటూ వస్తాయి. ఈ సారి ఈ బెల్లం నా దగ్గరకు ఉంది ఊరికే చీమలు వస్తే కండలు పీకేస్తా అని అంటుంది. జ్యోత్స్న దీపతో ఆల్‌ది బెస్ట్‌ చెప్పి కండలు పీక్కో అంటుంది. జ్యోత్స్న ఉప్మా బిర్యాని తిని టేస్ట్ బాగుంది అంటుంది. మీ టేస్ట్‌లు బాగున్నా నేను సోషల్ మీడియాలో బ్యాడ్ రేటింగ్ పెడతా అని అంటుంది. జ్యోత్స్న ఈ రెస్టారెంట్‌కి బేరం పెడితే 150 ఇచ్చి బయల్దేరు అని కార్తీక్ అంటాడు. ఇక దీప జ్యోత్స్నతో నువ్వు నిద్ర లేవకపోతే సూర్యుడు ఉదయించనట్లు కాదని కార్తీక్‌ని తాను గెలిపిస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని తన్ని నిజం బయట పెట్టేసిన 'రౌడీ'దేవయ్య.. గుండె బాధుకొని ఏడ్చి కాళ్లవేళ్లా పడిన క్రిష్!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget