అన్వేషించండి

Karthika Deepam Idi Nava Vasantham August 12th: కార్తీకదీపం 2 సీరియల్: ట్విస్ట్‌ ఇచ్చిన శోభ, నర్శింహ తన భర్తే కాదట.. అనసూయ చెప్పే సమాధానం మీదే దీప జీవితం!

Karthika Deepam 2 Serial Episode నర్శింహ తన భర్త కాదు అని శోభ కోర్టులో చెప్పడంతో దీపతో పాటు అందరూ బిత్తరపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శోభని నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని దీప చెప్తుంది. ఇక లాయర్ జ్యోతి శోభని బోనులోకి పిలుస్తుంది. శోభని భర్త అవునా కాదా అని అడిగితే ఆడమగ పక్కపక్కనే ఉంటే మొగుడు పెళ్లాలు అయిపోతారా. ఇందాక కార్తీక్ పెద్దమనిషి చెప్పినట్లు ఆడ మగ పక్కపక్కనే ఉంటే మొగుడు పెళ్లాలు అయిపోతారా అని ప్రశ్నిస్తుంది. తాను సాయమే చేశానని నర్శింహ తన తల్లిని అక్క అని పిలిచే వాడని టాక్సీ కొనుక్కుంటా అంటే ఫైనాన్స్ ఇప్పించామని అంత మాత్రాన తమకు సంబంధం అంటగడతారా అని ప్రశ్నిస్తుంది.

నర్శింహ: అది శోభ అంటే అంత ఈజీగా దొరుకుతుందా.. సుమిత్ర: ఈ అమ్మాయి ఇన్ని అబద్ధాలు ఆడుతుంది ఏంటి వదినా..
శోభ: మాకు ఏ సంబంధం లేదు.
దీప: లాయర్ గారు తను అబద్ధం చెప్తుంది తనే నర్శింహ రెండో భార్య.
శోభ: ఊరుకోమ్మా నువ్వు భలే చెప్తున్నావ్. నాకు అసలు పెళ్లే కాలేదు. నువ్వు ఈ మాట అన్నందుకు అక్కడ నర్శింహ ఎంత బాధ పడుతున్నాడో..
దీప: తను అబద్ధం చెప్తుంది. తన మెడలో తాళి ఉంది చూడండి.
శోభ: అయితే ఇదేంటో మీరే చూడండి అని చైన్ చూపిస్తుంది.
సుమిత్ర: ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. 
జ్యోత్స్న: ఇది భలే ట్విస్ట్ ఇచ్చింది గ్రానీ.
శోభ: కార్తీక్, దీపలకు సంబంధం ఉందని నాకు కూడా ఈ దీప సంబంధం అంటకడుతుంది.
దీప: ఈవిడ అబద్దం చెప్తుంది మా అత్తయ్య ఇక్కడే ఉంది అడగండి.
నర్శింహ: నా భార్య చేసిన పనికి మా అమ్మ మనస్తాపం చెంది కోర్టుకు రాను అని చెప్పింది జడ్జి గారు.
జడ్జి: ఆవిడను తీసుకురండి ఈ కేసు మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నా.
వీవీ: మీ అమ్మ చెప్పబోయే సాక్ష్యం మీదే ఈ కేసు ఆధారపడి ఉంటుంది.. నా దగ్గర నువ్వేం దాయడం లేదు కదా. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఓకే నేను మిమల్ని నుమ్ముతున్నా మిమల్నిగెలిపిస్తా. తొందరగా వెళ్లి మీ అమ్మని తీసుకురండి. 

జ్యోత్స్న లాయర్ వీవీ దగ్గరకు వచ్చి నర్శింహ, దీపలకు విడాకులు రాకూడదని, పాప నర్శింహ దగ్గరకు వెళ్లేలా చేయాలని అంటుంది. నర్శింహ తన తల్లి దగ్గరకు వెళ్లి అబద్దం చెప్పమని తల్లిని కోరుతాడు. తల్లిని తన సంతోషం కోసం అబద్ధం చెప్పమని బతిమాలుతాడు దీంతో అనసూయ సరే అంటుంది. మరోవైపు అనసూయ దీపకు సపోర్ట్‌గా మాట్లాడదని అనుకుంటారు.  ఇక జ్యోత్స్న, అనసూయ అక్కడికి వస్తారు. జ్యోత్స్న ఎందుకు వచ్చిందని సుమిత్ర ఉంటే తనని పారిజాతం తీసుకురాలేదని బావ కోసం తానే వచ్చానని అంటుంది. ఇంతలో నర్శింహ అనసూయని తీసుకొని వస్తాడు. దీప తన అత్తతో మాట్లాడుతానని వెళ్తుంది.    

దీప: అత్తయ్య అప్పుడే పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా గురించి తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వే అత్తయ్య. నా జీవితంలో కష్టం తప్ప ఏ సుఖం అనుభవించలేదని నీకు తెలుసు. అయినా తెగించి మొండిదానిలా బతుకుతున్నాను అంటే అది నా కూతురు గురించే ఇప్పటి వరకు నేను పడ్డ అవమానాలు  నేను మోసిన నిందలు చేతులు చాలా అత్తయ్య. ఇన్నాళ్లు నా భర్త లేకండా బతికాను ఇప్పుడు అలాగే ఉండాలి అనుకుంటున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావని నేను కోరుకుంటున్నాను అత్తయ్య. నాకు నా బిడ్డకి చావు భయం చూపించే ఈ బంధాలు నాకు వద్దు అత్తయ్య. మూడు ముళ్లతో నీ కొడుకు నాకు ఉరి తాడు వేశాడు. నాకు ఈ ఉరి తాడు నుంచి విముక్తి కావాలి అత్తయ్య. మమల్ని వదిలేయండి అత్తయ్య నన్ను నా కూతుర్ని దూరం చేయకండి.
అనసూయ: చెప్పడం అయిపోయిందా నువ్వు నా మేనకోడలివి వీడు నా కొడుకు నీకు నీ కూతురు ఎంతో నాకు నా కొడుకు అంత. చేసినది అంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే కరిగిపోతానా. శౌర్య నీ కూతురు అయితే నా మనవరాలు. లాయర్ జ్యోతి సుమిత్రని ప్రశ్నిస్తాను అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కాళ్లు పట్టుకున్నా కనికరించని పద్మాక్షి.. బావమరదళ్లు రెండు ఫ్యామిలీలను ఒకటి చేస్తారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Alluri Sitharama Raju News: గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
గంజాయిపై ఉక్కుపాదం, డ్రోన్ల ద్వారా గుర్తించి 8 ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం
BRS MLC Kavitha: జైనూరు బాధితురాలికి పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
జైనూరు బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, వాంకిడీ విద్యార్థిని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Crime News: కన్నతండ్రి కాదు కామాంధుడు, భార్య లేని టైం చూసి ఇద్దరు కూతుళ్లపై లైంగిక దాడి
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Embed widget