అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi August 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ సీరియల్: కనకం నగలు కొట్టేసిన విహారి మామ.. అన్ని రకాలుగా మోసపోయి అత్త దగ్గరకు చేరిన కోడలు!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం తండ్రి దగ్గరకు వెళ్లలేక ఒంటరిగా బయటకు వచ్చేయడం విహారి మామ కనకాన్ని కొట్టి నగలు తీసుకెళ్లి పోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode  విహారి ఇచ్చిన టికెట్ పడేసి కనకం ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. విహారి మాటలు తలచుకొని బాధ పడుతూ రాత్రి వేళ ఒంటరిగా నడుస్తూ వస్తుంది. కొందరు రౌడీలు కనకాన్ని తన ఒంటి మీద నగలు చూసి ఆశ పడతారు. ఇక విహారి కూడా ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారి చిన్న మేనత్త భర్త బయట ఉంటే అతని భార్య కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. విహారి ఫ్రెండ్స్‌ని కూడా విహారి గురించి అడగమని అంటుంది. ఎలా అయినా విహారిని కనిపెడతానని లేదంటే ఇళ్లరికపు అల్లుడికి విలువ లేదని అంటాడు. 

మరోవైపు రౌడీలు కనకాన్ని తరుముకుంటూ వస్తారు. కనకం పరుగెత్తుకుంటూ కాఫీ షాపు దగ్గరకు వస్తుంది. అందర్ని చూసి రైడీలు పారిపోతారు. ఇక విహారి మామ కనకం బంగారం చూసి ఆశపడి ఎలా అయినా బంగారం కొట్టేసి మంచి ప్లేస్‌కి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కనకం దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడి తనని బస్‌స్టాండ్ దగ్గరకు వెళ్లమంటాడు. కనకం వెళ్తుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత కనకం ఒంటరిగా ఉంటుంది. కనకం నగలన్నీ తీసి బ్యాగ్‌లో వేసుకుంటుంది. తండ్రి చివరగా తొడిగిన గాజుల్ని చూసి బాధ పడుతుంది. ఇక విహారి మామ కనకాన్ని కర్రతో కొట్టి నగల బ్యాగ్‌తో పారిపోతాడు. కనకం కింద పడిపోతుంది. 

విహారి: నేను కూడా స్వార్థం చూసుకుంటే నాకు ప్రకాశానికి తేడా ఏంటి. నన్ను నమ్ముకొని ఊరు కాని ఊరు వచ్చింది. కానీ నేను తనని మధ్యలోనే వదిలేశాను. డ్రైవర్ యూటర్న్ తీసుకొని ఎయిర్ పోర్ట్‌కి పద. విహారి ఎయిర్ పోర్ట్‌కి వెళ్లి కనకం గురించి అడుగుతాడు. కనకం ఫ్లైట్ ఎక్కలేదని తెలుసుకుంటాడు. ఎయిర్ పోర్ట్ మొత్తం వెతుకుతాడు. ఇంతలో విహారి తల్లి ఎయిర్ పోర్ట్‌కి వస్తుంది. రాజమండ్రికి టికెట్ తీసుకుంటుంది.  

విహారి బయటకు వచ్చి కనకం ఫొటో చూపింంచి అందరికీ కనకం గురించి అడుగుతాడు. మరోవైపు కనకం ఉన్న దగ్గరే వెతికినా కనకాన్ని గుర్తించలేడు. విహారి వెళ్లిపోయిన తర్వాత కనకం లేస్తుంది. ఇంతలో విహారికి తన తాతయ్య కాల్ చేసి మీ అమ్మ ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిందని ఇంకా రాలేదని ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు. కనకం కూడా మళ్లీ ఎయిర్ పోర్ట్‌కే వెళ్తుంది. విహారి తల్లి వదిన పద్మాక్షి మాటలు తలచుకొని మళ్లీ ఫిట్స్ వచ్చేస్తుంది. కనకం హాస్పిటల్‌లో జాయిన్ చేస్తుంది. ఇక మందులు తీసుకురమ్మని చెప్తే కనకం డబ్బులు లేవు అని బాధ పడుతుంది. ఇంతలో తన తల్లి కొంగుకి కట్టిన డబ్బులు గుర్తు చేసుకొని వాటిని తీసి మెడిసిన్ తీసుకొని వస్తుంది. మరోవైపు విహారి కూడా ఫోన్ ట్రై చేస్తుంటాడు. విహారి తల్లి కాళ్ల దగ్గర కనకం కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విహారి తల్లికి మెలకువ వచ్చి నీరు తీసుకోవాలని ప్రయత్నిస్తే కనకం లేచి నీళ్లు తాగిస్తుంది. కనకాన్ని చూసిన ఆమెకు గతంలో కనకమే సాయం చేసిన సంగతి గుర్తొస్తుంది. థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ మెడకు చుట్టుకుంటున్న స్వప్న, కాశీల బంధం.. ప్రేమంటే చిరొత్తుకొస్తుందంటోన్న శ్రేయాభిలాషి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!
Vijay Deverakonda Rashmika: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం బయల్దేరిన రష్మిక, విజయ్... పెళ్ళికి ముందు ఇదే లాస్ట్ ట్రిప్పా?
Embed widget