అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today August 26th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారికి అనుమానం రాకుండా కనకంతో రిజిస్టర్ పెళ్లి చేసేసిన ప్రకాశ్.. విహారికి నిజం తెలిస్తే!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode ప్రకాశ్ మాయమాటలు చెప్పి కనకం, విహారిలకు రిజిస్టర్ పెళ్లి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ప్రకాశ్ మాటలు విహారి వినేస్తాడు. అతడి దగ్గరకు ఆవేశంగా వచ్చి కనక మహాలక్ష్మిని పెళ్లి చేసుకునేది నువ్వు కదా అని అంటాడు. ఆది కేశవ్ షాక్ అయిపోతాడు. ఇక కనకం దగ్గరకు తన అక్క వెళ్లి విహారి నిన్ను మోసం చేశాడని విహారికి అతని మరదలు సహస్రకి నిశ్చితార్థం జరిగిపోయిందట అని చెప్తుంది. దాంతో కనకం, గౌరిలు షాక్ అయిపోతారు. ఆదికేశవ్ షాక్‌తో కుప్పకూలిపోతాడు. ఇక విహారిని చూసి ప్రకాశ్‌ షాక్ అయిపోతాడు. చూస్తే అదంతా ప్రకాశ్ కల కంటాడు. 

విహారి: ఏంట్రా అంత ఉలిక్కి పడ్డావ్.
ప్రకాశ్: ఏం లేదురా ఏదో ఆలోచిస్తూ కంగారు పడ్డా. ఇదంతా నా కల అన్నమాట. అంకుల్ మేం వెళ్లి రెడీ అవుతాం మీరు రెస్ట్ తీసుకోండి. 

ఫోటోలు తీస్తుంటే ఆదికేశవ్ హడావుడి చేస్తుంటాడు. ఇక ఆదికేశవ్ కనకాన్ని చూసి పొంగిపోతాడు. గౌరీ, ఆదికేశవ్ ఇద్దరూ కనకానికి అక్షింతలు వేసి దీవిస్తారు. ఆది కేశవ్ కనకానికి డబ్బుతో దిష్టి తీస్తారు. ఇక ముత్తయిదువులు కనకానికి హారతి ఇస్తారు. కనకం ఎమోషనల్ అవుతుంది. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. గౌరి, ఆదికేశవ్ కూడా ఎమోషనల్ అవుతారు. తెలియని ఆమెరికా వెళ్తున్నావ్ అల్లుడిని బాగా చూసుకో అని ఆదికేశవ్ అంటాడు. ఇక ఆదికేశవ్ కట్నం డబ్బులు పట్టుకొని వెళ్తాడు. కనకం మళ్లీ తండ్రి పరిస్థితికి బాధ పడుతుంది. ఇక ప్రకాశంతో పాటు అతని ఫ్రెండ్స్ అందరూ పెళ్లి బట్టలు వేసుకుంటారు. విహారిని కూడా పట్టు బట్టులు వేసుకోమంటారు. ఇక ఆదికేశవ్ కోటి రూపాయలు తీసుకొచ్చి ప్రకాశ్ చేతిలో పెడతాడు. ఆదికేశవ్‌తో ప్రకాశ్ ఈ డబ్బుని మీ కూతుర్ని మా విహారి జాగ్రత్తగా చూసుకుంటాడని అంటాడు. ఇక విహారి అక్కడికి వస్తే ప్రకాశ్ ఆదికేశవ్‌ని పంపేస్తాడు.

చేతిలో బ్యాగ్ ఏంటి అని అడిగితే బట్టలు అని ప్రకాశ్ కవర్ చేస్తాడు. మరోవైపు కనకం ఎడమ కన్ను అదురు తుందని అంటుంది. ప్రకాశ్ డబ్బు తీసుకొని ఎవరికీ కనిపించకుండా కారులో పెట్టి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. ఇక ఫొటో గ్రాఫర్ ఫొటోలు తీస్తాడు. ప్రకాశ్ ముందు ఫ్రెండ్స్‌తో ఉండి తర్వాత వాళ్లు సైడ్ అయిపోతారు. విహారికి డౌట్ వస్తే నువ్వు హీరోలా ఉన్నావని నిన్ను ఫోకస్ చేస్తున్నారని అంటాడు. ఇంతలో విహారికి తన తల్లి కాల్ చేస్తుంది. పద్మాక్షి ఫోన్ తీసుకొని సాయంత్రం పూజ ఉందని తొందరగా రెడీ అవ్వమని రమ్మని చెప్తుంది. ఇక విహారి ప్రకాశ్ దగ్గరకు వెళ్లి మూడున్నరకి ఫ్లైట్ ఉందని వెళ్లాలని అంటే ప్రకాశ్ అపేస్తాడు. ఇక విహారి రూమ్‌లో ప్రకాశ్ తల్లిదండ్రులుగా ఉన్న వారు కూడా రెడీ అవుతారు. ఇక రిజిస్టర్ మ్యారేజ్‌కి సంబంధించిన వ్యక్తి కూడా వస్తాడు.. విహారి అనుమానం వ్యక్తం చేస్తే ప్రకాశ్ కవర్ చేస్తాడు. అందరూ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తారు. ప్రకాశ్ విహారినే పెళ్లి కొడుకని అందరికీ పరిచయం చేయిస్తాడు. ఇక విహారిని తీసుకొని రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి ప్రకాశ్ సాక్షి సంతకం అన్నట్లు మాట్లాడుతాడు. విహారి సాక్షి సంతకం అనుకొని ముందు సంతకం పెట్టేస్తాడు. ఇక కనకం కూడా వస్తుంది. కనకం విహారిని చూసి సిగ్గు పడటం విహారికి అనుమానం వస్తుంది. ఇక కనకం కూడా సంతకం పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రను కాపాడిన లక్ష్మీ, అర్జున్‌లు.. క్రెడిట్ కొట్టేసిన మనీషా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Meerpet Husband Killed Wife  | సైకోలా మారిపోయాడు..భార్యను కిరాతకంగా చంపేశాడు | ABP DesamNara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Infosys Expansion: హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ - కొత్తగా 17 వేల ఐటీ ఉద్యోగాలు, అమెజాన్ భారీ పెట్టుబడులు
Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్
Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!
Akhanda 2 Thaandavam First Review: ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ
ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ
Bihar ACB Raids: ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
ఉండేది అద్దె ఇల్లు - కానీ గోతాల నిండా డబ్బుల కట్టలు - విజిలెన్స్‌కు దొరికిన డీఈవో !
EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి
మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి
Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
Embed widget