అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi August 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకమహాలక్ష్మికి అమెరికా సంబంధం తెస్తానని ఆదికేశవ్‌కి చెప్పిన ప్రకాశ్! 

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం విహారికి డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించడం ప్రకాశ్ విహారి, కనకం కలవకుండా అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకమహాలక్ష్మి తండ్రి స్ఫృహలోకి వస్తాడు. గౌరీ భర్తని చూసి ఎమోషనల్ అవుతుంది. ఆదికేశవ్ గౌరికి కనకమహాలక్ష్మి గురించి అడుగుతాడు. కనకం వచ్చి తండ్రి పక్కనే కూర్చొని సంతోషంతో తండ్రి చేతిని ముద్దాడుతుంది. 

కనకమహాలక్ష్మి: నాన్న ఉన్నట్టుండి కుప్పకూలిపోతే నా ప్రాణం పోయినట్లు అయింది తెలుసా.
ఆదికేశవ్: నా కూతురి పెళ్లి చేయకుండా ఊరందరికీ పప్పు అన్నం పెట్టకుండా ఈ ఆది కేశవ్ ఎక్కడికి పోతాడే.
కనకమహాలక్ష్మి: నాన్న మా నాన్న ప్రాణాల మీదకు తెచ్చే పెళ్లి నాకు అవసరం లేదు. 
ఆదికేశవ్: చూడు తల్లీ నీ పెళ్లి చేయకుండా ఎలా అమ్మ ఇప్పుడు నీ పెళ్లి నాకు మొదటి ఆఖరి బాధ్యత.
గౌరీ: ఇప్పుడు ఆ పెళ్లి గురించి ఎందుకయ్యా అవే అయిపోతాయిలే. అయ్యా దేవుడు కరుణించాడు నువ్వు మళ్లీ మామూలు మనిషివి అయ్యావ్ అది చాలయ్యా మాకు.
కనకమహాలక్ష్మి: అవును నాన్న నువ్వు కోలుకున్నావ్ మాకు అంతకి మించి ఏం కావాలి చెప్పు. 
ఆదికేశవ్: జీవితంలో ప్రతీది మనకి పాఠం నేర్పుతుంది. బంధువుల మీద అతి ప్రేమ కూడా మన ప్రాణాల మీదకు వస్తుందని తెలిసింది.

ఇక డాక్టర్ వచ్చి ఆదికేశవ్‌తో మాట్లాడి కనకమహాలక్ష్మి సంకల్పమే మిమల్ని బతికించిందని చెప్తాడు. మరోవైపు విహారి తల్లికి డిశ్చార్‌ ఇస్తారు ఆమెను జాగ్రత్తగా చూసుకోమని విహారికి చెప్తారు డాక్టర్. విహారి ప్రకాశ్‌కి కాల్ చేస్తే ఎత్తదు దాంతో విహారి తాత వచ్చి తను వస్తాడు మనం వెళ్దామని చెప్తాడు. ఇక కనకమహాలక్ష్మి ఓ వ్యక్తి డబ్బు కట్టాడని తల్లితో చెప్తుంది. ఇక గౌరీ డబ్బు ఇచ్చి అతనికి ఇచ్చేయ్ మని చెప్తుంది. కనకమహాలక్ష్మి డబ్బులు పట్టుకొని వెళ్తుంది. ఎక్కడని వెతకాలి అనుకుంటుంది. కనకం ఓ వైపు వెతికితే మరోవైపు నుంచి విహారి వాళ్లు వెళ్లిపోతారు. ప్రకాశ్ కనకమహాలక్ష్మిని చూసి కనకం విహారిని కలవడం సేఫ్ కాదు అని కనకాన్ని ఆపాలని అనుకొని కనకం దగ్గరకు వెళ్లి మాట్లాడుతాడు. ఇంతలో కనకం విహారిని చూసి వెళ్లే సరికి విహారి వెళ్లిపోతాడు. ఇక కనకం దేవుడి దగ్గరకు వెళ్లి మళ్లీ అతను తనకి కనిపించేలా చేయమని చెప్పి డబ్బుని అక్కడే ఉన్న హుండీలో వేస్తుంది.

విహారి ప్రకాశ్‌కి కాల్ చేసి ఏంట్రా బిజీ అని అడిగితే హార్ట్ అటాక్ పేషెంట్‌కి ధైర్యం చెప్పడానికి వెళ్లానని అంటాడు. ప్రకాశ్ వాళ్లకి చాలా చెప్పాలని చేయాల్సింది చాలా ఉందని అనుకొని ఆదికేశవ్ దగ్గరకు వెళ్తాడు. ఇక ప్రకాశ్ కనకమహాలక్ష్మి గురించి అడుగుతాడు. కనకం వచ్చి ప్రకాశ్‌కి థ్యాంక్స్ చెప్తుంది. ప్రకాశ్ వాళ్లకి జాగ్రత్తగా వెళ్లమని చెప్పి బయటకు వెళ్తాడు. ఇక వెళ్తూ వెళ్తూ ఆదికేశవ్‌తో మీ కూతురి అమెరికా సంబంధం వల్లే ఇలా అయిందని ఒకటి పోతే అంతకు మించి మరొకటి వస్తుందని పెళ్లిలో మొత్తం జరిగింది విన్నానని అంటాడు. మీ చెల్లి చేసిన పని బాలేదని అమెరికాలో వాళ్లలో చాలా మంది ఉన్నారని మీరు ఓకే అంటే నాకు తెలిసిన కొన్ని అమెరికా సంబంధాలు ఉన్నాయని మీరు మాట్లాడమంటే నేనే మాట్లాడుతాను అని అంటాడు. ఆదికేశవ్ సంతోషంతో సరే అంటాడు. కనకం అప్పుడే పెళ్లి వద్దంటే ఆదికేశవ్ ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని అంటాడు. 

మరోవైపు కదాంబరి కూతురి అంబికని పిలుస్తుంది. హాస్పిటల్‌ నుంచి కాల్ వచ్చిందా ఇంటికి పట్టిన పీడ ఉందా పోయిందా అని అడిగితే అంబిక తను మన ఇంటికి పట్టిన పాపం అని తనకి ఏం కాదని డిశ్చార్జి అయి వస్తారని అంటుంది. ఇంతలో విహారి వాళ్లు వస్తారు. పని అతను హారతి పడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: మృత్యువు ఎప్పుడో తనని ఆవహించిందన్న తిలోత్తమ.. నయనికి అజ్ఞాత లెటర్!
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget