అన్వేషించండి

Janaki Kalaganaledu June 27th (ఈరోజు) ఎపిసోడ్: గుడిలో జ్ఞానాంబ, జానకికి అవమానం- పిల్లలు లేరని బంధువుల సెటైర్లు

బారసాల కోసం జానకికి కోసం భర్త రామచంద్ర చీర సెలెక్ట చేసి ఇస్తాడు. దాన్నే కట్టుకున్న జానకిని చూసి మురిసిపోతుంటాడు. దేవతలా ఉన్నావంటూ పొగుడ్తుంటాడు. 

గాయం నుంచి కాస్త కోలుకున్న తర్వాత వంట గదిలో కాఫీ చేస్తుంటుంది జానకి. అక్కడికి వచ్చిన రామచంద్ర ఏం చేస్తున్నారని అడుగుతాడు. అత్త కోసం ఫిల్టర్ కాఫీ పెడుతున్నాను అంటుంది. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు తనను, నాన్నను కూతురిలా చూసుకునేలా పెద్ద కోడలు రావాలని కోరుకునే వాళ్లని.. ఇప్పుడు కోడలిని మరిపించే కోడలు వచ్చిందని అంటాడు. తనకు ఉన్న పెద్ద లోటు అమ్మానాన్నే అంటుంది. వాళ్లిద్దర్ని ఒకేసారి తీసుకెళ్లిపోయిన దేవుడు... అత్త, మామ రూపంలో తిరిగి ఇచ్చాడని అంటుంది. అందుకే తనకు తోచిన విధంగా సేవ చేసుకుంటున్నానని చెప్తుంది. తర్వాత ఫిల్టర్ కాఫీ ఎలా చేయాలో జానకికి రామచంద్ర చెప్తాడు.

కాఫీ కావాలని గోవిందరాజు అడుగుతాడు. జ్ఞానాంబ వెళ్లేలోపుజానకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అన్ని పనులు జానకి చేసేసి అత్తను బద్దకస్తురాలని చేస్తున్నావని అంటాడు గోవిందరాజు. అర్థం చేసుకునే కోడల్ని ఇస్తే ఆ ఇల్లు నందనవనం అవుతుందని... కొందరు మాత్రం వేరేలా ఉంటారని అంటాడు గోవిందరాజు. 

కాఫీ బాగుందని అత్తమామ ఇద్దరూ పొగడ్తారు. మల్లికను చూసిన గోవిందరాజు.. మరింతగా రెచ్చిపోతాడు. అక్కడకు వచ్చిన మల్లిక తాను కూడా కాఫీ బాగా పెడాతనంటుంది. అవునవునూ... కాఫీ ఏమో గానీ పుల్లలు బాగా పెడతావంటాడు. 

ఇంతలో మల్లికను జ్ఞానాంబ పిలిచి... మీ ఇద్దరూ కూతుళ్లతో సమానమనీ... ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే భేదం లేదని చెప్తుంది. అంతా అక్కడి నుంచి వెళ్లిపోయి బారసాలకు బయల్దేరుతారు. 

బారసాల కోసం జానకికి కోసం భర్త రామచంద్ర చీర సెలెక్ట చేసి ఇస్తాడు. దాన్నే కట్టుకున్న జానకిని చూసి మురిసిపోతుంటాడు. దేవతలా ఉన్నావంటూ పొగుడ్తుంటాడు. 

బారసాలకు బయల్దేరిన మల్లిక కూడా డిఫరెంట్‌ శారీ కట్టుకుంటుంది. దాన్ని చూసిన ఆమె భర్త విష్ణు ఇలా తయారయ్యావేంటీ... ఇలా అమ్మ చూస్తే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇస్తాడు. అంత సీన్ లేదు... నేను పట్టించుకోనంటూ కోతలు కోస్తుంది. ఇంతలో అత్త జ్ఞానాంబ పిలుస్తుంది. పరుగెత్తుకొని వెళ్తుంది మల్లిక. ఆ అవతారంలో మల్లికను చూసిన జ్ఞానాంబ తిట్ల దండకం అందుకుంటుంది. బారసాలకు ఎవరైనా ఇలా వస్తారా అని ప్రశ్నిస్తుంది. వెళ్లి చీర మార్చుకొని రమ్మంటుంది. పక్కనే ఉన్న మామ గోవిందరాజు కూడా సెటైర్లు వేస్తాడు. అత్త కూడా కలుగుజేసుకొని జానకి చూడు ఎలా రెడీ అయిందో అని పోల్చి చూస్తుంది. దీంతో కడపు మంటలో రగిలిపోతుంది మల్లిక. 

వాళ్ల గోల భరించలేక వెళ్ల మల్లిక చీర మార్చుకొని వస్తుంది. ఇద్దరు కోడళ్లతో కలిసి అత్త బారసాల ఫంక్షన్‌కు వెళ్తుంది. అక్కడ తెలిసిన వాళ్లు పలకరిస్తారు. ఇంతలో జానకిని పిలిచి ఏమైనా విశేషమా అని అడుగుతారు. అందరి ముందు అలా అడిగేసరికి జ్ఞానాంబ ఫ్యామిలీ షాక్‌ తింటుంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 30th: పొదరిల్లు సీరియల్: ఆదినారాయణను కత్తితో పొడిచిందెవరు.? సర్టిఫికెట్ల కోసం వెళ్లిన మహాకు ఎలాంటి అవాంతరాలు ఎదరయ్యాయి..? 
పొదరిల్లు సీరియల్: ఆదినారాయణను కత్తితో పొడిచిందెవరు.? సర్టిఫికెట్ల కోసం వెళ్లిన మహాకు ఎలాంటి అవాంతరాలు ఎదరయ్యాయి..? 
Nindu Manasulu Serial Today March 30th: నిండు మనసులు: విజయానంద్ కుట్ర! సిద్ధూని దూరం పెట్టిన ప్రేరణ! రంజిత్ ఐశ్వర్యని లవ్ చేస్తున్నాడా!
నిండు మనసులు: విజయానంద్ కుట్ర! సిద్ధూని దూరం పెట్టిన ప్రేరణ! రంజిత్ ఐశ్వర్యని లవ్ చేస్తున్నాడా!
Telugu TV Movies Today : సోమవారం (మార్చి 30) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం (మార్చి 30) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
chinni serial today march 30th: చిన్ని సీరియల్: చిన్నిని అనుమానించిన మ్యాడీ! కోయిదొర విషయం తెలిసిపోయిందా!
చిన్ని సీరియల్: చిన్నిని అనుమానించిన మ్యాడీ! కోయిదొర విషయం తెలిసిపోయిందా!

వీడియోలు

Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam
IPL 2026 Mumbai Indians Vs KKR IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై రికార్డు ఛేజింగ్ | ABP Desam
Heinrich Klaasen Controversial Out vs RCB | థర్డ్ అంపైర్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget