అన్వేషించండి

Jagadhatri Serial Today September 4th: జగద్ధాత్రి సీరియల్: ప్రొఫెసర్‌కి బాంబ్ టెన్షన్.. మీనన్ మాస్టర్ ప్లాన్ రివీల్ అవుతుందా? జేడీ, కేడీల మూవ్‌ ఏంటి?

Jagadhatri Serial Today September 4th Episode ప్రొఫెసర్‌కి మీనన్ బాంబ్ పెట్టి బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode యువరాజ్ తన ఫ్యామిలీతో పాటు, ప్రొఫెసర్ వాళ్లని తీసుకెళ్లిపోతాడు. కేడీ, జేడీలు కారు నెంబరుతో వాళ్లని ట్రేస్ చేయమని అంటారు. యువరాజ్ హార్డ్‌ డిస్క్ ఇవ్వమని ప్రొఫెసర్‌ని అడుగుతాడు. 

ప్రొఫెసర్ హార్డ్ డిస్క్ తన దగ్గర లేదని చెప్తాడు. మమల్ని వదిలేయ్ అని నిషిక యువరాజ్ చేయి పట్టుకుంటే ముక్కు మీద ఒకటి ఇస్తాడు. సుధాకర్ వాళ్లు మాట్లాడుతుంటే అందర్ని నోరు మూసుకోమని చెప్తాడు. హార్డ్ డిస్క్ గురించి అడిగితే హార్డ్ డిస్ట్ ఇంటి దగ్గరే జేడీ టీం తీసుకున్నారని చెప్తాడు. యువరాజ్ వెంటనే మీనన్‌కి విషయం చెప్తాడు. జేడీ హార్డ్ డిస్క్ పట్టుకొని నువ్వేం చేయలేవ్ మీనన్ అనుకుంటుంది. ఇక జేడీ టీం లొకేషన్ ట్రేస్ చేసి యువరాజ్ కిడ్నాప్ చేసిన కారుని ఆపుతుంది. అందరికీ గన్ గురి పెడుతుంది. అందులో డ్రైవింగ్ సీట్ నుంచి సుధాకర్ వస్తాడు.

కేథార్ ప్రొఫెసర్‌తో మిమల్ని ఎవరూ కిడ్రాప్ చేయలేదా అని అడిగితే పక్కకి తీసుకెళ్లి నన్ను చెక్ చేసి వదిలేశాడని ప్రొఫెసర్ చెప్తాడు. ప్రొఫెసర్ వాలకం చూసి చాలా భయపడుతున్నారని జేడీ  అనుకుంటుంది. హాస్పిటల్‌కి వెళ్దాం అని అడిగితే వద్దని అనేస్తారు. ప్రొఫెసర్ టెన్షన్ చూసి సుధాకర్ ఏమైందిరా టెన్షన్ పడుతున్నావ్ అంటే ఏం లేదని భయపడతాడు. జేడీ, కేడీలు ప్రొఫెసర్ గురించి మాట్లాడుకుంటారు. ప్రొఫెసర్‌ని కొట్టినట్లున్నారు. చెమటలు పట్టున్నారు ఏదో అయింది.. మీనన్ ఏదో ప్లాన్ చేశాడని జేడీ, కేడీలు అనుకుంటారు.

ప్లాష్ బ్యాక్‌లో యువరాజ్ మీనన్ చెప్పాడని ప్రొఫెసర్‌ని మీనన్ దగ్గరకు తీసుకెళ్తారు. మీనన్ ప్రొఫెసర్‌కి బాంబ్ ఏర్పాటు చేస్తారు. ప్రొఫెసర్ ఏం మాట్లాడుతున్నారో తెలిసేలా ఇయర్ ఫోన్స్ పెట్టి ఏం మాత్రం డౌట్ వచ్చినా చంపేస్తా అని చెప్తారు. ఇక ఆడిటోరియంలో నీటితో నడిచే వాహనం ఇంకా తయారవ్వడానికి ఏడాది పడుతుందని చెప్పాలని  తర్వాత తనకి డేటా ఇచ్చేయాలని బెదిరిస్తారు. ప్రొఫెసర్ ఏం చెప్పకుండా సుధాకర్‌లో వాళ్లతో వెళ్లిపోతాడు. 

కేడీ, జేడీలు మీనన్ ప్లాన్ ఎలా అయినా తెలుసుకోవాలని అనుకుంటారు. అందరూ ఆడిటోరియానికి చేరుకుంటారు. జేడీ, కేడీలు బయట అందరినీ అలర్ట్ చేస్తారు. ప్రొఫెసర్ భయాన్ని చూసి జేడీకి అనుమానం వస్తుంది. అందరూ ఇక్కడే ఉన్నారు కానీ ఈయన దేనికో భయపడుతున్నారు. మీనన్ ఆ డేటా వచ్చేస్తే అమ్మేసి అపర కేభేరుడిని అయిపోతానని అనుకుంటాడు. అక్కడ జరుగుతున్న లైవ్‌ని చూస్తుంటాడు. కౌషికి అక్కడే వాళ్ల ఛానెల్‌లో లైవ్‌ ఇప్పిస్తూ సుధాకర్ టెన్షన్‌గా ఉండటం చూసి అడుగుతుంది. ఏం లేదని సుధాకర్ అంటాడు. 

యాంకర్ ప్రొఫెసర్‌ని పిలిచి మాట్లాడమని అంటాడు. ప్రొఫెసర్ వెళ్లి వణికిపోతూ ఉంటాడు. మీనన్ తను చెప్పినట్లు ఇంకా ప్రొఫెసర్ చెప్పడం లేదని తెగ టెన్షన్ అయిపోతాడు. ఇక జేడీ కేడీతో అందరూ నార్మల్‌గా ఉన్నారు కానీ ఒక్క ప్రొఫెసర్ భయంగా ఉన్నారని అంటుంది. ప్రొఫెసర్ నెంబరుకి కాల్ చేయమని అంటుంది. కాల్ బిజీగా వస్తుందని కేడీ చెప్పడంతో మీనన్ లైన్‌లో ఉన్నాడు. ఇక్కడ జరిగింది అంతా వింటున్నాడు.. అని జేడీ అంటుంది.  మీనన్ మరోసారి బెదిరించడంతో ప్రొఫెసర్ తన ప్రాజెక్ట్ పూర్తి కాలేదని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి ఏడాది పడుతుందని అంటాడు. అందరికీ క్షమాపణలు చెప్పిస్తున్నాడు. కేడీకి మొత్తం అర్థమైపోతుంది. మీనన్ ఇలా చెప్పించేస్తే ఇక ఎవరూ పట్టించుకోరని తర్వాత ఆ డేటా కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడని లైవ్ ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలని జేడీ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 25th: 'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
'గోదావరి' సీరియల్: మా నాన్నని నువ్వే చంపేశావ్.. సింహాద్రిని నిలదీసిన జాను.. ఆధారం కాల్చేసిన భువన!
Nindu Manasulu Serial Today July 25th: నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
నిండు మనసులు: కేఫ్‌లో ప్రేరణతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కొడుకు! చెంప పగలగొట్టిన ప్రేరణ! సిద్ధూకి తెలుస్తుందా!
Karthika Deepam 2 Serial Today July 25th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న మాలినిని కలిసిందని ఇంట్లో తెలిసిపోయిందా! పారు, జ్యోత్స్నని సూరజ్ నిలదీయడానికి కారణమేంటి?
Illu Illalu Pillalu Serial Today July 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంబరాన్ని అంటిన సంబరాలు..! రామరాజు ఇంట్లో సందడి మామూలుగా లేదుగా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అంబరాన్ని అంటిన సంబరాలు..! రామరాజు ఇంట్లో సందడి మామూలుగా లేదుగా!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget