అన్వేషించండి

Jagadhatri Serial Today September 3rd: జగద్ధాత్రి సీరియల్: నీటి యంత్రం కోసం పోరాటం: ప్రొఫెసర్ ప్రాణాలకు ముప్పు! ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన యువరాజ్!

Jagadhatri Serial Today Episode September 3rd యువరాజ్ మీనన్‌ కోసం తన ఫ్యామిలీతో పాటు ప్రొఫెసర్‌ని కిడ్నాప్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode నీటితో నడిచే యంత్రం తయారు చేసిన ప్రొఫెసర్‌ని మీనన్ గ్యాంగ్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నించడంతో జేడీ, కేడీలు ప్రొఫెసర్‌ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. దారిలో రౌడీలు జేడీ, కేడీల మీద అటాక్ చేస్తారు. 

జేడీ కేడీలు రౌడీలను చితక్కొడతారు. మరోవైపు యువరాజ్ హెల్మట్ పెట్టి బైక్ మీద ప్రొఫెసర్‌ కార్‌ని ఫాలో అవుతాడు. పోలీసుల్ని గన్‌తో కొట్టి ప్రొఫెసర్ కోసం కారులో చూస్తాడు. అందులో ప్రొఫెసర్‌ లేకపోవడం చూసి షాక్ అయిపోతాడు యువరాజ్. వెంటనే మీనన్‌కి కాల్ చేసి భాయ్ ఇందులో ప్రొఫెసర్ లేడని చెప్తాడు. నేను కారు ఎక్కడ చూశానని మీనన్ అంటాడు. దానికి యువరాజ్ బాడీ డబుల్ యూజ్ చేశారని అంటాడు. మీనన్ షాక్ అయిపోతాడు.

జేడీ, కేడీలుల మన వాళ్లని చితక్కొడుతున్నారని చెప్తాడు. ప్రొఫెసర్‌ని ఎలా తీసుకెళ్లారని మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్‌ గుర్తు చేసుకొని పెళ్లి కారులో ప్రొఫెసర్‌ని పెట్టారా ఛా అని అనుకుంటాడు. యువరాజ్‌ని మీనన్ వెళ్లిపోమని చెప్పి మళ్లీ ప్రొఫెసర్‌ పెళ్లి కారులో వెళ్తున్నాడని చెప్పి ప్రొఫెసర్‌ని చంపి అయినా సరే హార్డ్ డిస్క్ సంపాదించమని మీనన్ యువరాజ్‌కి చెప్తాడు. 

జేడీ, కేడీలు యువరాజ్‌ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు కానీ తప్పించుకుంటాడు. జేడీ, కేడీలు ప్రొఫెసర్‌ని పెళ్లి కారులో పంపామని మీనన్ గ్రహించేసుంటాడని కిరణ్, రమ్య వాళ్లని ఎదుర్కొలేరు మనం వెంటనే వెళ్లాలి అని చెప్తుంది. మరోవైపు సుధాకర్, వైజయంతి, నిషికలు కారు చెడిపోవడంతో రోడ్డు మీద వెయిట్ చేస్తారు. టైర్ మార్చాలని అనుకుంటారు. ఇంతలో సుధాకర్ ప్రొఫెసర్‌కి కాల్ చేస్తారు. వాళ్లు సేమ్ రూట్‌లో రావడంతో ప్రొఫెసర్‌ సుధాకర్ వాళ్ల దగ్గర కారు ఆపుతాడు. పెళ్లి కారులో వచ్చారేంటి అని సుధాకర్ అడిగితే మీనన్ రౌడీలు ఫాలో అవ్వడం జేడీ, కేడీల ఎంట్రీ గురించి మొత్తం చెప్తారు. ఇదేదో ప్రాణాల మీదకు వచ్చేలా ఉందని వైజయంతి అంటే ఏం కాదు రండి అని ప్రొఫెసర్‌ పిలుస్తారు. 

ప్రొఫెసర్‌ కారులో వైజయంతి, సుధాకర్, నిషికలు వెళ్తారు. జగద్ధాత్రి రమ్యకి కాల్ చేసి మీనన్‌కి బాడీ డబుల్ గురించి తెలిసిపోయిందని చెప్తుంది. ఇక రమ్య సుధాకర్ వాళ్లు కారు ఎక్కారని రమ్య చెప్పడంతో జగద్ధాత్రి షాక్ అయిపోతుంది. జేడీ రమ్యతో ప్రొఫెసర్‌ నెంబరు ఆపేయమని అంటుంది. ఇక వాళ్లని మీ కారులో మీరు వాళ్ల కారులో షిఫ్ట్ అవ్వమని అంటుంది. బ్లాక్ హెల్మ్‌ట్‌ వేసుకొని ఒకడు బైక్ మీద వస్తున్నాడు జాగ్రత్త అవసరం అయితే షూట్ చేసేయమని చెప్తుంది. 

యవరాజ్ కారు ఆపించి డ్రైవర్‌ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత కారులో సుధాకర్ వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. ఇక డ్రైవర్ చనిపోవడంతో నిషిక, వైజయంతి వణికి పోతారు. యువరాజ్ రమ్య, కిరణ్‌ని కొడతాడు. యువరాజ్ మీనన్‌కి కాల్ చేస్తాడు. మీనన్ ప్రొఫెసర్‌ని చంపేయని చెప్తాడు. యువరాజ్ గన్ గురి పెట్టి అదే కారులో నా ఫ్యామిలీ ఉంది షూట్ చేయలేను అని అంటాడు. వాళ్లు ఆ కారులో ఎక్కడం వాళ్ల తప్పు నువ్వు ఇప్పుడు షూట్ చేయకపోతే ఆ ఫ్యామిలీని నేను చంపేస్తా అని  మీనన్ యువరాజ్‌ని బెదిరిస్తాడు. 

యువరాజ్ తన కన్న వాళ్లని భార్యని కూడా బెదిరించి కారులో అందర్ని తీసుకొని వెళ్లిపోతాడు. జేడీ, కేడీలు అక్కడికి వస్తే రమ్య, కిరణ్‌లు జరిగింది అంతా చెప్తారు. మీనన్ జేడీకి కాల్ చేసి శత్రువుని తక్కువగా అంచనా వేస్తున్నావా.. ఎప్పుడైతే బాడీ డబుల్ యూజ్ చేశావో అప్పుడే నువ్వు ఓడిపోయావ్ అని అంటాడు. ఈసారి ఓటమి నీదే అని మీనన్ అంటే అది ముగిసిన టైంకి చెప్పాలి అని జేడీ అంటుంది. ప్రొఫెసర్‌ని నా దగ్గర నుంచి తీసుకెళ్తావా అని మీనన్ అంటే కచ్చితంగా అని జగద్ధాత్రి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
Illu Illalu Pillalu Serial Today August 11th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్‌తో పాటు అత్తింటిని బాధ పెడుతున్న ప్రేమ! రూ. 10ని అడ్డు పెట్టుకొని రామరాజుని అవమానించిన భద్రావతి?
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 11th: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
నువ్వులేక నేను లేను: విక్కీపై ప్రేమను అందరి ముందు చెప్పిన రాధ...చిట్టీని విక్కీపైకి ఉసిగొల్పి పంపిన దమయంతి
Karthika Deepam 2 Serial Today August 11th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కన్నీళ్ల వెనక అసలు నిజం ఇదే! అర్ధరాత్రి అమెరికాకు పయనం!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget