అన్వేషించండి

Jagadhatri Serial Today September 1st: జగద్ధాత్రి సీరియల్: అనాథగా బతుకుతున్న శ్రీవల్లి కేథార్ సొంత చెల్లా? సుధాకర్‌కి ఇద్దరు పిల్లలా? యువరాజ్‌కి తెలిస్తే!

Jagadhatri Serial Today Episode September 1st జగద్ధాత్రి, కౌషికి దొంగ అని అవమానించిన శ్రీవల్లి అనాథగా బతుకుతున్న కేథార్ సొంత చెల్లి కావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కౌషికి బాబుని శ్రీవల్లి కాపాడుతుంది. కానీ శ్రీవల్లి కిడ్నాప్ చేసిందని అందరూ అనుమానిస్తారు. కౌషికి కూడా శ్రీవల్లిని కొట్టి తన బాబుని కిడ్నాప్ చేస్తావా అని తిడుతుంది. ఇంతలో జగద్ధాత్రి, కేథార్‌లు శ్రీవల్లి ఏం తప్పు చేయలేదని కౌషికికి చెప్తారు. ఎస్‌ఐ దగ్గరకు వెళ్లి వీడియో చూపించి శ్రీవల్లి ఏ తప్పు చేయలేదని నిరూపిస్తారు.

కౌషికి శ్రీవల్లికి సారీ చెప్తుంది. జగద్ధాత్రి కూడా సారి చెప్తుంది. శ్రీవల్లి కోపంగా మీరు ఎందుకు అండీ సారీ చెప్తారు. అడగని సాయానికి వచ్చే విలువ ఏంటో నాకు బాగా తెలిసోచ్చేలా చేశారు. ఎదుటి మనిషికి సాయం చేసే పరిస్థితిలో నేను లేను అని గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంటుంది. మీరు చేసిన సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను అని శ్రీవల్లి చాలా హర్ట్ అయి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత జగద్ధాత్రి, కేథార్లు మొత్తం ఆదిలక్ష్మీ పిన్ని చేశారని అంటారు. కౌషికి షాక్ అయిపోతుంది. ఏం చేస్తే తన అనుమానం తగ్గించుకుంటారో  అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.

శ్రీవల్లి తాను ఉండే అనాథాశ్రమానికి వెళ్తే ఆశ్రమం వార్డెన్ శ్రీవల్లి బట్టలు బయటకు విసిరేసి నీలాంటి క్రిమినల్ ఇక్కడ ఉండకూడదు పూజకి వెళ్తాను అని చెప్పి పిల్లాడిని కిడ్నాప్ చేస్తావా అని శ్రీవల్లిని గెంటేస్తారు. శ్రీవల్లి ఏడుస్తూ చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎలాంటి దాన్నోమీకు తెలీదా బాబాయ్ ఇలా నన్ను గెంటేస్తే మళ్లీ అనాథని అయిపోతా అని ఏడుస్తుంది. దాంతో ఆయన నువ్వు పుట్టుకతో అనాథవే మెడ పట్టుకొని బయటకు గెంటేసే పరిస్థితి తెచ్చుకోకు అని గెంటేస్తారు. ఆశ్రమంలోని పిల్లలు బతిమాలుతారు. శ్రీవల్లి అందరికీ చెప్పి ఏడుస్తూ వెళ్లిపోవడానికి రెడీ అయి బట్టల సంచి పట్టుకుంటుది. ఇక వార్డెన్ శ్రీవల్లితో ఇదిగో మీ అమ్మ ఫొటో అని విసిరేస్తుంది. 

శ్రీవల్లి తల్లి కూడా సుధాకర్ మొదటి భార్య సుహాసినినే. అంటే శ్రీవల్లి కేథార్ సొంత చెల్లి.. శ్రీవల్లి తల్లి ఫొటో పట్టుకొని బతుకునిచ్చి చంపేశావ్ కదమ్మా అమ్మా.. నాన్న ఎవరో తెలీదు.. ఇక్కడ నేను అనాథగా బతకాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా బతకాలో తెలీదు. నీ ప్రేమ అండగా ఉంటుంది అనే నమ్మకంతో వెళ్తున్నా అని బయటకు వెళ్లిపోతుంది. 

సుధాకర్ చిన్ననాటి ఫ్రెండ్ సుందరం అతని భార్య ఇంటికి వస్తాడు. సుధాకర్ ఇంట్లో అందరినీ వాళ్లకి పరిచయం చేస్తారు. సుందరం కేథార్‌ని చూపించి వీళ్లు ఎవర్నా అని అడిగితే సుధాకర్ ఫ్లోలో వాడు కేథార్ నాపెద్ద కొడుకు అని చెప్తాడు. తర్వాత తేరుకొని నా పెద్ద కొడుకు లాంటివాడు అని చెప్తాడు. ఇక సైంటిస్ట్ సుందరం నీటితో నడిచే వాహనం తాయారు చేశారని ప్రాజెక్ట్ డేటా అంతా సబ్మిట్ చేస్తున్నాం అని అందరికీ రమ్మని చెప్తారు. మీడియా కవరేజ్‌కి కౌషికి పర్మిషన్ అడుగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న మీనన్ యువరాజ్‌కి కాల్ చేసి ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డేటా కొట్టేస్తే మిలియనీర్స్ అవుతామని అనుకుంటారు. యువరాజ్ సరే అంటాడు. యువరాజ్ మాట్లాడతుంటే నిషిక వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today Nov 20: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: రోజీని ట్రాప్‌ చేయబోయి చిక్కుల్లోపడిన కేదార్‌..హానీట్రాప్‌ మోసగత్తెని పట్టుకున్న జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: దగ్గరవుతున్న మహా, విహారి! మళ్లీ తెర మీదకి రిజిస్ట్రేషన్ గొడవ! కొత్త కండీషన్!
Nindu Manasulu Serial Today November 20th: నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
నిండు మనసులు: సిద్ధూని నమ్మించడానికి తండ్రినే అరెస్ట్ చేయనున్న ప్రేరణ! సిద్ధూ ప్రేరణతో కలిసిపోతాడా!
Godavari Serial Today November 20th: 'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!
'గోదావరి' సీరియల్: నందు బాస్‌కి దొరికిపోయిందా! అలతో సంతకం పెట్టించేసిన ఆకర్ష్‌! నల్లపూసల తంతుకి జాను రెడీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget