అన్వేషించండి

Jagadhatri Serial Today Promo August 29th: జగద్ధాత్రి సీరియల్ ప్రోమో: కౌషికి కొడుకు మీద కన్నేసిన అత్త! గుడిలో ఘోరం!

Jagadhatri Serial Today August 29th Promo కౌషికి బిడ్డను ఆదిలక్ష్మీ కిడ్నాప్ చేయించడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Promo కౌషికి, సురేశ్‌లకు రెండో సంతానంగా బాబు పుడతాడు. కౌసికికి కూతురు కీర్తి పుట్టుకతో మూగది. ఇప్పుడు కొడుకు పుట్టడంతో వారసుడి అయిపోతాడని తనకు ఇబ్బంది అని యువరాజ్, నిషిక, వైజయంతి అనుకొని బాబుని కిడ్నాప్ చేసి రాష్ట్రం దాటించేసి అడుక్కునేవాళ్లకి ఇచ్చేయాలని ప్లాన్ చేస్తారు. జేడీ, కేడీలు అప్పుడు బాబుని రక్షిస్తారు. అయితే కౌషికి భర్త, అత్త ఆదిలక్ష్మీలు ఇంటికి ఆదిలక్ష్మీతో బాబు మీ వారసుడు కాదు అని నిషిక, వైజయంతిలు ఆదిలక్ష్మీకి నమ్మించడంతో గతంలో ఆదిలక్ష్మీ నానా రచ్చ చేస్తుంది. బాబుని అనాథాశ్రమంలో వదిలేయాలని ప్రయత్నిస్తుంది. చివరి నిమిషంలో జగాద్ధాత్రి, కేథార్లు బాబుని ఆదిలక్ష్మీ చెర నుంచి రక్షిస్తారు. తరుణంలో ఇన్నాళ్లు రాని ఆదిలక్ష్మీ మళ్లీ వచ్చి బాబుని కిడ్నాప్ చేయించడం ఆసక్తికరంగా మారింది. అసలు ప్రోమోలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

కౌషికి కుటుంబం మొత్తాన్ని తీసుకొని గుడికి వస్తుంది. విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మీ రౌడీలను పురమాయించి ఏం జరిగిందో తెలిసే లోపు కౌషికి చేతిలో బిడ్డ లేడు అని కౌషికికి తెలిసేలోపు బిడ్డని కిడ్నాప్ చేయాలని చెప్తుంది. దాంతో రౌడీ ఎవరూ లేని టైంలో కౌషికిని చూసి విజల్ వేయడం మరో రౌడీ వచ్చి కౌషికి కంట్లో కారం కొట్టేస్తాడు. అప్పుడే మహిళ వచ్చి కౌషికి చేతిలో ఉన్న బాబుని లాక్కొని వెళ్లిపోతుంది. నా బాబు.. బాబు.. నా బాబు అని కౌషికి అరుస్తుంది. దాంతో జగద్ధాత్రి, కేథార్, సుధాకర్, నిషిక, వైజయంతిలు కౌషికి దగ్గరకు వస్తే కౌషికి బాబుని ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. కిడ్నాపర్లు బాబుని తీసుకొని పారిపోతుంటారు. జగద్ధాత్రి, కేథార్ పరుగులు పెడతారు. కేథార్ అమ్మవారి ముందు మా అక్క కొడుకు చావుతో యుద్ధం చేసి భూమ్మీదకి వచ్చాడమ్మా ప్రాణాన్ని నువ్వు కాపాడాలమ్మా అని వేడుకుంటాడు. అప్పుడే రౌడీ బాబుని ఎత్తుకొని పరుగెడుతూ అమ్మాయిని ఢీ కొడతాడు. అమ్మాయి వాళ్లని అనుమానంగా చూస్తుంది. దీంతో ఇవాళ్టి ప్రోమో పూర్తయిపోతుంది.”

 

యువరాజ్, నిషిక, వైజయంతిలు ఆదిలక్ష్మీతో కౌషికి దగ్గరున్న బాబు నీ కొడుకు వారసుడు కాదు.. ఎవడో అనాథ బాబుకి కౌషికి చాలా దగ్గరైపోతుంది. అలా అయితే నీ మనవరాలు కీర్తి అన్యాయం అయిపోతుందని రెచ్చగొడతారు. అందుకే ఆదిలక్ష్మీ ఇంట్లో చాలా గొడవలు పెడుతుంది. డీఎన్ టెస్ట్లు కూడా చేయిస్తుంది. యువరాజ్ తన పలుకుబడి వాడు డీఎన్ టెస్ట్లో బాబు కౌషికి కొడుకు కాదు అని వచ్చేలా చేస్తాడు. జగద్ధాత్రి, కేథార్ డీఎన్ రిపోర్ట్స్ చేసిన వ్యక్తి ఫేక్ రిపోర్ట్స్ చేశాడని నిరూపిస్తారు. క్షణానికి ఆదిలక్ష్మీ తన అనుమానం పక్కన పెట్టి బాబు వారసుడే అని అనుకొని కౌషికి వాళ్లతో కలిసి ఉండలేక వెళ్లిపోతుంది. ఇన్ని రోజుల తర్వాత కిడ్నాప్ ప్లాన్ చేసింది అంటే యువరాజ్, నిషిక, వైజయంతి వాళ్లు మళ్లీ ఆదిలక్ష్మీకి ఏమైనా చెప్పారా? లేదంటే ఆదిలక్ష్మీ తనంతట తానే బాబుని దూరం చేయాలి అనుకుందా తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చారుకేశవకి కాల్ చేసిన లక్ష్మీ.. విహారి కంట పడుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చారుకేశవకి కాల్ చేసిన లక్ష్మీ.. విహారి కంట పడుతుందా!
Meghasandesam Serial Today May 11th: ‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రితో కలిసిపోయిన నక్షత్ర - అయోమయంలో అపూర్వ
‘మేఘసందేశం’ సీరియల్‌: చెర్రితో కలిసిపోయిన నక్షత్ర - అయోమయంలో అపూర్వ
Brahmamudi Serial Today May 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు పెళ్లి చెడగొట్టేందుకు రేఖ ప్లాన్‌ - నిజం తెలుసుకున్న స్వాతి
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు పెళ్లి చెడగొట్టేందుకు రేఖ ప్లాన్‌ - నిజం తెలుసుకున్న స్వాతి
Nindu Noorella Saavasam Serial Today May 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం మర్చిపోయిన అమర్‌ - అయోమయంలో భాగీ  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గతం మర్చిపోయిన అమర్‌ - అయోమయంలో భాగీ  

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget