అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 2nd: జగధాత్రి,నిషికను విడగొట్టడానికి దివ్యాంక వేసిన మాస్టర్‌ ప్లాన్ ఏంటి..? వైజయంతి గురించి నిషిక చెప్పిన నిజం ఏంటి..?

Jagadhatri Serial Today Episode July 2nd: జగధాత్రికి పిల్లల కోసం ఉపవాస దీక్ష చేపట్టిన నిషిక...అక్కాచెల్లెళ్లను విడదీయడానికి దివ్యాంక మాస్టర్‌ ప్లాన్‌

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. జగధాత్రికి పిల్లలు లేరని వైజయంతి అవమానించడంతో అక్క కోసం నిషిక  11 రోజుల ఉపవాస దీక్ష చేపడుతుంది. మరోవైపు దివ్యాంకకు ఫోన్ చేసిన వైజయంతికి షాకింగ్‌ వార్త చెబుతుంది. అదేంటో తెలియాలంటే ఈరోజు జగధాత్రి ఎపిసోడ్‌ చూడాల్సిందే.
జగధాత్రిని అవమానించిన వైజయంతి
                        ఆశ్రమంలో రౌడీల బారీ నుంచి తప్పించుకుని వచ్చిన కాచీకి కౌషికి సహా ఇంట్లో అందరూ అండగా నిలుస్తారు. పిల్లలు కావాలంటే మంచి ఆస్పత్రికి వెళ్లి చూపించుకుందామని బుజ్జి చెబుతాడు. ఇంతలో వైజయంతి కల్పించుకుని  ఇప్పుడు నీకు ఏం వయసు అయిపోయిందని ఇలా గుళ్లు,ఆశ్రమాల వెంట తిరుగుతున్నావని...నీ కన్నా ముందు పెళ్లయిన జగధాత్రి, కేదార్‌కు పిల్లులు లేకపోయినా ఎలా రోడ్లపై బలాదూర్‌గా తిరుగుతున్నారో చూడలేదా అని అంటుంది. పిల్లలు పుట్టకుండా లోపం ఉన్న వాళ్లకే లేని బాధ నీకు ఎందుకు అని అంటుంది. దీంతో జగధాత్రి చాలా బాధపడుతుంది. ఆ మాటలు విన్న  నిషిక కోపంతో వాళ్ల అత్తపై మండిపడుతుంది.పిల్లలను ఎప్పుడు కనాలో అది వాళ్ల పర్సనల్ విషయమని గట్టిగా మందలిస్తుంది. జగధాత్రి బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. నా పిల్లలు తాతయ్య,నాయనమ్మ ఎవరని అడిగితే చెప్పే రోజు, నేను అనాథ కానని నిరూపించుకున్న రోజు తప్పకుండా మేం పిల్లలను కంటామని చెప్పి కేదార్‌ కూడా అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
దివ్యాంక మరో మాస్టర్‌ ప్లాన్‌
                          దివ్యాంకకు ఫోన్‌ చేసిన వైజయంతి నా కొడుకు కాపురంలోనే నిప్పులు పోయాలని చూస్తావా అని మండిపడుతుంది. దీనికి దివ్యాంక అసలు నేను ఎందుకు అలా చేస్తానని అబద్ధం చెబుతుంది. నీకు ఆ సోనీకి ఏం సంబంధం ఉందని అంత రాత్రి వేళ నువ్వు అక్కడికి వెళ్లావని నిలదీస్తుంది. ఆ అమ్మి మా వాడిని వలలో వేసుకోవాలని చెప్పింది ఎవరని అడుగుతుంది. ఆ సోనీ నీ మనిషే కదా అని అంటుంది. ఇదంతా మీకు ఎవరు చెప్పారని దివ్యాంక అడుగుతుంది. ఆ జగధాత్రి చెప్పిందా అని అడగ్గా...లేదు నిషికనే చెప్పిందని అంటుంది.  అసలు సోనీని యువరాజు ఆఫీసులో పెట్టించిందే జగధాత్రి అని...యువరాజు, నిషికను విడదీయడానికే సోనీ యువరాజును బుట్టలో వేసుకునేలా నియమించారని చెప్పడంతో వైజయంతి నోరు వెళ్లబెడుతుంది. ఈ విషయం నిషికకు ఎందుకు చెప్పలేదని అడిగితే...అసలు నేను చెప్పేది నిషిక వింటే కదా అని అంటుంది. ఆ జగధాత్రి ప్రాణాలకు తెగించి నిషికను కాపాడిందని చెబుతుంది కదా అని అంటే...అది కూడా నాటకంలో భాగమేనని చెబుతుంది.ఈ విషయం నిషికకు తెలిసేలా  నేను ఓ ప్లాన్ చెబుతాను మీరు చేయండని వైజయంతికి చెబుతుంది.
అక్కకోసం చెల్లి ఉపవాస దీక్ష
                  ఉదయమే నిషిక పూజ చేయడం చూసి ఇంట్లో అందరూ అశ్చర్యపోతారు. పూజ చేస్తున్న సౌండ్ వింటేనే కోప్పడే నువ్వు ఇంత పొద్దున్నే పూజచేయడం ఏంటని జగధాత్రి చెల్లిని అడుగుతుంది. అయితే ఈరోజు మీ అందరికీ ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తానని ధాత్రి అంటుంది. నేను ఈరోజు నుంచి 11 రోజులు ఉపవాస దీక్ష చేపట్టానని నిషిక అంటుంది. ఎందుకోసమని అడిగితే...మా అక్కకు పిల్లలు లేరని అత్తయ్య అవమానించింది కదా...వాళ్లకు మంచి జరగాలని నేను ఉపవాస దీక్ష చేపట్టానని చెప్పడంతో జగధాత్రి కళ్ల వెంట నీళ్లు తిరుగుతాయి.మా చెల్లి ఇంతలా మారిపోతుందని నేను అస్సలు ఊహించలేదని కేదార్‌తో అంటుంది. మళ్లీ ఏదైనా జరిగి మా చెల్లి మారిపోతుందేమోనని భయంగా ఉందని అంటుంది. జగధాత్రి కోసం నిషిక చేస్తున్న పనులు చూసి వైజయంతికి చిర్రెత్తుకొస్తుంది.
భద్రం గురించి తెలిసిన నిజం
                    చిలకమ్మను తీసుకుపోవడానికి భద్రం మళ్లీ రావడమే కాకుండా చిలకమ్మ ఒంట్లో ఉన్న దెయ్యం వదిలించడానికి మాంత్రికుడిని కూడా తీసుకొస్తాడు. అతను పూజల పేరిట చిలకమ్మను కొడుతుండటం చూసి నిషిక అక్కడికి వచ్చి ఆపుతుంది. దీంతో వైజయంతిలో కంగారుమొదలవుతుంది.ఈ భద్రం చిలకమ్మ భర్త కాదని వదినకు , మామయ్యకు తెలియకపోయినా నాకు తెలుసు కదా అని నిలదీస్తుంది. మా అక్క తీసుకొచ్చిన ఈ చిలకమ్మను ఇంట్లో నుంచి బయటకు పంపడానికి అత్తయ్యే వీడికి డబ్బులిచ్చి తీసుకొచ్చిందని చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్‌ ముగిసిపోతుంది.                                                                      

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Godavari Serial Today August 14th: 'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
'గోదావరి' సీరియల్: ఇద్దరమ్మాయిలతో.. సూర్య! నడిరోడ్డు మీద రచ్చరచ్చ! మురళీ నందుల వేడి నీటి రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 14th: నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
నిండు మనసులు: రంజిత్‌నే లవ్ చేస్తున్నా అని చెప్పేసిన ఐషూ! ఆ సీన్ చూసి ప్రేరణ, సిద్ధూ షాక్!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget