అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ

Jagadhatri Serial Today Episode July 27th: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. మైనర్‌ మర్డర్‌ కేసు ఇన్వెస్టెగేషన్ చేస్తున్న జేడీ లోతుగా దర్యాప్తు మొదలుపెడుతుంది.అయితే ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్తీమినిస్టర్‌ మధుసూదన్ కొడుకని తెలుసుకున్న మీనన్‌....మీ వాడిని నేను కాపాడతానని హామీ ఇస్తాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులను సైతం చంపడానికి ప్రయత్నిస్తాడు. తండ్రిని చంపగా తల్లిని జేడీ కాపాడుతుంది. ఆమెను విచారించగా..తాము హెల్త్ మినిస్టర్ ఇంట్లో పనిచేస్తున్నామని చెప్పడంతో జేడీకి కేసు గురించి మొత్తం అర్థమవుతుంది.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో అదరగొట్టిన సింధు
                       మైనర్‌ మర్డర్‌ కేసు విచారణ కోసం స్పాట్‌కు వెళ్లిన జేడీ, కేడీ ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య అని అనుమానిస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన సింధూ ఇది నిజంగా హత్యేనని చెబుతుంది.ఎలా చెప్పగలుగుతున్నావని జేడీ అడగ్గా.....ఆ అమ్మాయి చెప్పు బిల్డింగ్‌ పైనే ఉండటం, బాడీ పడిన పొజిషన్‌, స్పాట్‌లో ఉన్న నిందితుడి షూ గుర్తులు చూపించి ఇది హత్యేనని తేల్చిచెబుతుంది.చూడటానికి తింగరదానిలా ఉన్నా బాగానే కనిపెట్టావని జేడీ ఆమెను పొగుడుతుంది.ఇదే విధంగా కేసులను అంచనా వేయాలని ఆమెకు కొన్ని సూచనలు చేస్తుంది.
మైనర్‌ హత్య కేసులో మినిస్టర్‌ కొడుకు
                             మైనర్‌ను మేడపై నుంచి కిందకి తోసి చంపి ఇంటికి పరారై వచ్చిన కొడకును హెల్త్‌ మినిస్టర్‌ మధుసూదన్ కొడతాడు. నిన్ను నా రాజకీయ వారసుడిని చేద్దామనుకుంటే నువ్వు ఇలా ఫోక్సో కేసులో ఇరుక్కుంటావా అని మందలిస్తాడు. అక్కడే ఉన్న మీనన్‌....ఇప్పుడు జరిగిపోయిన దానికన్నా జరగాల్సింది చూడాలని అంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో తెలియదు కాబట్టి పోలీసులు అన్ని పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి మిస్సింగ్ కేసు గురించి ఆరా తీస్తారని...కాబట్టి వాళ్ల అమ్మానాన్నలు పోలీసుస్టేషన్‌కు వెళ్లక ముందే వారిని చంపేయాలని అంటాడు.అలాగే ఈ  కేసులో లొంగిపోవడానికి ఎవరో ఒకరిని చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
జేడీ తెలివితేటలు
                              హత్య  జరిగిన  గంటల్లోపే సాధుసార్‌కి ఫోన్ చేసి ఇది ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఒత్తిడి తెచ్చారంటే...ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయ ఉండే ఉంటారని జేడీ అనుమానిస్తుంది.అంటే మనం మిస్సింగ్ కేసు గురించి విచారణ చేస్తామని తెలిసి ఖచ్చితంగా వాళ్లు ఈ అమ్మాయి అమ్మానాన్నలు స్టేషన్‌కు రాకుండా చేస్తారని...వాళ్లకు హాని తలపెడతారని అంటుంది. వెంటనే మనం  ఈ అమ్మాయి అమ్మానాన్నల గురించి వెతకాలని చెప్పి కేదార్‌ను తీసుకుని బయలుదేరుతుంది.అప్పుడే మినిస్టర్‌ మీనన్‌కు ఫోన్‌ చేసి ఆ సాధు మన బెదిరింపులకు భయపడకుండా జేడీని రంగంలోకి దింపాడని చెబుతాడు. అయితే ఇక ఈ కేసు గురించి మీరు మర్చిపోండని...ఇది  నాకు, జేడీకి మధ్య పోటీ అని మీనన్‌ అంటాడు. ఇంతలో చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఇంటికి తిరిగివెళ్తుంటారు. ఆ విషయం తెలుసుకున్న సాధు వాళ్ల వివరాలు జేడీకి పంపిస్తాడు. వెంటనే జేడీ ఆ అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి మీరు ప్రమాదంలో ఉన్నారు వెంటనే పారిపోండని చెబుతుండగానే మీనన్ వాళ్లపై ఎటాక్ చేసి ఆ అమ్మాయి తండ్రిని చంపేస్తాడు. తల్లి పారిపోతుండగా రౌడీలు వెంబడిస్తారు. జేడీ వాళ్లను కొట్టి ఆమెను రక్షిస్తుంది.
జేడీకి తెలిసిపోయిన నిజం
                             వెంటనే ఆమెను విచారించగా...చనిపోయిన మా అమ్మాయి పేరు పద్మ అని చెబుతుంది.మీరు ఎక్కడ పనిచేస్తారని చెప్పగా....హెల్త్‌ మినిస్టర్‌ ఇంట్లో నేను పనిచేస్తానని..మా ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని చెబుతుంది. దీంతో జేడీకి విషయం అర్థమవుతుంది. మీ అమ్మాయితో మినిస్టర్‌ కొడుకుకి  ఏమైనా పరిచయం ఉందా అని అడుగుతుంది. ఆ అబ్బాయితో మా అమ్మాయి చనువుగా ఉండటం చూసి మా ఆయన తిట్టి కొట్టాడని చెబుతుంది. నెలరోజులుగా మా అమ్మాయి సరిగా ఉండటం లేదని...చాలా నీరసంగా ఉందని చెబుతుంది. దీంతో మినిస్టర్‌ కొడుకే పద్మకు ప్రెగ్నెంట్ చేసి చంపేశాడని జేడీకి అర్థమవుతుంది.అయినా ఇప్పుడు ఆధారాలు లేకుండా మనం వాడిని అరెస్ట్ చేస్తే ఆ మినిస్టర్‌ మనం కావాలనే చేస్తున్నామని అందరితో గొడవలు చేయిస్తాడని....కాబట్టి ఖచ్చితంగా మనం ఆధారాలు సంపాదించిన తర్వాతే నేరుగా రంగంలోకి దిగుదామని జేడీ అంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Embed widget