అన్వేషించండి

Jagadhatri Serial Today January 5th:కౌషికి ఇంట్లో మీనన్‌కు సహకరిస్తోంది ఎవరు.? నిషి మీనన్‌ కోసం పనిచేయడం లేదన్న సంగతి జగధాత్రికి తెలిసిపోయిందా..?

Jagadhatri Serial Today Episode January 5th: కౌషికిని అడ్డగించి మీనన్‌ వజ్రాలు తీసుకుని పారిపోతాడు.అయితే నిషి మీనన్‌ కోసం పనిచేయడం లేదని ధాత్రి తెలుసుకుంటుంది.

Jagadhatri Serial Today Episode: కౌషికిని అడ్డగించిన  మీనన్‌...ఆమె వద్ద ఉన్న వజ్రాలతోపాటు కౌషికి కూతురు కీర్తిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జేడీ, కేడీ రౌడీలను చితికబాది...కీర్తిని విడిపిస్తారు. ఈ పెనుగులాటలో  వజ్రాలు ఉన్న కుంకుమ భరణి కిందపడిపోతుంది. వెంటనే మీనన్‌ ఆ కుంకుమ భరణి తీసుకుని పారిపోతాడు. వెంటనే జేడీ, కేడీ ఇద్దరూ మీనన్‌ను ఫాలో అవుతారు. కానీ మీనన్‌ వజ్రాలు తీసుకునిమాయమవుతాడు. మీనన్‌ ఎందుకు కౌషికిని ఎటాక్‌ చేశాడు...ఆమె వద్ద నుంచి ఏం తీసుకెళ్లాడని జేడీ ఆలోచిస్తుంది. అసలు కౌషికి ఈరూట్‌లో వస్తున్న సంగతి మీనన్‌కు ఎవరు చెప్పారని ఆలోచిస్తుంది. అప్పుడే నిషి అక్కడికి రావడం జేడీ, కేడీ ఇద్దరూ చూస్తారు. ఖచ్చితంగా నిషినే మీనన్‌కు సమాచారం ఇచ్చిందని అనుమానిస్తారు.
                         ఇంతలో నిషిక మీనన్‌కు ఫోన్ చేసి అరుస్తుంది. మా ఆయన నీ మాట వినడం లేదని మామామయ్యని కిడ్నాప్ చేయాలని చూశావని...అది కుదరకపోయేసరికి నన్ను కిడ్నాప్ చేసి బెదిరించావని అంటుంది. నేను ఆరోజే చెప్పను కదా నీకు ఇల్లీగల్ పనల్లో సాయం చేయనని మరి ఇప్పుడు మా కౌషికి వదినను ఎందుకు అడ్డగించావని అంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన పనికి అందరూ మా ఆయననే అనుమానిస్తారని అంటుంది. మా ఆయన,నేను ఎప్పటికీ నీకోసం పనిచేయమని దయచేసి మమ్మల్ని వదిలేయమని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్లిపోతుంది. ఈ మాటలు జేడీ,కేడీ వింటారు. అయితే ఆరోజు నిషిక మీనన్ కలిసింది కూడా తనతో పనిచేయడం ఇష్టంలేదని చెప్పడానికే అయ్యి ఉంటుందని ధాత్రి అంటుంది. మరి మీనన్‌ కోసం పనిచేస్తుంది ఎవరై ఉంటారని జగధాత్రి ఆలోచిస్తుంది. అయితే ఆ రోజు నిషికను ఫాలో అవుతూ మీనన్‌ దగ్గరకు వైజయంతి కూడా వెళ్తుంది. అదే రోజు మీనన్‌ ఆమెను చూస్తాడు. నిషిక వెళ్లిపోయిన తర్వాత వైజయంతిని పిలుస్తాడు. ఎందుకు వచ్చారని అడగ్గా...నా కొడకు,కోడలు చేయలేని పని  నేను చేస్తానని మీనన్‌తో వైజయంతి అంటుంది. ఆ మాటలు విని మీనన్‌ అదిరిపడతాడు. నేను అయితే ఆ ఇంట్లో ఎవరికీ అనుమానం రాదని అంటుంది. ఆ ఇంట్లో మా కొడుకు, కోడలికి మర్యాద ఉండాలంటే  డబ్బు కావాలని అంటుంది. నేను చెప్పిన పనిచేస్తే కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పడంతో  సంతోషంగా వెళ్లిపోతుంది.
                       ఆ తర్వాత మీనన్‌ వజ్రాలు పంపించి వాటిని తాను చెప్పిన చోటకి చేర్చమని చెబుతాడు. ఆ పనిని నిషికను అడ్డుపెట్టుకుని పూర్తి చేస్తానని హామీ ఇస్తుంది. ఆమె చెప్పినట్లే...కుంకుమ భరణిలు, వజ్రాలు మీనన్‌ పంపిస్తాడు. ఆ విధంగా  నిషికను అడ్డుపెట్టుకుని వైజయంతి వజ్రాలను ఇంట్లోకి తెప్పించి వత్రం పేరిట వాటిని మీనన్‌ మనుషులకు అందజేస్తుంది. అలా మిస్సయిన కుంకుమ భరణి కౌషికి బ్యాగ్‌లో తీసుకెళ్తుందని తెలుసుకుని వైజయంతి మీనన్‌కు సమాచారం ఇస్తుంది. దీంతో అతడు కౌషికిని అడ్డగించి వజ్రాలు తీసుకుని వస్తాడు.ఆ వజ్రాలను మళ్లీ వైజయంతికి అంజేసి..తాను చెప్పిన ప్లేస్‌లో ఇవ్వాలని ఆదేశిస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
Brahmamudi Serial Today August 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజును కిస్‌ చేసిన ఇందు – రేఖకు షాక్‌ ఇవ్వనున్న రాజు  
Illu Illalu Pillalu Serial Today August 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్, అమూల్యల ప్లాన్ ఫెయిల్.. వేదవతి త్రిబుల్ రైడ్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget