అన్వేషించండి

Jagadhatri Serial Today August 19th: ‘జగధాత్రి’ సీరియల్‌: భూపతి మనుషులను చితక్కొట్టిన ధాత్రి, కేదార్ – హ్యాపీగా ఫీలయిన పరంధామయ్య

Jagadhatri Today Episode: పరంధామయ్యకు బద్ద శత్రువైన భూపతి మనుషులను ధాత్రి, కేదార్ కొట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: పరంధామయ్య  చాలా కొపిస్టోడని.. అసలు కలిసే లేని కౌషికి, సురేష్‌ లకు ఎలా పిలల్లు పుడతారనే అనుమానం  ఆయన మనసులో రేకెత్తిస్తే ఇక  అందర్నీ ఇంట్లోంచి వెళ్లగొట్టడమే కాకుండా పెద్ద రచ్చ రచ్చ జరుగుతుందని.. ఇక ఈ రెండు కుటుంబాలు జన్మల కలవవని వైజయంతి, నిషిక మాట్లాడుకుంటారు. మరోవైపు యువరాజ్‌, కమలాకర్‌ లకు మీనన్‌ ఫోన్‌ చేసి విగ్రహం పరంధామయ్య ఇంట్లో ఉందని చెప్పగానే ఇద్దరూ సంతోషిస్తారు. మేము ఉన్న ఇంట్లోనే ఆ విగ్రహం ఉందని మీనన్‌ కు చెప్పి హ్యాపీగా ఫీలవుతారు. తాను పరంధామయ్యను మాటల్లో పెట్టి విగ్రహం ఎక్కడుందో కనుక్కుంటాను అని  కమలాకర్‌  చెప్పగానే యువరాజ్‌ ఇవాళ నైటే ఆ విగ్రహం తీసుకుని వెళ్లిపోదామని ప్లాన్‌  చేస్తాడు. మరోవైపు కొంత మంది వ్యక్తులు  వచ్చి కౌషికి వాళ్ల కారు అద్దాలు పగులగొట్టాలని చూస్తారు. ధాత్రి, కేదార్‌ లు వెళ్లి అడ్డుకుంటారు.

ధాత్రి: బాబాయ్‌ గారి ఇంటికి వస్తే మా కారు అద్దాలు ఎందుకు పగులగొట్టాలని చూస్తున్నారు.

భూపతి: ఆ ఇంటి మనిషి నీడ నా స్థలంలో పడితేనే చంపేస్తా..? అటువంటి మీరు సీదా మీ కార్లు నా ఇంటి ముందు పెట్టిండ్రు.

ధాత్రి: మేము ఊరికి కొత్త అండి. తెలియక కార్లు ఇక్కడ పార్క్ చేశాము.

భూపతి: ఈ భూపతి అంటే భయం ఊర్లో వాళ్లకు ఉంటే సరిపోదు. ఊరిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉండాలే..

కేదార్‌: కారు తీసేస్తామని చెప్తుంటే అర్థం కావడం లేదా?

భూపతి మనిషి: అరేయ్‌ పట్నం పోరడు మన అయ్యగారి మీద చెయ్యి వేశాడురా?

ధాత్రి: చూడండి కారు పగుల గొట్టకుండా దూరం తోశాడు అంతే..

 అంటూ ధాత్రి చెప్పగానే రౌడీలు కేదార్‌, దాత్రిలను కొట్టబోతాడు.ఇంతలో కౌషికి వచ్చి  ఆపుతుంది. భూపతికి నచ్చజెప్పాలని చూస్తుంది కానీ వినడు. దీంతో సురేష్‌  ను తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది. వెంటనే రౌడీలు ధాత్రి, కేదార్‌లను కొడతారు. ధాత్రి, కేదార్‌ కూడా రౌడీలను చితక్కొడతారు. లోపలికి వెళ్లిన కౌషికి బయటి విషయం ఆదిలక్ష్మీకి చెప్తుంటే విన్న పరంధామయ్య కత్తి తీసుకుని బయటకు వెళ్తాడు.  పరంధామయ్య బయటకు వచ్చేలోపు రౌడీలను అందరినీ కొడతారు ధాత్రి, కేదార్‌. దీంతో పరంధామయ్య హ్యాపీగా ఫీలవుతాడు. భూపతి పరంధామయ్యకు వార్నింగ్‌  ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Also Read: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్, గౌరిల మధ్య చిచ్చు పెట్టిన ఇంటి ఓనరు – ఓనరు ను చితక్కొట్టిన అకి

నిషిక: అయినా మీకు గొడవలు  పడి పడి ఇంటి మీదకు మనుషులను తీసుకురావడం తప్పా వేరే పని లేదా? ఇక్కడికి వచ్చినా మనఃశాంతి లేకుండా  పోతుంది.

పరంధామయ్య: ఇందులో ఎవరి తప్పు లేదమ్మా.. వాడికి నాకు భూ తగాదాలు ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నాడు.

వైజయంతి: సంపుతా అంటున్నాడు. ఎందుకైనా మంచిది పోలీస్‌ స్టేషన్‌ కు పోయి కంప్లైంట్‌ ఇస్తే మంచిది.

పరంధామయ్య: వాడు అరిచే కుక్కే కాని కరిచే కుక్క కాదమ్మా.. లోపలికి వెళ్దాం పదండి.. రండి.   

ధాత్రి: వదిన మేము  కార్లు పక్కన పెట్టి బ్యాగ్స్‌ తీసుకుని వస్తాం.. రా కేదార్‌.

కౌషికి: సరే..

అని చెప్పి అందరూ లోపలికి వెళ్లిపోతారు. అంతా పైనుంచి గమనిస్తున్న యువరాజ్‌, కమలాకర్ గమనిస్తుంటారు. కిందకు వచ్చి వాళ్లను మీరిద్దరు కలిసే కొట్టారు కదా? మీకు కర్రసాము ఎలా వచ్చింది. ఎక్కడ నేర్చుకున్నారు. అని యువరాజ్‌ అడగడంతో ధాత్రి, కేదార్‌ షాక్‌ అవుతారు. ఇంతలో తేరుకుని మేము కర్రసాము నేర్చుకోవడం ఏంటి? కర్రను అటూఇటూ  తిప్పాను అని కేదార్‌ చెప్తాడు. తర్వాత అడవాళ్లు అందరూ కలిసి పూలు గుచ్చుతూ..ఒకరి కాపురం గురించి ఇంకొకరు అడుగుతుంటారు. సురేష్‌, బూచి, కేదార్‌ ఆడవాళ్ల లాగా చీరలు  చుట్టుకుని వచ్చి వాళ్ల మాటలు వింటుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.   

Also Read: సత్యభామ సీరియల్: మైత్రీ, హరి మధ్య ఉన్న సంబంధం గురించి నిలదీసిన భార్యకు హరి ఏం సమాధానం చెప్పాడు

ALSO READ:  శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bigg Boss Rohini: రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
రోహిణి దెబ్బకు మారిన బిగ్ బాస్ లెక్కలు... శివంగిలా ఆడుతూ టాప్ 5 లిస్టులోకి Jabardasth లేడీ
Telangana: మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
మేం అలా చేసి ఉంటే చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూడేవాడివి - కేటీఆర్‌పై బీజేపీ ఎంపీ ఫైర్ !
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Embed widget