అన్వేషించండి

Jagadhatri Serial Today April 28th: రాగిణి అత్తయ్యను పనిమనిషిగా ఇంట్లోకి తెచ్చిన జగధాత్రి..చిలకమ్మను నిషిక గుర్తుపట్టేసిందా...?

Jagadhatri Serial Today Episode April 28th: రాగిణి అత్తయ్యను పనిమనిషిగా ఇంట్లోకి తెచ్చిన జగధాత్రి..చిలకమ్మను నిషిక గుర్తుపట్టేసిందా...?

Jagadhatri Serial Today Episode: నిషిక గర్భవతి అని తెలియగానే ఇంట్లో అందరూ చాలా సంతోషిస్తారు.ఇవాళ్టి నుంచి కాలు కిందపెట్టకుండా చూసుకుంటామని అంటారు. వైజయంతిని నిషికకు తోడుగా ఉండమని సుధాకర్‌ చెబుతాడు.తమ ప్లాన్ ఇలా సక్సెస్‌ అయ్యిందని అత్తాకోడళ్లు ఇద్దరూ చాలా సంతోషిస్తారు. ఈ ఆనందంలో కౌషికి ఆఫీస్ ఉద్యోగులందరికీ నెలజీతం భోనస్‌గా ఇవ్వమని చెబుతుంది.అలాగే సుధాకర్‌ కూడా పెద్ద పార్టీ ఇవ్వాలని అంటాడు. ఆ మాటలు విన్న నిషిక,వైజయంతి పార్టీలు అంటే లక్షలు లక్షలు ఖర్చు అవుతాయని వద్దని అంటుంది.

ఈ సంతోషకర సమయంలో ఎన్నికోట్లు పోయినా పర్వాలేదని కౌషికిఅంటుంది.ఇది ఉత్తుత్తి కడుపు అని తెలిస్తే మన తాట తీస్తారని వైజయంతి అనుకుంటుంది. ఇక యువరాజు ఆనందానికి అవదులు ఉండవు. తన ఫ్రెండ్స్‌ అందరికీ ఫోన్ చేసి పార్టీకి పిలుస్తాడు.జగధాత్రి కౌషికి వెళ్లపోగానే...యువరాజుకు అసలు విషయం చెప్పాలని నిషిక ట్రై చేస్తుంది. అతన్ని పిలిచి నేను చెప్పేది ఓపిగ్గా వినమని అంటుంది. నాకు నిజంగా కడుపు రాలేదని చెప్పడంతో యువరాజు షాక్‌తింటాడు.ఇంట్లో పనులు తప్పించుకునేందుకు అలా చెప్పామని అనడంతో భార్య చెంపపగులగొడతాడు.

Also Read: ఆధార్ భద్రతకు మూడు సూత్రాలు! సైబర్ మోసాలకు చెక్ పెట్టే టిప్స్‌!

మీకుఎలాంటి విషయాల్లో జోక్‌ చేయాలో కూడా తెలియదా అని మండిపడతాడు.నువ్వు కడుపుతో ఉన్నావని అక్క,నాన్న ఎంత సంతోషంగా వెళ్లారో చూశావు కదా అంటాడు.ఇదంతా అబద్ధమని తెలిస్తే అక్క మనల్నిఇంట్లో ఉండనిస్తుందా అని అంటాడు.ఇప్పుడే వెళ్లి అక్కకు విషయం చెబుతానని అంటాడు. దీంతో వైజయంతి కల్పించుకుని నీభార్య కడుపుతో ఉన్నది నిజమేనని...నిన్నుఆటపట్టించడానికే ఇలా చెప్పిందని అంటుంది. దీంతో యువరాజు ఇంకోసారిఇలాంటి విషయాల్లో ఫ్రాంక్‌ చేయవద్దని గట్టిగా హెచ్చరిస్తాడు.

నిషిక కడుపుతో ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పనిమనిషి అవసరం ఉంటుంది కాబట్టి రాగిణి అత్తయ్యను ఇంటికి తీసుకొద్దామని జగధాత్రి చెబుతుంది. వెళ్లి కౌషికిని అడుగుతుంది. తమకు తెలిసిన పని అమ్మాయి ఉందని చెప్పడంతో కౌషికి ఓకే అంటుంది.రాగిణి అత్తయ్యకు చిలకమ్మ వేషం వేయించి భాష మార్పించి జగధాత్రి ఇంట్లోకి తీసుకొస్తుంది.

Also Read: స్మార్ట్‌ఫోన్‌లలో ఆధార్ యాప్ ముందస్తు ఇన్‌స్టాలేషన్ తప్పనిసరా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం, UIDAI

రాగిణిరావడంతో వైజయంతి, నిషికపై మాటలతో విరుచుకుపడుతుంది. దీంతో ఈమె వద్దంటే వద్దని వాళ్లు అనగా...కొన్నిరోజులు పోతే మీకే అర్థమవుతుందని జగధాత్రి చెప్పి ఒప్పించి పనిలో పెట్టిస్తుంది. ఆమెను తన గదిలోకి తీసుకెళ్లి ఎందుకు అత్తయ్య వాళ్లతో పెట్టుకున్నారని జగధాత్రి అడుగుతుంది. వాళ్ల అసలు స్వరూపం తెలిసిన తర్వాత కూడా తిట్టకుండా నా మనసు ఉండబట్టలేకపోయిందని అంటుంది.నీకు వాళ్లు చేస్తున్న అన్యాయం చూసిన తర్వాత తట్టుకోలేపోతున్నానని అంటుంది. నువ్వే జేడీ అని తెలిస్తే నీ ముందు నుంచోవడానికి కూడా ఆ నిషిక భయపడుతుందని అంటుంది. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ తెలిస్తే...అబద్ధం చెప్పినందుకు కౌషికి వదిన ముందు మమ్మల్నే ఇంటిలో నుంచి పంపించేస్తుందని మీరు ఏమాత్రం నోరు జారవద్దని చెబుతుంది.

Also Read: మీ ఆధార్ కార్డు మీరే వాడుతున్నారా? ఇంకా ఎవరైనా వాడుతున్నారా? తక్షణమే ఆన్‌లైన్‌లో ఇలా తెలుసుకోండి!

చిలకమ్మమాట, వేషం చూసి నిషికకు అనుమానం వస్తుంది.ఆవిడను చూస్తుంటే అచ్చం చచ్చిపోయిన మా రాగిణి అత్తయ్యలా అనిపిస్తోందని అంటుంది. మనిషిని పోలిన మనుషులు ఉంటారని వైజయంతి కొట్టిపారేస్తుంది. ఆ జగధాత్రి తీసుకుని వచ్చిందంటే మన మీద నిఘాపెట్టడానికే అయ్యి ఉంటుందని....కాబట్టి మనం కూడా ఆ చిలకమ్మ ఎవరన్నది కనిపెట్టి కౌషికి వదిన దగ్గర నిరూపిస్తే...చిలకమ్మతోపాటు జగధాత్రిని కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటివేస్తుందని అంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 22th:ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
నువ్వులేక నేను లేను: ఆస్తి మొత్తం చిట్టి పేర రాస్తానన్న రామచంద్రం...దీనికి సుందరి వేసిన ఎత్తు ఏంటి..?
Nindu Manasulu Serial Today August 22nd: నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
నిండు మనసులు: గణ చెంప పగలగొట్టిన ప్రేరణ! వదినతో సాహితి గొడవ!
Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget