అన్వేషించండి

Guppedantha Manasu June 4th (ఈరోజు) ఎపిసోడ్: సాక్షి కారులో వెళ్లిన రిషికి యాక్సిడెంట్‌- అల్లాడిపోయిన వసుధార

వసుధార మనసులో మాట తెలుసుకున్న రిషి రివర్స్ డ్రామా మొదలు పెడతాడు.. సాక్షితో క్లోజ్‌గా ఉంటాడు.

తన వద్ద ఉన్న బుక్‌ను రిషి టేబుల్‌పై చూసిన వసుధార టెన్షన్ పడుతుంది. బుక్ అక్కడ పెట్టడంపై పుష్పను తిడుతుంది. అందులో సారీ రిషి సార్ సారీ సారీ అని రాసుకొని ఉంటుంది. అది ఎక్కడ తెలిసిపోతుందో అని కంగారు పడుతుంది. పేపర్ చింపేద్దామని వెళ్తుంది కానీ ఇంతలో రిషి వచ్చేస్తాడు. 

ఆ పేజ్‌ను రిషి చూడకూడదు అనుకుంటుంది కానీ. రిషి అదే పేజ్ చూస్తాడు. ఏంటీ ఈ పొగరు ప్రేమ ఉన్నట్టు చేస్తూనే ఏమీ తెలియనట్టు నటిస్తుందని అనుకుంటాడు. ఇంతలో అ పేజ్‌ను చించేసి తన జేబులో పెట్టుకుంటాడు. వసుధారకు మాత్రం ఆ పేజ్‌ రిషి చూసిన తర్వాత పరిస్థితి ఏంటన్న టెన్షన్ ఉంటుంది. 
క్లాస్‌ బెల్ మోగుతుంది. పుష్పను పిలిచి పిచ్చిపిచ్చి రాతలు రాసే ఈ నోట్‌బుక్‌ను ఇంకోసారి ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తాడు రిషి. అర్థమయ్యే వాళ్లకు అర్థమవుతుందని అంటాడు రిషి. 
అంతా క్లాస్‌ నుంచి వెళ్లిపోతారు. ఒక్క వసుధార మాత్రం లేట్‌గా వెళ్తుంది. రిషి ఏమైనా అంటాడేమో అని చూస్తుంది. కానీ ఏమీ అనకుండానే వెళ్లిపోతూ... ఆ పేపర్‌ను డస్ట్‌ బిన్‌లో వేస్తాడు. 

వాళ్లను జగతి ఫాలో అవుతుంది. రిషి విసిరేసిన ఆ పేపర్‌ను చూస్తుంది. అందులో వసుధార రాసిన సారీ దండకం రాసి ఉందని... చేసిందంతా చేసి సారీ చెప్పడమేంటని అనుకుంటుంది. ఇంతలో మహేంద్ర వచ్చి ఆ సారీ పేపర్‌ను చూస్తాడు. ఏంటీ జగతి ఈ సారీలు నావి కాదని... రిషికి వసుధార పంపించిన సారీలు అని వివరిస్తుంది. ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో అంటాడు మహేంద్ర. ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉన్నప్పటికీ బయటపడలేదే అనుకున్నాం.. తీరా రిషి చెప్పిన తర్వాత వసుధార ఎందుకు ఇలా చేసిందో అర్థం కావడం లేదంటాడు మహేంద్ర. అసలు వీళ్లిద్దరు ఇప్పుడు ఎలా కలుస్తారో అనుకుంటాడు. వీళ్ల ఇద్దరి విషయంలో మీరు కొన్ని తప్పులు చేశారు.... వాటిని సరిదిద్దడానికి మీరు కొత్త తప్పులు చేయాల్సిన పని లేదని జగతి వారిస్తుంది. కాకపోతే మనస్ఫూర్తిగా ఏదైనా ప్రయత్నం చేయమంటుంది. శత్రువులను సైతం కొన్నాళ్లు  కలిపి ఉంచితే వాళ్లు కలిసి పోతారు. ఇదేదో బాగుందని అంటుంది జగతి. వాళ్ల మైనస్‌లను ప్లస్‌ చేయాలంటే మనమే ఏదో ఒకటి చేయాలంటాడు మహేంద్ర. వాళ్లిద్దర్ని కలిపి ఉంచే ప్రయత్నం చేస్తే వాళ్లే ఒకర్ని ఒకరు అర్థం చేసుకుంటారు అంటాడు. 
తన రూమ్‌లో కూర్చొని ఉన్న రిషికి వసుధారలో ఉన్న వేరియేషన్స్‌ కనిపిస్తాయి. నాకు ఏమైంది వసుధారను ఎందుకు మర్చిపోలేకపోతున్నాను అనుకుంటాడు రిషి. అంతలా క్లోజ్‌గా ఉంది. అంది జ్ఞానపకాలు అందించింది. ఇంతలోనే ఎందుకు రిజెక్ట్ చేసింది. నేను వసుధారకు సరితూగనా.. సరిపోనా... నాకేం తక్కువ.. అనుకుంటాడు. ఇంతలో ధరణి వస్తుంది. కాఫీ ఇస్తుంది. ఇలా అడగొద్దని నాకు తెలుసు కానీ తప్పడం లేదు.. ఏమైందని అడుగుతుంది ధరణి. కాఫీ బాగుందని చెప్తాడు. అయినా ధరణి వదలదు... ఇంకా ఏదో అడుగుతుంటే... గౌతమ్ కనిపించడం లేదేంటీ అని అడుగుతాడు. అప్పుడు ధరణికి అర్థమవుతుంది. నీకు చెప్పడం ఇష్టం లేదు కదా అని వెళ్లిపోతుంది. 

హాల్‌లో జగతి బుక్ చదువుతుంటుంది. ఇంతలో సాక్షి వచ్చి పలకరిస్తుంది. నేరుగా రిషి రూమ్‌లోకి వెళ్తుంటే ఆపుతుంది జగతి. రిషి మూడ్ బాగాలేదని... నువ్వెళ్తే ఇంకా చిరాకుపడతాడని అంటుంది జగతి. అది మీరు ఎలా డిసైడ్ చేస్తారని అంటుంది సాక్షి. ఇంతలో దేవయాని వస్తుంది. రిషి వద్దకు వెళ్తుంటే... వద్దన్నారని దేవయానికి చెప్తుంది సాక్షి. ఆపడానికి నువ్వెవరు జగతి.... సాక్షి రిషికి కాబోయే భార్య అంటుంది దేవయాని. అది మీరు అనుకుంటే సరిపోదని... రిషి అనుకోవాలని అంటుంది... ఇంకా ఆలోచిస్తే... రిషి తల్లిగా నేను అనుకోవాలి.. ఎవరెవరో అనుకుంటే సరిపోదని అంటుంది జగతి. 

ఇంతలో రిషి వస్తాడు. అంతా సైలెంట్ అయిపోతారు. ఈ గొడవేమీ చెప్పొద్దని జగతికి చెబుతుంది. ఇంతలో రిషినే అడుగుతాడు ఏం జరుగుతుందని. జరిగింది జగతి చెబుతుంటే... దేవయాని చెబుతుంది. రిషి కలుగుజేసుకొని మీరు ఇంటికి పెద్దవాళ్లు మీరు ఎవరికీ సంజాయిషీ ఇవ్వొద్దని అంటాడు రిషి. నువ్వెందుకు సాక్షీ... నువ్వెందుకు వచ్చావంటూ అడుగుతాడు రిషి. నీ కోసమే వచ్చనంటూ చెబుతుంది. నా కోసం రావద్దని ఇప్పటికే చాలా సార్లు చెప్పానంటూ స్వీట్ వార్నింగ్ మరోసారి ఇస్తాడు రిషి. దేవయానికి కలుగుజేసుకొని ఎందుకు అలా అడుగుతున్నావ్‌ అని అంటే... మన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు వేరే వాళ్లు ఉన్నప్పుడు డిస్కషన్ దేనికి అంటాడు రిషి. నీ మూడ్ బాగా లేనట్టుంది నేను వెళ్తానని చెప్పేసి వెళ్లిపోతుంది. సాక్షి ముందు ఇంటి విషయాలు చర్చించ వద్దని దేవయానికి చెప్తాడు రిషి. నేను అదే చెప్పానంటూ వివరిస్తుంది జగతి. 
కాలేజీ నుంచి ఇంటికి వెళ్లిపోతున్న వసుధారను సాక్షి మళ్లీ కలుస్తుంది. అయినా ఆగకుండా వెళ్లిపోతుంది వసుధార. ఏంటీ చూసి కూడా వెళ్లిపోతానంటుంది వసుధార. అలా ఆగకుండా వెళ్లిపోతే ఎన్నో అడ్డంకులు వస్తాయి వార్నింగ్ ఇస్తుంది సాక్షి. వాటన్నింటినీ తొక్కుకుంటూ వెళ్లిపోతానంటూ చెబుతుంది వసుధార. 

రేపటి ఎపిసోడ్

రెస్టారెంట్‌ నుంచి బయటకు వెళ్దామా అని సాక్షిని అడుగుతాడు రిషి. ఆమె కూడా ఓకే అంటుందీ. ఇది చూసిన రిషి ఫ్యామిలీ, పక్కనే ఉన్న వసుధార షాక్ అవుతారు. అలా సరదాగా వెళ్లిన రిషికి యాక్సిడెంట్ అవుతోంది. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుంది వసుధార.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దోమల్‌గూడలో భారీ చోరీ, వైరల్ అవుతున్న సీసీ ఫుటేజ్చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్, కొనసాగుతున్న విచారణచిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి బయల్దేరిన అల్లు అర్జున్Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Dil Raju Comments: సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
సీఎంను కలిశా... అల్లు అర్జున్‌ కలుస్తా... రేవతి ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత నాదే: దిల్‌రాజు
Manchu Vishnu: 'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
'మా' సభ్యులకు కీలక సూచనలు చేసిన విష్ణు మంచు... బన్నీ అరెస్ట్, ఏపీకి వెళ్లడం గురించేనా?
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Juhi Chawla: మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా
మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్
PV Sindhu Marriage Latest Photos: పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
పెళ్లి కూతురిగా బ్యాడ్మింటన్‌ స్టార్ PV సింధు ఫొటోలు చూశారా!
Embed widget