అన్వేషించండి

Trinayani July 3rd: సుమన బిడ్డను చూసి భయపడ్డ కుటుంబం.. భార్యపై మరింత అనుమానం పెంచుకున్న విక్రాంత్?

సుమన కడుపులో ఉన్న బిడ్డను చూసి అందరూ షాక్ అవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Trinayani july 3rd: విక్రాంత్ ప్రశ్నలకు గురువు సుమన కడుపులో ఉన్న బిడ్డను చూపించడానికి సిద్ధమవుతాడు. ఇక బిడ్డను చూశాక ఎవరు ఈ విషయం సుమనకు చెప్పద్దు అని చెబుతే ప్రాణాలు పోతాయని అనటంతో అందరూ షాక్ అవుతారు. చూస్తూ ప్రాణాలు మీదికి తెచ్చుకోమని నయని అనడంతో సుమన కళ్ళకు గంతలు కట్టమని అంటాడు. ఇక సుమన కడుపు మీద శంఖం చూపించి మంత్రం చదవడంతో అందరు కన్నారపకుండా అక్కడి వైపు చూస్తారు.

దీంతో గర్భంలో పాము కనిపించడంతో అందరూ షాక్ అవుతారు. అదంతా చూసి నమ్మలేక పోతారు. కడుపులో ఉన్నది బిడ్డ కాదని పాము అనేసరికి భయపడతారు. ఇక గురువు చెప్పడంతో హాసిని సుమన కళ్ళకు గంతలు తీస్తుంది. వెంటనే సుమ ఇప్పుడు అందరికీ నమ్మకం కలిగిందా నా కడుపులో బిడ్డ ఉంది కదా ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా అని విక్రాంత్ ను అంటుంది. భయంతో ఉన్న నయని ఇక గురువుకి బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది.

ఇంట్లో వాళ్లు కూడా గురువు ఆశీర్వాదాలు తీసుకుంటారు. గదిలోకి వెళ్లిన విక్రాంత్ సుమన కడుపులో ఉన్న పాముని తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే సుమన భోజనానికి రాలేదు ఎందుకు ఒంట్లో బాలేదా అని చెయ్యి పెట్టి చూడబోతుంటే వెంటనే విక్రాంత్ తన చెయ్యి పట్టుకొని ఇన్ని రోజులు నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలిసింది అని కూల్ గా మాట్లాడుతాడు. అంటే సుమన అప్పుడే బాగుంటరు అప్పుడే కోపం అవుతుంటారు.. మీ నాన్న పోలిక వచ్చిందని అనటంతో ఏ నాన్న అని మాత్రం అనకు అని అంటాడు విక్రాంత్.

మరి పుట్టబోయే బిడ్డకి నీ పోలిక కాకుండా, నా పోలిక కాకుండా ఇంకెవరి పోలిక వస్తుంది అని అనటంతో వెంటనే సుమన పాప అయితే నీ పోలిక ఉంటుంది. కానీ నాకు బాబు కావాలి. ఈ ఆస్తికి వారసుడు కావాలి అంటుంది. దాంతో విక్రాంత్ కోపంతో అది కాదు పాపకు ఇద్దరు పోలికలు కాకుంటే ఇంకెవరి పోలికలు వస్తాయంటంతో మేనమామ పోలికలు వస్తాయని.. కానీ నాకు ఎవరూ లేరు అని అంటుంది. కడుపులో ఉన్న బిడ్డ ఎందుకు అలా ఉంది అని అడగటంతో.. ఎలా ఉంది అని అడుగుతుంది సుమన.

కానీ ప్రాణాలు పోతాయని నిజం చెప్పలేక పోతాడు విక్రాంత్. మళ్లీ సుమన మెడ పట్టుకొని గట్టిగా  నిలదీస్తుంటాడు. సుమన మాత్రం కసి గర్భాన్ని త్యాగం చేసింది అని అనడంతో మీరిద్దరూ కలిసి ఏం చేశారో నాకు అర్థం అవ్వట్లేదు.. కసిని అడుగుదామంటే చనిపోయింది అని.. డెలివరీ తర్వాత అప్పుడు తేలుస్తానని అక్కడి నుండి కోపంగా వెళ్తాడు. ఇక సుమన నాకైతే బాబు పుట్టాలి ఈ ఇంటికి వారసుడు పుట్టాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటుంది.

ఇక డమ్మక్క పిల్లలతో ఆడుతూ ఉండగా అప్పుడు గురువు రావటంతో విశాల్, విక్రాంత్ వాళ్లు కూడా వస్తారు. ఇక విశాల్ సుమన బిడ్డను చూసినప్పటి విక్రాంత్ మనిషిగా లేడు అని గురువుతో చెప్తాడు. వెంటనే విక్రాంతను గానవిని ఎత్తుకోమని అంటాడు. ఇక విశాల్ గర్భంలో అలా కనిపించటానికి కారణం ఏంటి అని అడగటంతో సుమన కూడా అక్కడే ఉండటంతో గాయత్రిని ఎత్తుకోమని అంటాడు.

కడుపులో బిడ్డ అలా కనిపించటానికి ఒక కారణం చెప్పటంతో అది ఎవరికీ అర్థం కాదు. దానితో సుమన మీకైనా అర్థమయిందా అని అనటంతో.. వెంటనే గురువు ఇప్పుడు నీకు గాయత్రి బరువుగా అనిపిస్తుందా అని అనటంతో లేదు ఇప్పుడు తేలికగానే ఉంది అని అంటుంది. గాయత్రి ని ఎత్తుకుంది నువ్వు కాదు అని అనడంతో సుమన షాక్ అవుతుంది.

Also Read: Krishnamma kalipindi iddarini June 30th: అమృత ముందు జరిగిన ఆదిత్య ఎంగేజ్మెంట్.. అఖిల పెళ్లి విషయంలో అనుమానం పడుతున్న గౌరీ?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Katrina Kaif: అనంత్ అంబానీ ఈవెంట్‌కి సింగిల్‌గా వచ్చిన విక్కీ కౌశల్, ప్రెగ్నెన్సీ వల్లే కత్రినా రాలేదా?
అనంత్ అంబానీ ఈవెంట్‌కి సింగిల్‌గా వచ్చిన విక్కీ కౌశల్, ప్రెగ్నెన్సీ వల్లే కత్రినా రాలేదా?
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Embed widget