అన్వేషించండి

Extra Jabardasth Latest Promo: పెళ్ళాం ఫర్నీచర్, ఫిగర్ పెర్ఫ్యూమ్ - రష్మీతో భాస్కర్ కామెడీ, 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో అరాచకం

Jabardasth Faima: 'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమో చూశారా? ఫైమా మీద నరేష్ బాడీ షేమింగ్ డైలాగ్ వేస్తే... రష్మీతో బుల్లెట్ భాస్కర్ 'పెళ్ళాం, ఫిగర్' అంటూ కామెడీ చేశాడు.

'మీకు సిగ్గు లేదా? ఇంట్లో బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని అందరి చుట్టూ తిరుగుతారు అట్లా' అని పూలరంగడు వేషాలు వేస్తున్న 'బుల్లెట్' భాస్కర్ (Bullet Bhaskar)ని పనోడు క్యారెక్టర్ చేసిన వ్యక్తి తిడితే... 'పెళ్ళాం అనేది ఫర్నీచర్ లాంటిది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. ఫిగర్ అనేది పెర్ఫ్యూమ్ లాంటిది. గంట ఉన్నా సరిపోద్ది' అని సమాధానం ఇచ్చారు. లేటెస్ట్ 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమోలో డైలాగ్స్ ఇవి. అఫ్ కోర్స్... వీటి కోసం షో చూసే జనాలు ఉన్నారు కనుక, ప్రతి వారం షోకి రేటింగ్ వస్తుంది కనుక ఇటువంటి డైలాగ్స్ వేస్తున్నారు. ఇంకా ఆ ప్రోమోలో ఏం ఉందంటే?

అంధుడి క్యారెక్టర్ చేసిన రామ్ ప్రసాద్
మే 24న టెలికాస్ట్ కానున్న 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో చూస్తే... ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad) అంధుడి క్యారెక్టర్ చేశారు. అతడి వైఫ్ రోల్ రోహిణి చేసింది. ఆవిడను అనుమానించే భర్తగా రాంప్రసాద్, ఆమె స్నేహితురాలిగా దొరబాబు చేసిన కామెడీ ఆకట్టుకునేలా ఉంది. 

రాకింగ్ రాకేష్ అయితే సొంత పెళ్ళాం జోర్దార్ సుజాత మీద పంచ్ వేశాడు. 'నీకు పెళ్లయిందా?' అని అడిగితే 'సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎవరూ చేసుకోనని అంటున్నారు' అంటుంది. 'మీ ఊళ్ళో అందరికీ టేస్ట్ ఉందన్నమాట' అన్నాడు రాకేష్. ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చింది సుజాత. రియల్ లైఫ్ హస్బెండ్ కదా! ఆ రీజన్ వల్ల ఏమో!?

Jabardasth Naresh Punch On Faima: 'ఎక్స్ట్రా జబర్దస్త్' లేటెస్ట్ ప్రోమోలో నరేష్, ఫైమా భార్యాభర్తలుగా నటించారు. 'అక్కకు ఏమో ఇద్దరు పిల్లలు. నాకు ఒక్క పిల్ల కూడా లేదు. ఎందుకు?' అని ఫైమా ప్రశ్నిస్తుంది. అంటే నరేష్ ఇద్దరు భార్యలు ఉన్న భర్త క్యారెక్టర్ చేశారన్నమాట. ఫైమా ప్రశ్నకు 'నిన్ను కనడానికి మీ అమ్మ ఎంత బాధ పడి ఉంటాది? నీతో పిల్లల్ని కనడానికి నేను ఎన్ని బాధలు పడాలి' అని పంచ్ వేశాడు నరేష్. బాడీ షేమింగ్ అని చెప్పాలి.

Also Readయాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు


ఇమ్మాన్యుయేల్ స్కిట్... వర్షకు కడుపు వచ్చిందా?
జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ టీమ్ షాప్ ఓపెనింగ్ దగ్గర సెలబ్రిటీలు చేసే హడావిడి నేపథ్యంలో స్కిట్ చేసింది. అందులో బాబు, వర్ష సెలబ్రిటీలుగా ఇమ్ము షాప్ ఓపెనింగ్ చేయడానికి వస్తారు. 'వాటర్ మిలాన్ జూస్ ఉండాలి. అందులో కొంచెం బాదం, కొంచెం కుంకుమ పువ్వు' అని వర్ష చెబితే... 'కడుపుతో ఉన్నారా మేడమ్' అని పంచ్ పడింది. ఖుష్బూ మీద బాబు కామెడీ చేయబోతే ఇమ్మాన్యుయేల్ వారించాడు. ప్రోమో స్టార్టింగులోనూ ఖుష్బూను చూసి బుల్లెట్ భాస్కర్ 'బావుంది' అంటాడు. కామెడీ కోసం ఆవిడ మీద పంచ్ డైలాగ్స్ వెయ్యడానికి టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్ వెనుకాడటం లేదు. రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు

Also Readయాంకర్‌ కు ఎంత కష్టం వచ్చింది - సినిమాల్లో ఛాన్సుల్లేక బ్యాక్ టు టీవీ!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ పడిగాపులు! అర్ధరాత్రి వరకు అక్కడే!
Brahmamudi Serial Today August 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: రాజుకు వార్నింగ్‌ ఇచ్చిన రేఖ – అపర్ణను తిట్టిన ఐషు  
Podarillu Serial Today August 22th: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
పొదరిల్లు: శైలును కలిసి నిజం తెలుసుుకున్న కేశవ్‌...తాను అసలు గర్భవతినే కాదని చెప్పేసిన శైలు
Gundeninda Gudigantalu August 22th:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు
గుండెనిండా గుడిగంటలు:మనోజ్‌ను మరోసారి దారుణంగా మోసం చేసిన రోహిణి....పార్లరమ్మ గుట్టు బయటపెట్టిన బాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ కన్ఫర్మ్
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
Embed widget