Image Source: Rithu Chowdary Instagram

ఇప్పుడు 'జబర్దస్త్' బ్యూటీ రీతూ చౌదరి గోవాలో ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళినట్లు తెలుస్తోంది.

గోవా వెళ్ళే ముందు రీతూ చౌదరి తీసుకున్న సెల్ఫీ వీడియో

గోవాలో ల్యాండ్ అయిన తర్వాత స్విమ్మింగ్ ఫూల్ లో రీతూ చౌదరి ఇలా చిల్ అయ్యారు.

గోవాలోని బాగా బీచ్ లో రీతూ చౌదరి ఎంజాయ్ చేస్తున్న వీడియో

రీతూ చౌదరి మోడ్రన్ దుస్తులలో సందడి చేస్తుంటారు. అయితే... ఇలా టూ పీస్ బికినీలో సందడి చేయడం ఇదే మొదటిసారి.

రీతూ చౌదరి గతంలో గోవా వెళ్ళారు. అయితే... ఈసారి కాబోయే భర్తతో కలిసి వెళ్ళడం వల్ల స్పెషల్ అని చెప్పాలి.

గోవాలో రీతూ చౌదరి హాట్ హాట్ షో! పెళ్లి తర్వాత కూడా నటనను కంటిన్యూ చేయాలని రీతూ భావిస్తున్నారట.

'జబర్దస్త్', అలాగే కొన్ని సీరియళ్ళతో గుర్తింపు తెచ్చుకున్న రీతూ చౌదరి... మధ్య కొన్నాళ్ళు నటనకు గ్యాప్ ఇచ్చారు.

ఇటీవల 'శ్రీదేవి డ్రామా కంపెనీ' రియాలిటీ కామెడీ షోలో రీతూ చౌదరి రీ ఎంట్రీ ఇచ్చారు.