విటమిన్ B12 తగ్గితే.. ఈ 5 కూరగాయలు తీసుకోండి

Published by: Geddam Vijaya Madhuri

B12 లోపం వల్ల శరీరంలో అలసట, బలహీనత కలుగుతుంది.

పాలకూర తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. అలసట దూరమవుతుంది.

మునగ ఆకులలో ఐరన్ కాల్షియం, ఫోలేట్ ఉంటాయి.

అది శరీరంలో కొత్త ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత అంటే రక్తం లోపం రాదు.

మెంతి ఆకులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీవక్రియను పెంచుతాయి.

గోరుచిక్కుడు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం.

ఈ ఐదు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.

తీవ్రమైన సమస్య ఉంటే వైద్యుల సహాయంతో సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.