వేడి వేడి మటన్ సూప్ ఇంట్లో చేసుకోండిలా.. టేస్టీ రెసిపీ

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బజారులో దొరికే మటన్ స్టూ లాంటిది తయారు చేయడానికి తాజా, మంచి నాణ్యత గల మటన్‌ను ఎంచుకోండి.

Image Source: pexels

ముందుగా మటన్‌ను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరియాలతో మ్యారినేట్ చేయండి.

Image Source: pexels

కుక్కర్లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేసి.. ఉల్లిపాయలను లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

Image Source: pexels

మటన్ ఎప్పుడూ మసాలా దినుసులతోనే ఉడికించాలి. మీరు రుచికి తగ్గట్టుగా కొన్ని కూరగాయలను కూడా వేయవచ్చు.

Image Source: pexels

మారినేట్ చేసిన మటన్ వేసి మసాలాలతో బాగా వేయించాలి.

Image Source: pexels

ఇందులో నీరు లేదా మటన్ స్టాక్ వేసి తక్కువ మంటపై బాగా ఉడికించాలి.

Image Source: pexels

రుచిని పెంచడానికి బిర్యానీ ఆకు దాల్చినచెక్క, మిరియాలు ఉపయోగించండి.

Image Source: pexels

మటన్ పూర్తిగా మెత్తబడే వరకు సూప్ను చిన్న మంటపై ఉడకనివ్వండి.

Image Source: pexels

చివరగా కొత్తిమీర, కొద్దిగా బటర్ వేసి రుచిని మరింత పెంచండి.

Image Source: pexels

వేడి వేడి మటన్ స్టూను అన్నం లేదా రోటీతో వడ్డించుకోవచ్చు.

Image Source: pexels