వర్షాకాలంలో ఈ పండ్లు(Fruits) తినండి మంచిది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వర్షాకాలంలో తాజాగా ఉండే, బాగా కడిగిన పండ్లను తినాలి.

Image Source: pexels

ఈ సీజన్లో ఆపిల్, దానిమ్మ, బేరి పండ్లు మంచి ఎంపికగా చెప్తారు.

Image Source: pexels

బొప్పాయి కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

అరటిపండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు కడుపునకు మంచిదిగా పరిగణిస్తారు.

Image Source: pexels

నేరేడు పండ్లు, అలుబుఖారా కూడా కాలానికి అనుగుణంగా తినవచ్చు.

Image Source: pexels

కోసిన పండ్లను మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం కంటే ఇంట్లో కోసి తినడం మంచిది.

Image Source: pexels

పండ్లు తినడానికి ముందు వాటిని శుభ్రమైన నీటితో బాగా కడగాలి.

Image Source: pexels

కుళ్లిన లేదా అతిగా పండిన పండ్లను తినడం మానేయాలి.

Image Source: pexels

తాజా, శుభ్రమైన సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు లభిస్తాయి.

Image Source: pexels

తగినంత మోతాదులో పండ్లు తినడం వల్ల వర్షాకాలంలో ఆరోగ్యం మంచిగా ఉంటుంది.

Image Source: pexels