ఎన్నో ప్రయోజనాలు ఉండే కండోమ్ ను ఎవరు కనుగొన్నారు

Published by: Shankar Dukanam
Image Source: pinterest

నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కండోమ్ ఉపయోగిస్తున్నారు

Image Source: Pexels

అయితే ఇది మొదట ఎలా తయారైంది, దీనిని ఎవరు తయారుచేశారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా

Image Source: pinterest

కండోమ్‌కు వందల సంవత్సరాల చరిత్ర ఉందని భావిస్తారు.

Image Source: pinterest

ఎయిడ్స్ అరికట్టేందుకు, పిల్లలు పుట్టకుండా జంటలు కండోమో వినియోగిస్తుంటాయి

Image Source: pinterest

ఇటలీకి చెందిన డాక్టర్ గాబ్రియేల్ ఫాలోపియో 16వ శతాబ్దంలో ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కోసం వస్త్రంతో చేసిన కండోమ్ గురించి ప్రస్తావించారు

Image Source: pinterest

19వ శతాబ్దంలో రబ్బరు కండోమ్‌లు తయారీ మొదలైంది. ఆ తర్వాత లేటెక్స్ కండోమ్‌లు వచ్చాయి

Published by: Shankar Dukanam
Image Source: pinterest

నేడు కండోమ్ ను గర్భధారణను నిరోధించడానికి, లైంగిక సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కోసం ఉపయోగిస్తారు

Image Source: pinterest

కాలక్రమేణా కండోమ్ రూపం మారుతూ వచ్చింది కానీ, దాని ఉద్దేశ్యం మాత్రం ప్రజలను సురక్షితంగా ఉంచడమే.

Image Source: Pexels