ఉల్లిపాయలు కోస్తే కన్నీళ్లు వస్తాయి. రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu
Image Source: pexel

ఉల్లిపాయలు కోసేటప్పుడు తరచుగా కన్నీళ్లు వస్తాయి దీనివల్ల చాలా మందికి ఇబ్బంది కూడా అవుతుంది

Image Source: pexel

దీనికి కారణం ఉల్లిపాయలో Syn Propanethial S oxide రసాయనం ఉంటుంది

Image Source: pexel

కొన్ని పద్ధతులుతో సులభంగా ఉల్లిపాయలను కోయవచ్చు

ఉల్లిపాయను కోయడానికి ముందు 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి

Image Source: pexel

మీరు ఉల్లిపాయను కోయడానికి ముందు ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు

చూయింగ్ గమ్ నములుతూ ఉల్లిపాయలు కోసినా కూడా దాని రసాయన ప్రభావం ఉండదని అంటారు

Image Source: pexel

మీరు ఉల్లిపాయలు కోసేటప్పుడు గ్లాసెస్ పెట్టుకోవచ్చు

దీనివల్ల ఉల్లిపాయ నుండి వచ్చే రసాయనం నేరుగా మీ కళ్ళలోకి చేరదు

అంతేకాకుండా ఉల్లిపాయను రెండు ముక్కలుగా కోసి ఒక భాగాన్ని నేలపై బోర్లించి ఉంచండి

Image Source: pexel