వర్షాకాలంలో పిల్లలు హెల్తీగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pinterest

వర్షాకాలం పిల్లలకు ఎంత ఇష్టమో.. అంతే ఎక్కువ వారికి జాగ్రత్త ఇవ్వడం కూడా అవసరం.

Image Source: pinterest

వర్షంలో కొద్దిపాటి నిర్లక్ష్యం పిల్లల ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

Image Source: pinterest

ఈ సీజన్ లో ఇన్ఫెక్షన్లు, వైరల్ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేగంగా పెరుగుతుంది

అందుకే వర్షాకాలంలో చిన్న పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Image Source: pinterest

పిల్లలు వర్షంలో తడిసిన తర్వాత వెంటనే పొడి బట్టలు వేయండి. తద్వారా శరీరం చల్లబడదు.

Image Source: pinterest

తడి బట్టలు ఎక్కువసేపు ధరించడం వల్ల జలుబు దగ్గు, ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరగవచ్చు.

Image Source: pinterest

పిల్లలకు కాచి చల్లార్చిన లేదా శుభ్రమైన నీటిని తాగించండి. తాజా ఆహారం తినిపించండి. చేతుల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Image Source: pinterest

దోమల నుంచి రక్షణ ఇచ్చే చర్యలు ఫాలో అవ్వండి. మురికి నీటిలో ఆడకుండా చూడండి. అవసరమైతే రెయిన్‌కోట్, గొడుగును తప్పకుండా వాడించండి.

Image Source: pinterest

అధిక జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అలసట కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Image Source: pinterest