కాలేజీ విద్యార్థుల కోసం Best Part Time Business Ideas.. తక్కువ బడ్జెట్​లో

Image Source: ABP Live

కాలేజీ విద్యార్థులు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే పార్ట్​ టైమ్ జాబే కాదు.. పార్ట్ టైమ్ బిజినెస్ కూడా చేయవచ్చు.

Image Source: ABP Live

మీకు రైటింగ్ లేదా గ్రాఫిక్ డిజైన్ వంటి నైపుణ్యాలు ఉంటే ఇంట్లో కూర్చుని ఫ్రీలాన్సింగ్ చేయవచ్చు.

Image Source: ABP Live

ఏదైనా ఒక విషయంలో మంచి నాలెడ్జ్ ఉంటే పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదించవచ్చు.

Image Source: ABP Live

యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ లేదా బ్లాగ్ ద్వారా మంచి కంటెంట్‌ను క్రియేట్ చేసి కాలక్రమేణా యాడ్స్ ద్వారా సంపాదించవచ్చు.

Image Source: ABP Live

టీషర్ట్‌లు, మగ్‌లు లేదా నోట్‌బుక్‌లు వంటి ఉత్పత్తులపై మీ డిజైన్‌ను సృష్టించి PrintonDemand ప్లాట్‌ఫారమ్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

Image Source: ABP Live

మీకు పెయింటింగ్, నగలు లేదా కస్టమ్ బహుమతులు తయారు చేయడం ఇష్టమైతే.. వాటిని ఆన్‌లైన్‌లో, స్థానిక మార్కెట్‌లో విక్రయించవచ్చు.

Image Source: ABP Live

నోట్స్ తయారు చేయడం ప్రాజెక్టులు డిజైన్ చేయడం లేదా ఫోటోగ్రఫీ వంటి పనులు కాలేజీ విద్యార్థుల మధ్య డిమాండ్ లో ఉంటాయి.

Image Source: ABP Live

చదువుకు ఆటంకం కలగని పార్ట్ టైమ్ వ్యాపారాన్ని ఎంచుకోండి. చిన్న స్థాయి నుంచి ప్రారంభించండి. అనుభవంతో ముందుకు సాగండి.

Image Source: ABP Live

వీటిని ప్రారంభించడానికి ఎక్కువ డబ్బు అవసరం లేదు. సరైన నైపుణ్యం, కృషితో స్టార్ట్ చేస్తే.. అవి పెద్ద వ్యాపారంగా మార్చవచ్చు.

Image Source: ABP Live