అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today March 13th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: చెల్లికి గర్భాశయం ఇచ్చేసిన లక్ష్మీ.. మనీషా మెడలో తాళి కట్టేసిన మిత్ర!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జాను గర్భాశయం తీసేయడంతో లక్ష్మీ తన గర్భాశయం జానుకి ఇవ్వడం, మిత్రతో మనీషా తాళి కట్టించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్రకు మత్తు ఇంజెక్షన్ వేసిన సరయు మనీషాకి తాళి వచ్చి కట్టించుకోమని అంటుంది. మిత్ర దగ్గరకు మనీషా, సరయు వెళ్తారు. అందరి మెడలో పసుపు రంగు దండలు వేసి మత్తులో ఉన్న మిత్రకు తాళి ఇచ్చి అది దండ అని తన మెడలో వేయమని అంటుంది. మిత్ర మనీషా మెడ మీద తాళి పెట్ట మత్తుకి తాళి కింద పడేస్తాడు. 

మిత్రకు డోస్ ఎక్కువైందని సరయు చెప్తుంది. తాళి కట్టడం కష్టమని అంటుంది. ఎలా అయినా తాళి కట్టించుకోవాలని మనీషా అంటుంది. జయదేవ్ ముఖం కడుక్కుంటూ ఉంటాడు. ఇక హాస్పిటల్‌లో డాక్టర్ లక్ష్మీ, వివేక్ వాళ్లతో జాను గర్భసంచి తీసేయాలి అంటారు. అలా చేస్తే పిల్లలు పుట్టరు కదా అని లక్ష్మీ అంటుంది. 

దేవయాని: పనికి రాని గర్భాశయం ఉంటే ఎంత లేకపోతే ఎంత తీసేయండి డాక్టర్. 
వివేక్: అమ్మ ఏం మాట్లాతున్నావ్. 
దేవయాని: ఆపరా నీ నాటకాలు. కన్న తల్లినే మోసం చేస్తావా. లోపం దానిలో ఉంటే నీలో ఉందని నింద వేసుకుంటావా. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా కానీ నువ్వు నాకు అబద్ధం చెప్పవు అని చిన్న ఆశ ఉండేది. బిడ్డలు పుట్టని దాన్ని తీసుకొచ్చి నన్ను మోసం చేస్తావా. 
లక్ష్మీ: అత్తయ్య గారు అదేం అంత ప్రమాదం కాదు 3 నెలలు మందులు వాడితే తగ్గిపోతుంది.
దేవయాని: అది ఇప్పుడు చెప్తావా లక్ష్మీ. పెద్ద దానివి అయిన నువ్వు కూడా ఇంత మోసం చేస్తావా ఆ మనీషా చెప్పినట్లు నువ్వు అడినప్పుడే నాకు అర్థమైంది నా అనుమానం వచ్చింది. ఇప్పుడు గర్భసంచి తీసేయమంటున్నారు అంటే ఈ జన్మలో పిల్లలు పుట్టరు.
లక్ష్మీ: డాక్టర్ ఇంకోసారి టెస్ట్ చేయండి ప్లీజ్.
డాక్టర్: అన్నీ పరీక్షలు చేశాం వెంటనే తనకి గర్భసంచి తీయకపోతే చనిపోతుంది.

దేవయాని విడాకులు ఇవ్వాలి మరో పెళ్లి చేసుకోవాలని కొడుకుతో అంటుంది. లక్ష్మీ అదేంటి అత్తయ్య అంటే నువ్వు వారసుడిని ఇచ్చావ్ నా కోడలు నాకు ఇవ్వకూడదా.. న్యాయం నా వైపే ఉంది పిల్లలు పుట్టని దాయి నాకు కోడలిగా వద్దు అని అంటుంది. వివేక్ సంతకం పెడతాడు విడాకులు ఇస్తాడు ఏం చేస్తావో చేసుకో అని దేవయాని అంటుంది. ఇక వివేక్ జాను గర్బసంచి తీసేయడానికి  సంతకం పెట్టమని లక్ష్మీ వివేక్‌కి చెప్తుంది.  వివేక్ షాక్ అయిపోతాడు. మీకు పిల్లలు పుట్టడమే కావాలి కదా అత్తయ్య గారు నా చెల్లికి నా గర్భ సంచి ఇస్తానని లక్ష్మీ అంటుంది. వివేక్, దేవయాని షాక్ అయిపోతారు. 

మనీషా మిత్రతో తాళి కట్టించుకున్నట్లు నాటకం ఆడుతానని అందుకు సాక్ష్యంగా ఫొటోలు వీడియోలు తీయమని సరయుకి చెప్తుంది. రాజు గారి సాయంతో తన మెడలో తాళి కట్టించుకునే ప్రయత్నం చేస్తుంది. వివేక్ లక్ష్మీతో వద్దు వదినా అలా చేస్తే మీకు ఇంకెప్పటికీ పిల్లలు ఉండరు అంటే మాకు ఇప్పటికే పిల్లలు ఉన్నారు నువ్వు, జాను నాకు పిల్లలే అని ఇంకేం మాట్లాడొద్దని లక్ష్మీ చెప్తుంది. లక్ష్మీ తన గర్భసంచిని జానుకి పెట్టే ఏర్పాటు చేయమని అంటుంది. దాంతో డాక్టర్ మీ భర్త పర్మిషన్ కావాలి అంటుంది. లక్ష్మీ మిత్రకు కాల్ చేస్తుంది. మత్తులో ఉన్న మిత్ర ఫోన్ తీయగానే మనీషా ఫోన్ పక్కన పెట్టేస్తుంది. జయదేవ్ రావడం చూసి ఇక తనకు తానే తాళి కట్టుకుంటుంది. మిత్ర తాళి కట్టినట్లు తన తాళి పట్టిస్తుంది. అది చూసిన జయదేవ్ మిత్ర, మనీషాని పెళ్లి చేసుకున్నాడని అనుకుంటాడు. జయదేవ్ రాగానే మనీషా నాటకం మొదలు పెడుతుంది. ఆరోజు మత్తులో నాతో తప్పు చేశావ్ ఈ రోజు నాతో తాళి కట్టించుకున్నావ్ అని అంటుంది. జయదేవ్ నాటకాలు ఆపమని మిత్రకు ఏం తెలీకుండా అంతా నువ్వే చేశావని అంటాడు. అందరూ చూడటంతో సరయు వాళ్లు మిత్ర, మనీషా, జయదేవ్‌ని పంపుతుంది. 

లక్ష్మీ డాక్టర్‌ని బతిమాలా నో అబ్జక్షన్ ఫామ్ మీద సంతకం పెట్టి తన గర్భసంచిని తన చెల్లికి ఇస్తుంది. మనీషా వాళ్లు ఇంటికి వెళ్తారు. మిత్ర నా భర్త అయిపోయాడని మనీషా అంటుంది. ఇది పెళ్లి కాదని ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి కాదు అని జయదేవ్ అంటే ఆల్రెడీ కోడలు అయిపోయానని ఫొటోలు, వీడియోలు ఉన్నాయని అంటుంది. లక్ష్మీ ఇంటికి వస్తే నీ సంగతి చెప్తుందని జయదేవ్ వెళ్లిపోతాడు. మనీషా మిత్ర చేయి పట్టుకొని ఇక మిత్ర నీ వాడే అని అనుకుంటుంది. మరోవైపు డాక్టర్ వచ్చి లక్ష్మీ బ్యాగ్ జానుకి ఏర్పాటు చేశామని ఇక జానుకి పిల్లలు పుడతారని డాక్టర్ చెప్తుంది. వివేక్ మిత్రకు కాల్ చేస్తాడు. లిఫ్ట్ చేయకోవడంతో జయదేవ్‌కి కాల్ చేస్తాడు. మనీషా మిత్రని దొంగ దెబ్బ తీసిందని లక్ష్మీకి చావు దెబ్బ తీసిందని పెళ్లి గురించి చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget