అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అచ్చం ఒకేలా ఉన్న మిత్ర, జున్నుల అలవాట్లు.. అరవిందలో మొదలైన అనుమానం!

chiranjeevi lakshmi sowbhagyavathi today episode : అర్జున్‌ లక్ష్మీని ప్రేమిస్తున్నాడని లక్ష్మీకి చెప్పి పెళ్లికి ఒప్పించాలి అని వసుధార అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: దేవయాని జానుని తిడుతుంది. జాను ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఇక వివేక్‌ జాను వెనకాలే వెళ్తాడు. ఫీలవొద్దని అంటాడు. జాను వివేక్‌తో ఒక్క రోజు ఈ ఇంటికి వచ్చినందుకే మీ అమ్మ నన్ను పురుగును చూసినట్లు చూస్తుంది. అలాంటిది ఈ ఇంటికి కోడలిగా వస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో అని అంటుంది. ఇక జాను అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

లక్ష్మీ బయటకు వచ్చే సరికి వివేక్ బాధ పడుతూ ఉంటాడు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్లు ఉన్నారు. పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించాలి కదా అని వివేక్ అంటాడు. ఇక లక్ష్మీ అత్తయ్య గారికి చెప్పమని అంటుంది. వివేక్ అత్తయ్య అని అంటారు ఏంటి అని అడిగితే జాను ఇందాక పిలిచింది కదా అని అంటుంది. ఇక విక్రమ్ తన పెద్దమ్మ పెళ్లికి అడ్డు చెప్పదు కానీ తన తల్లే ఒప్పుకోదు అని అంటాడు. దానికి లక్ష్మీ చిన్న అత్తయ్యకి నేనే అనుకున్నా నా చెల్లి కూడా ఇష్టం లేదు అనుకుంటుంది. 

లక్కీ జున్నుని ఇంటికి వెళ్లొద్దని బతిమాలుతుంటుంది. వివేక్ వస్తే జున్ను తనని తన ఇంటి దగ్గర దింపేయ్‌మని చెప్తాడు. మిత్ర తల్లి భోజనం చేయవా అని అడిగితే ఇక్కడ నాకు ఒకరు బాగా పెట్టారు ఇంకేం తింటాను అని అంటాడు. ఆ మాటలు విన్న మిత్ర వీడు సామాన్యుడు కాదు నాకే ఇరికించేలా ఉన్నాడు అని అంటాడు. జున్ను చాలా తెలివైన వాడు అని అనుకుంటాడు. మిత్రకు జున్ను కౌంటర్లు వేస్తాడు. ఇక మిత్ర తల్లి జున్నుని ఒప్పిస్తుంది. దీంతో జున్ను మిత్ర రిక్వెస్ట్ చేస్తేనే తింటాను అని అంటాడు. మిత్ర జున్నుని వెటకారంగా బతిమాలి భోజనం చేయమని అంటాడు. 

మరోవైపు అర్జున్ లక్ష్మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. తన తల్లిని తినమని చెప్తాడు. ఇంతలో లక్ష్మీ వస్తుంది. లక్ష్మీ కోసమే ఎదురు చూస్తున్నాం అని అర్జున్‌ నీ కోసమే వంట చేశాడని నువ్వు వస్తేనే తింటాను అన్నాడు అని అర్జున్‌ తల్లి లక్ష్మీకి చెప్తుంది. ఇక లక్ష్మీతో అర్జున్‌ తల్లి అర్జున్‌ని పొగుడుతుంది. నీ కోసం వండాడు కాబట్టి నీకు తన చేతులతో పెట్టే వరకు ఒప్పుకోడు అని వసుధార అంటుంది. అర్జున్‌ ఓ అమ్మాయి ప్రేమలో పడి మధ్యలో మందు అలవాటు చేసుకొని ఇబ్బంది పడ్డాడని చెప్తుంది. ఇక లక్ష్మీ వసుధారతో అర్జున్‌కి పెళ్లి చేయమని  పెళ్లి అయితే అర్జున్ ఇంకా సంతోషంగా ఉంటారని అంటుంది. ఇక చలమయ్య వసుధార దగ్గరకు వచ్చి అర్జున్‌బాబు లక్ష్మీని ఇష్టపడుతున్నారు అని తెలిసిపోయి ఉంటుందని అందుకే లక్ష్మీ అమ్మగారు తన మనసులో మాట చెప్పారు అని లక్ష్మీతో అర్జున్‌ పెళ్లి గురించి అడగమని చెప్తాడు. 

మరోవైపు మిత్ర ఇంట్లో అందరూ భోజనాలు చేస్తుంటారు. లక్కీ, జున్నుల స్నేహం చాలా బాగుందని అనుకుంటారు. మిత్ర మాత్రం వెటకారంతో మాట్లాడుతాడు. ఇక జున్ను తనలా తినడం మిత్ర గుర్తిస్తాడు. తన తల్లి అరవిందతో నన్ను జున్ను ఇమిటేట్ చేస్తున్నాడు అని వాడు కూడా చూపుడు వేలు ప్రత్యేకంగా పెట్టి తింటున్నాడు అని జున్ను కూడా అలాగే తింటున్నాడు అని అంటాడు. జున్ను మాత్రం తనకు అలాగే తినడం తనకు అలవాటు అని అంటాడు. ఇక మిత్రతో నేను మీ ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు. ఇంతలో లక్కీ జున్ను స్కూల్‌లో కూడా ఇలాగే తింటాడు అని చెప్తుంది. అరవింద మనసులో అచ్చం మిత్రలాగే తింటున్నాడు అనుకుంటుంది. ఇక జున్నుతో మీ ఇంట్లో వాళ్లని కలవొచ్చా అని అరవింద అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్ : మధుని రెచ్చగొట్టిన జలజ.. విద్యాదేవిని ఇంటి నుంచి పంపేయాలి అనుకుంటున్న మహా!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget