అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 15th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను, లక్కీల ఫ్యామిలీ ట్రీలో తల్లిదండ్రులుగా మిత్ర, లక్ష్మీ!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్కీ తల్లి స్థానంలో సంయుక్త తన ఫొటో పెట్టడం జున్ను తండ్రి స్థానంలో జయదేవ్ మిత్ర ఫొటో పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్కీ బాధ పడుతుంటే మిత్ర ఓదార్చుతాడు. నేను నీ కూతురిని కాదా నాన్న అని ఏడుస్తుంది. మిత్ర కూడా ఏడుస్తాడు. మరోవైపు జున్ను మనం అంతా ఓ ఫ్యామిలీ కాదని గ్రానీ అంటుందని మనం ఒక ఫ్యామిలీ కాదా అని జున్ను లక్ష్మిని అడిగి బాధ పడతాడు. 

మిత్ర: వాళ్లు అంటే నువ్వు నా కూతురు కాకుండా పోతావా. ఎవరు ఏమన్నా నేను నీ తండ్రినే.
లక్ష్మీ: ఒక్క కుటుంబం అవ్వడానికి రక్త సంబంధమే అవసరం లేదు. మనం అంతా ఒకే కుటుంబం. 
లక్కీ: నాన్న అమ్మ ప్లేస్‌లో మనీషా ఆంటీ ఫొటో పెట్టమంటుంది తను మన ఫ్యామిలీ కాదు కదా అసలు నేను అమ్మ ప్లేస్‌లో ఎవరి ఫొటో పెట్టాలి. 
జున్ను: అమ్మ తండ్రి స్థానంలో నా సొంత నాన్న ఫొటోనే పెట్టాలా అర్జున్ బాబ ఫొటో పెట్టకూడదా.
లక్కీ: నన్ను కన్న తల్లి ఫొటోనే కదా ఫ్యామిలీ ట్రీ పెట్టాలి.
జున్ను: కన్న తండ్రి కాకపోతే ఫ్యామిలీ ట్రీలో  తండ్రి స్థానంలో ఎవరినీ పెట్టకూడదా. 
లక్కీ: అసలు నా కన్నతల్లి ఎవరు నాన్న. తనని ఎప్పుడూ నన్ను చూపించలేదు. తను అసలు ఎక్కడుంది ఎలా ఉంటుంది.
జున్ను: అసలు మా నాన్న ఎవరో నాకు తెలుసుకోవాలని లేదు నిన్ను వదిలేసిన వాడు నాకు వద్దు. నిన్ను బాధ పెట్టిన వాడు అసలు మన కుటుంబమే కాదు. 
లక్కీ: చెప్పు నాన్న అమ్మ ఎక్కడ అమ్మ అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు  చెప్పు.
జున్ను: చెప్పు అమ్మ అలాంటి తండ్రి నాకు అవసరమా అలాంటి వ్యక్తిని నువ్వు ఇంకా ఇష్టపడుతున్నావా.
లక్కీ:  అమ్మ ఫొటో ఇవ్వు నాన్న అమ్మ లేకుండా ఫ్యామిలీ ట్రీ పూర్తి కాదు.
జున్ను: నాకు అసలు నాన్న వద్దు . అసలు నాకు ఆ ఫ్యామిలీ ట్రీనే అవసరం లేదు. 
మిత్ర: మీ అమ్మ గురించి నేను ఏం అడిగినా నేను చెప్పను అని నీకు తెలుసు కదా నీకు అమ్మలేదు ఇక ఎప్పటికీ రాదు. ఫ్యామిలీలోనే అమ్మ లేనప్పుడు ఆ ఫ్యామిలీ ట్రీలో కూడా అమ్మ అవసరం లేదు.
లక్ష్మీ: నాన్న లేకుండా కుటుంబమే ఉండదు. నాన్న కుటుంబం అనే చెట్టుకు వేరు లాంటి వారు నువ్వు నాన్నని తప్పుగా అనుకుంటున్నావ్.
జున్ను: నువ్వు ఎంత చెప్పినా నిన్ను ఏడిపించిన నాన్న నాకు ఎప్పటికీ వద్దు.

లక్కీ ఉదయం ఏడుస్తూ కూర్చొంటుంది. ఫ్యామిలీ ట్రీ కంప్లీట్ అవ్వలేదని అందులో అమ్మ ఫొటో వద్దని నాన్న అంటున్నాడని నేను స్కూల్‌కి వెళ్లనని లక్కీ అంటుంది. మిత్ర లక్కీతో నీకు అమ్మ లేదు ఈ ట్రీలో కూడా ఉండదని స్కూల్‌లో నేను మాట్లాడుతానని అంటుంది. ఇక లక్కీ ఫ్యామిలీ ట్రీ ఫినిష్ అయిన వరకు నేను వెళ్లనని మొండికేస్తుంది. ఇంతలో సంయుక్త వచ్చి ఫ్యామిలీ ట్రీలో అమ్మ ఫొటో మిస్ అయింది అంతే కదా అని లక్కీ దగ్గరకు వెళ్లి ఓ పేపర్ కట్ చేసి తన పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో పెడుతుంది. మిత్ర, మనీషా, దేవయాని షాక్ అవుతారు. మీ ఫొటో ఎందుకు అంటించారు మీరు నాకు తల్లి కాదు కదా అంటే ఈ ఒక్క ఫొటో కోసం ఆలోచించి నువ్వు ఆగిపోవడం నాకు ఇష్టం లేదని లక్కీ ని ఒప్పిస్తుంది. సంయుక్త తన ఫొటో అంటించడం ఏంటి అని దేవయాని అంటుంది. దానికి వివేక్ వదిన కూడా సంయుక్త గారిలా ఉంటుంది కాబట్టి అలా చేసుంటుందని అంటుంది. మీ భార్య స్థానంలో నేను ఉంటే మీకు ప్రాబ్లమా అని మిత్రని సంయుక్త అడుగుతుంది. మిత్ర లేదని తలూపుతాడు. మనీషా బిత్తరపోతుంది. 

జున్ను లక్కీ ఫ్యామిలీ ట్రీలో తన తల్లి ఫొటో ఉందని షాక్ అయిపోతాడు. మా అమ్మ ఫొటో ఎందుకు పెట్టావని అంటే లక్కీ సంయుక్త ఆంటీ అని అంటుంది. ఇక జున్ను ఫ్యామిలీ ట్రీ గురించి అడిగితే జున్ను తన ఫ్యామిలీ ట్రీలో ఎవరూ లేరని అందుకే ప్రజెంటేషన్ చేయనని అంటాడు. జయదేవ్ జున్నుకి త్వరలోనే నీకు అందరూ దగ్గరకు వస్తారని అంటాడు. తన ఫ్యామిలీ ట్రీలో నాన్న ఫొటో లేదని జున్న బాధ పడితే జయదేవ్ నీకు నాన్న ఫొటో కావాలి అంటే కదా అని మిత్ర ఫొటో కట్ చేసి అతికిస్తాడు. జున్ను ఫ్యామిలీలో మా నాన్న ఫొటో పెట్టావేంటని అడుగుతుంది. జయదేవ్ జున్ను నన్ను తాతయ్య అంటే నా కొడుకు నీకు తండ్రితో సమానమని చెప్తాడు. మీ నాన్న నాకు ఇష్టం లేదని జున్ను అంటాడు. తన కొడుకు చాలా మంచోడని నువ్వు ప్రేమగా చూస్తే తను కూడా నిన్ను ప్రేమగా చూస్తాడని జయదేవ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కన్నతండ్రి చెంప పగలగొట్టిన జ్యోత్స్న.. బావ, దీపలను ఎంజాయ్ చేయమంటావని తల్లిపై జ్యో సీరియస్!

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Podarillu Serial Today August 19th:ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
పొదరిల్లు: ఊరుచూడటానికి వెళ్లిన మహా,చక్రిని ఏడిపించిన ఆకతాయిలు...మేనల్లుడిని కాపాడిన దుర్గాప్రసాద్‌
Nindu Manasulu Serial Today August 19th: నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
నిండు మనసులు: గిన్నెలు తోమేసిన మామ అల్లుడు! అదిరిపోయిన ప్రేరణ కండీషన్!
Gundeninda Gudigantalu August 19th:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు
గుండెనిండా గుడిగంటలు:రోహిణికి సాయం చేయబోయి కంగుతిన్న బాలు...మనోజ్‌ను మోసం చేసేందుకు రోహిణి ఆపని ఎత్తులు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget