అన్వేషించండి

Brahmamudi Serial Promo Today December 26th Episode - బ్రహ్మముడి: రెండు సీరియళ్ల తారలు ఒకే చోట, గాజుల గొప్పతనం చెప్పిన చిట్టీ.. ఫిదా అయిపోయిన భామలు!

Brahmamudi Promo Today Episode: అన్నా తన చెల్లెలకు గాజులు ఇవ్వడంతో ఉన్న ఆంతర్యాన్ని చిట్టీ చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Brahmamudi Telugu Serial Promo Today Episode: ప్రస్తుతం ‘బ్రహ్మముడి’ సీరియల్, ‘నువ్వు నేను ప్రేమ సీరియల్‌’ల మహా సంగ్రామం కొనసాగుతోంది. కల్యాణ్, అనామిక పెళ్లి సందర్భంగా ఇరు సీరియల్‌ల నటులు కలిసి సందడి సందడి చేస్తున్నారు. ఇప్పటికే కల్యాణ్, అనామిక  హల్దీ ఫంక్షన్, మెహందీ పంక్షన్‌లు ముగిశాయి. తాజాగా గాజుల వేసుకునే సంప్రదాయానికి రాజ్ బామ్మ చిట్టీ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. అసలు ఆ ప్రోమోలో ఏం ఉందంటే..

ఆడవాళ్లు అందరూ కలిసి గాజుల దగ్గర ఉంటారు. మగవారు వారికి దగ్గరగా కూర్చొంటారు. ఇక ఇన్ని గాజుల్ని తెప్పించారు ఏంటి అత్తయ్య అని ఒకామె చిట్టీని అడుగుతుంది. దానికి చిట్టీ ఆడపిల్లల సౌభాగ్యాన్ని కోరుకునేది అన్నదమ్ములే కదా అమ్మా. పెళ్లిలో కూడా ఆడపడుచులకు అన్నదమ్ములే స్వయంగా గాజులు తొడిగితే ఆ ఆడబిడ్డ దీవెనలు గౌరీదేవి దీవెనలతో సమానం అంటారు. ఇక నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరోయిన్ పద్మావతి అన్న ఒక చెల్లికి గాజులు తొడుగుతాడు. ఇక అప్పుడే కావ్య పద్మావతిని కూడా తీసుకొచ్చి ఇంత ముఖ్యమైన చెల్లిని మర్చిపోతే ఎలా అన్నాయి అంటుంది. ఆమెకి కూడా గాజులు తొడగమని చెప్తారు.

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే..

అప్పు మెహందీ ఫంక్షన్‌కు రాకపోవడం చూసి కల్యాణ్ ఆమెకి ఫోన్ చేసి ఎలా అయినా రావాలి లేదంటే ఫంక్షన్ ఆపేస్తా అంటాడు. దీంతో అప్పు అక్కడికి వస్తుంది. ఇక రాజ్, విక్రమాదిత్య తమ భార్యలకు ఎక్కడ మెహందీ పెట్టాల్సి వస్తుందో అని మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారు. దాన్ని గమనించిన కావ్య, పద్మావతిలు వీళ్ల పని చెప్పాలి అనుకొని కావ్య విక్రామాదిత్యను, పద్మావతి రాజ్‌ వెంట పడతారు. వారు వచ్చేవరకు వదలరు.

కావ్య, పద్మావతి బాధకు ఇద్దరు హీరోలు వచ్చి తమ భార్యలకు మెహందీ పెడతారు. ఇక కల్యాణ్ అనామిక, అప్పులను తన పక్కనే కూర్చొపెట్టుకొని ఇద్దరికీ మెహందీ పెడతాడు. అనామిక చిన్నబోతుంది. ఇక మెహందీ పెట్టడం అయిపోయిన తర్వాత కల్యాణ్ అనామిక మెహందీ కంటే అప్పు మెహందీ బాగుంది అని చెప్తాడు. దీంతో అనామిక చాలా ఫీలవుతుంది. హర్ట్‌ అయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పు తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఇక అనామిక తల్లిదండ్రులు శైలు, సుబ్బులు కూడా రగిలిపోతారు. 

మరోవైపు రాహుల్, రుద్రాణి, మురళీలు స్వప్న పరువు తీయాలని నిర్ణయించుకుంటారు. ఇందుకు రాహుల్ అరుణ్‌కి ఫోన్ చేసి వాళ్ల ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేయమని చెప్తాడు. సరే అని అరుణ్ బయలు దేరుతాడు. అరుణ్ వస్తూ ఉంటే ఓ తాగుబోతు అతడిని అడ్డుకొని నానా రభస చేస్తాడు. ఇక మరోవైపు అరుణ్ కోసం కావ్య, స్వప్న, పద్మావతి వెతుకుతూ ఉంటారు. వాళ్లు అరుణ్ చూసి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల ముగ్గురుని విడిపించుకొని అరుణ్ పారిపోతుండగా.. కనకం కర్ర పట్టుకొని వచ్చి అరుణ్ నెత్తిమీద ఒక్కటిస్తుంది. మరి కావ్య, స్వప్న, కనకం, పద్మావతిలు అరుణ్‌ని ఏం చేస్తారో తెలియాలి అంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget