అన్వేషించండి

Brahmamudi Promo: కావ్య రాజ్ ముందు అడ్డంగా బుక్కైనా రాహుల్.. రేపటి ఎపిసోడ్​లో రుద్రాణికి చుక్కలే!

Brahmamudi Tomorrow Promo : అరుణ్ ప్రవర్తన వెనక కారణం తెలుసుకోవటం కోసం అతని హాస్పిటల్ కి వెళ్లిన కావ్య నిజం తెలుసుకుంటుందా, హాస్పిటల్ కి వెళ్ళిన కావ్య షాక్ అవ్వటానికి కారణం ఏమిటి? 

Brahmamudi Nov 29th Promo : స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టీఆర్పీ రేటింగ్ ని సంపాదించుకొని ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఉమ్మడి కుటుంబం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులకి మంచి ఇంట్రెస్టింగ్ ని కలుగజేస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో కనకాన్ని మందలిస్తుంది ఆమె తోటి కోడలు. కానీ కనకం మాత్రం అప్పు మనసులో కళ్యాణి ఉన్నాడని తెలుసుకొని తనని ఎలా వదిలేస్తాము, కళ్యాణ్ మనసులో కూడా అప్పు ఉన్నాడేమో ముందుగా అనామిక లవ్ చేస్తున్నానని చెప్పింది కాబట్టి యాక్సెప్ట్ చేశాడు అదే అప్పు ప్రేమిస్తున్నాను అని చెప్తే ఒప్పుకునే వాడేమో.

కళ్యాణ్ కి అప్పు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు అందుకే అప్పుడే ఆ ఇంటి కోడల్ని చేయాలి అంటుంది. అప్పుడే వచ్చిన కృష్ణమూర్తి ఆ మాట విని ఆమెని కోప్పడతాడు. మళ్లీ అబద్ధాలు, మోసాలు ప్రారంభించావా నువ్వు మళ్ళీ ఇలా చేస్తే ఈ కూతురిని ఆ ఇంటికి పంపించడం కాదు అక్కడ ఉన్న ఇద్దరు కూతుర్లని ఎక్కడికి పంపించేస్తారు ఇప్పటికే వాళ్లు మనల్ని పురుగుల్ని చూసినట్లు చూస్తున్నారు.

ఇక నువ్వు చేసింది చాలు, ఇక నేను చెప్పింది విను లేదంటే ఈ వయసులో నిన్ను నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను అని హెచ్చరించి వెళ్లిపోతాడు. మరోవైపు అక్క చేసిన పనికి మందలిస్తుంది కావ్య. అరుణ్ ఇలా చేస్తాడు అనుకోలేదు అతను ముందు నుంచి నీకు కూడా తెలుసు కదా ప్రమాదం నుంచి బయటపడాలనుకున్నాను కానీ ఇలా ఇరుక్కుపోతాను అనుకోలేదు అంటుంది స్వప్న.

నిజమే అరుణ్ ఇలా ప్రవర్తించాడంటే నాకు నమ్మకం కలగడం లేదు అతని వెనుక ఎవరున్నారో కనుక్కోవాలి అంటూ స్వప్నకి కడుపుతో ఉన్నావు కదా అని చాలా జాగ్రత్తగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మధ్యలో రుద్రాణి అని కొడుకు మాట్లాడుకోవడం చూసి అసలు మా అక్క అరుణ్ వాళ్లకి డబ్బులు ఇస్తున్నట్లు మీకు ఎలా తెలుసు  అంటుంది.

మాకు ఎలా తెలుస్తుంది ఫోటోలు పంపించడానికి ఫోన్ నెంబరు ఉంటే చాలు కావాలంటే నీకు ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను నువ్వే ఎంక్వయిరీ చేసుకో అని అరుణ్ ఫోన్ నెంబర్ ఇస్తాడు రాహుల్. కావ్య వెళ్ళిపోయిన తర్వాత ఆ నెంబర్ ఎందుకు ఇచ్చావు నీ కొడుకుని మందలిస్తుంది రుద్రాణి.

అది అరుణ్ నెంబర్, ఆ నెంబర్ తన దగ్గర కూడా ఉంటుంది అంటాడు రాహుల్. అయితే కావ్య గురించి చెప్పి జాగ్రత్త పడమని చెప్పు అని రాహుల్ కి చెప్తుంది రుద్రాణి. ఆ తర్వాత కళ్యాణ్ అనామిక షాపింగ్ చేయటం కోసం అప్పుని తీసుకురావడానికి ఆమె ఇంటికి వెళ్తారు.

కళ్యాణ్ వెళ్తున్నప్పుడే అనామిక నాకు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు త్వరగా రా అని చెప్తుంది. అయితే ఇంట్లోకి వెళ్లిన కళ్యాణ్ అప్పు మూడిగా ఉందని తెలుసుకొని ఆమెకి ధైర్యం చెప్పి మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అప్పటికే చాలా టైం అవ్వటంతో ఇంట్లోకి వచ్చిన అనామిక కళ్యాణ్ మీద కోప్పడుతుంది.

ఇక ప్రోమో విషయానికి వస్తే... 

రాహుల్ చెప్పింది విని భయపడిపోతాడు కావ్య ఎందుకు ఇక్కడికి వస్తుంది అని అడుగుతాడు. వాళ్ళ అక్క మీద నిందలు వేస్తే రాకుండా ఎలా ఉంటుంది అంటాడు రాహుల్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే భర్తతో సహా హాస్పిటల్కి వస్తుంది కావ్య.

డాక్టర్ అరుణ్ ఎక్కడ ఉన్నారు అని రిసెప్షన్లో అడిగి అతని అడ్రస్ తెలుసుకొని అతని రూమ్ కి వెళుతుంది. అక్కడికి వెళ్లిన కావ్య షాక్ అవుతుంది. ఈ గండం నుంచి అరుణ్ గట్టెకుతాడా, కావ్య ఏం చూసి షాక్ అయింది, కళ్యాణ్ అనానికని కన్విన్స్ చేయగలడా  తెలుసుకోవాలంటేరేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget