అన్వేషించండి

Prema Entha Madhuram June 20th: జోగమ్మపై అనుమానం పడుతున్న ఆర్య-అనుని చంపించడానికి సిద్ధమైన మాన్సీ?

ఎప్పుడు వచ్చే జోగమ్మ కాకుండా కొత్త ఆవిడ రావటంతో ఆర్యకు అనుమానం రావటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram June 20th: ఆర్యకు అను జాడ దొరకటంతో వెంటనే తనని తీసుకురావడాని కోసం బయలుదేరుతూ ఉండగా శారదమ్మ అడ్డుకుంటుంది. జోగమ్మ చెప్పిన మాటలు ఎక్కడ నిజమవుతాయో అని భయపడి శారదమ్మ వెళ్లొద్దు అని చెబుతుంది. కానీ ఆర్య అను కోసం నా ప్రాణాలైనా లెక్కపెట్టను అని బయలుదేరుతుండగా వెంటనే శారదమ్మ తనపై ఒట్టు వేస్తుంది.

దాంతో ఆర్య సైలెంట్ అయిపోతాడు. ఇక శారదమ్మ ఇలా ఆపినందుకు బాధపడొద్దు అని.. ఏమైనా జరిగితే అను అస్సలు తట్టుకోదని చెబుతూ బాధపడుతుంది. ఇక జెండే, నీరజ్ మేము వెళ్లి వెతుకుతాము అని అంటారు. ఆర్య కు జోగమ్మ చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు రావటంతో జోగమ్మ వచ్చిన సిసి ఫుటేజ్ కావాలి అని అడుగుతాడు. దాంతో మాన్సీ కి డౌట్ వస్తుంది.

ఆర్య కు జోగమ్మ చెప్పిన మాటలు మరోసారి గుర్తుకు రావటంతో జోగమ్మ వచ్చిన సిసి ఫుటేజ్ కావాలి అని అడుగుతాడు. దాంతో మాన్సీ కి డౌట్ వస్తుంది.

వెంటనే మాన్సీ ఒక అతడికి ఫోన్ చేసి అను ని చంపమని చెబుతుంది. మరోవైపు పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉండగా అను ఊరుకో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ పిల్లలు ఆకలితో ఏడవటంను గమనించి పాలు ఇస్తుంది. కానీ అను దగ్గర పాలు లేకపోవడంతో పిల్లలు ఆకలికి బాగా ఏడుస్తూ ఉంటారు. వెంటనే బామ్మ డబ్బులు ఇచ్చి బయట పాలు తెమ్మని అన్ని పంపిస్తుంది. బామ్మ పిల్లలను చూసుకుంటూ ఉండగా అను పాల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది.

ఆ సమయంలో ఒక వ్యక్తి అను ను ఫాలో కావటంతో అన్ వెంటనే అతని నుంచి తప్పించుకుంటుంది. సమయంలో ఒక ఆవిడ అను దగ్గరికి వచ్చి ఏం జరిగిందని చెప్పటంతో జరిగిన విషయం చెబుతుంది అను. దాంతో ఆమె ఆవు పాలు ఇవ్వగా అను వచ్చి పిల్లలకు పాలు పడుతుంది.

మరోవైపు సిసి ఫుటేజ్ లో ఆర్య జోగమ్మని చూసి ఈమె ఎప్పుడు వచ్చే జోగమ్మ కాదు అని అనుమానం పడతాడు. పైగా ఆమె చూపులు ఎక్కడనో చూస్తుంది అని.. బహుశా అను వెళ్లిపోవడానికి కారణం కూడా ఈమెనే ఉండొచ్చు అని అనటంతో వెంటనే మాన్సీ షాక్ అవుతుంది. ఇక అంజలి మాన్సీ ముఖం చూసి అనుమానం పడి మరో సిసి ఫుటేజ్ లో చూస్తే అక్కడ ఎవరున్నారో తెలిసిపోతుంది అని అనటంతో అక్కడ సిసి ఫుటేజ్ సౌకర్యం లేదని తెలుస్తుంది.

మరోవైపు అనుని చంపటానికి మాన్సీ మనుషులు తిరుగుతూ ఉంటారు. ఇక ఆర్య జోగమ్మ మాటలు బట్టి, తీరు బట్టి అనుమానం పడటంతో మధ్యలో మాన్సీ జోగమ్మకు సపోర్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆర్య ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తాడు.

Also Read: Naga Panchami June 19th: పంచమి జన్మ రహస్యం తెలుసుకున్న నంబూద్రి, భార్యను అలా చూసి షాకైన మోక్ష?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Best Gaming Smartphones Under Rs 20000: రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
రూ.20 వేలలోపు బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఇవే - హెవీ గేమ్స్ ఈజీగా ఆడేయచ్చు!
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Embed widget