అన్వేషించండి

Prema Entha Madhuram July 4th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అంజలి తల్లిని కాపాడిన అను, భార్యను వెతకడానికి మంచి ప్లాన్ చేసిన ఆర్య?

అంజలి తల్లి హైదరాబాద్ కి వస్తూ ఆరోగ్యపరంగా అవశపడుతూ ఉండటంతో అను కాపాడటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram July 4th: ఈవెంట్ మేనేజర్ ప్రీతి అను, రేష్మలను ఫ్రీగా రిసీవ్ చేసుకుంటుంది. ఇక అను తన పేరు చెప్పకుండా శైదాబాన్ అని మరో పేరు చెబుతుంది. ఇక తనకు అనులో ఉన్న క్వాలిటీస్ నచ్చడంతో జాబు ఇచ్చేస్తుంది. రేష్మ కు కూడా జాబ్ ఇవ్వటంతో ఇద్దరు సంతోషంలో కనిపిస్తారు. ఇక మంచి శాలరీ చెప్పి అడ్వాన్స్ కూడా ఇవ్వటంతో సంతోషపడుతుంది అను.

ఇక వారిద్దరు అక్కడినుంచి వెళ్తూ ప్రీతిని చూసి తనని మంచి మనసని చెప్పుకొని తృప్తిపడతారు. ఇక ఈరోజు నుంచి పిల్లల కోసం తన జీవితాన్ని ప్రారంభించాలి అని అను అంటుంది. రేష్మ కూడా చాలా సంతోషంగా కనిపిస్తూ ముందు దావత్ చేసుకోవాలి అని అక్కడి నుంచి అనుని తీసుకువెళ్తుంది. మరోవైపు అంజలి తల్లి క్యాబ్లో వస్తూ ఉంటుంది.

క్యాబ్ కూడా ఫంక్షర్ అవ్వటంతో కారు ఆగిపోతుంది. ఇక డ్రైవర్ దగ్గర్లో ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఆవిడ అక్కడ మదన్ కారు ట్రబుల్ అయింది.. ఈ క్యాబ్ ఇలా అయింది అని అనుకుంటుంది. ఇక మదన్ కి లొకేషన్ పెడితే వచ్చి రిసీవ్ చేసుకుంటాడు అని మదన్ కి లొకేషన్ పెడుతూ ఉండగా అస్వస్థకు గురవుతుంది. గాలి పీల్చుకోవటానికి చాలా ఇబ్బంది పడుతుంది.

అదే సమయంలో అను, రేష్మ అక్కడి నుంచి మాట్లాడుకుంటూ వస్తారు. ఇక తనకు జాబు వచ్చిన విషయం అందరికీ చెప్పాలి అని రేష్మ అనుతో చెబుతుంది. అక్కడే కార్ లో అంజలి తల్లి అలా అస్వస్థకు గురవటంతో వెంటనే అను చూసి బాబును రేష్మ కు ఇచ్చి కార్ దగ్గరికి వెళ్లి డోర్ తీసే ప్రయత్నం చేస్తుంది. తల పిన్ను తో డోర్ తీయగా వెంటనే అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని తనపై నీరు చల్లుతుంది.

గాలి కోసం కార్ డోర్లన్నీ తీస్తుంది. అప్పుడే ఆవిడ టాబ్లెట్ అడగటంతో వెంటనే అక్కడున్న బ్యాగులో టాబ్లెట్ తీసి ఇస్తుంది అను. ఆ తర్వాత ఆమె తేరుకోవటంతో అను కు థాంక్స్ చెబుతుంది. అంతేకాకుండా అనుని పేరు అడగడంతో షైదాబాను అని చెబుతుంది. ఇక కృతజ్ఞత కోసం అంజలి తల్లి కొన్ని డబ్బులు ఇస్తుండటంతో అను వద్దు అంటుంది. మేము సహాయం చేశాము కానీ ఇలా కాదు అని అంటుంది.

మీరేం చేస్తారు అని అడగటంతో వెంటనే రేష్మ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉద్యోగం గురించి చెప్పటంతో.. వెంటనే అంజలి తల్లి తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని.. తనకు సర్ ప్రైజ్ గా రిసెప్షన్ ప్లాన్ చేస్తాను అని.. కాబట్టి ఆ ఈవెంట్ ని మీరే చేయాలి అందుకు ఇది అడ్వాన్స్గా తీసుకోండి అని అనటంతో దానికి అను వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. ఇక అను ఆవిడ దగ్గర అడ్రస్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు.

అను దారిన వెళ్తుంటే మదన్ కారు ఎదురు పడుతుంది. కానీ మదన్ చూసి చూడనట్లుగా కనిపిస్తాడు. ఇక మదర్ తన పిన్ని దగ్గరికి వెళ్ళగా తన పిన్ని జరిగిన విషయం చెబుతుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక ఆఫీసులో ఆర్య అను నీ వెతకడానికి ఒక కొత్త ప్లాన్ చేస్తాడు. ఇక ఆ విషయం జెండే శంకర్ వాళ్లకు అను గురించి చెప్పగా ఆ ప్లాన్ గురించి ఆర్య వాళ్లకు వివరిస్తాడు.

త్వరలో ఎన్నికలు రానున్న సందర్భంగా కొత్త ఓటర్ల కోసం అప్లై చేస్తూ ఉంటారు దాంతో సోషల్ సర్వీస్ కోసం మనలో కొంతమందిని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది ఆ సమయంలో అనుని వెతకొచ్చు అని అంటాడు. అప్పుడే శంకర్ ఒకవేళ అను తన డీటెయిల్స్ అన్నీ మార్చుకుని ఉంటే ఎలా అని అనటంతో.. బయోమెట్రిక్ ఆధారంతో పట్టుకోవచ్చు అని అంటాడు ఆర్య. ఇక వారికి కూడా దాని గురించి వివరిస్తూ ఉంటాడు.

Also Read: Krishnamma kalipindi iddarini July 4th: సౌదామినికి గట్టి వార్నింగ్ ఇచ్చిన ఆదిత్య.. అఖిల చేసిన పనికి కోపడ్డ గౌరీ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget