అన్వేషించండి

Prema Entha Madhuram July 3rd: మాన్సీకి సరైన బుద్ది చెప్పిన అంజలి.. కొత్త ఉద్యోగంలో చేరిన అను?

అంజలి.. ఆఫీస్ లో మాన్సీకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram July 3rd: మాన్సీ ఆఫీస్ లోపలకు బలవంతంగా వెళ్లే ప్రయత్నం చేయటంతో సెక్యూరిటీ అడ్డుకొని సర్ కండిషన్ పెట్టాడు మీరు లోపలికి రావద్దని ఆర్డర్ అని చెబుతాడు. దానితో ఏ సార్ పెట్టాడు అని కోపంతో అడగటంతో.. ఆర్య వర్ధన్ సర్ అంటూ ప్రౌడ్ గా చెబుతుంది అంజలి. ఇక మాన్సీ దగ్గరికి వచ్చి ఇక నీకు ఈ ఆఫీస్ కు ఎటువంటి సంబంధం లేదు అని వెళ్లిపోమని చెబుతుంది.

కానీ మాన్సీ కోపంతో ఎవరు ఆపేది లేదు అని వెళ్తుండగా సెక్యూరిటీ అడ్డు ఆపుతాడు. దాంతో సెక్యూరిటీ చెంప పగలగొడుతుంది. ఇక జరుగుతుందంతా లోపల ఆర్య వాళ్ళు వింటూ ఉంటారు. సెక్యూరిటీని కొట్టడంతో అంజలికి కోపం రావటంతో అతడికి సారీ చెప్పమని అంటుంది. దాంతో మంచి ఆఫ్ట్రాల్ సెక్యూరిటీకి నేనెందుకు సారీ చెప్పాలి అనడంతో.. వెంటనే అంజలి సెక్యూరిటీ గురించి తెలిసేలా అందరు సెక్యూరిటీలను పిలిపిస్తుంది.

ఇక అందరూ వచ్చి మాన్సీ చుట్టుముట్టడంతో వెంటనే భయంతో సారీ చెబుతుంది. ఇక అంజలి అక్కడి నుంచి వెళ్తుండగా.. తన జోలికి వచ్చినందుకు అనుని అడ్రస్ లేకుండా చేశాను అంటూ త్వరలో నిన్ను కూడా పంపించేస్తాను అని అనటంతో.. అంజలి వెనక్కి వచ్చి.. ఆర్యకు అడ్రస్ ఎందుకు లేదు.. తను ఆర్య వర్ధన్ భార్య అంటూ వర్ధన్ ఇంటికి పెద్ద కోడలు అంటూ ఈ ఆఫీస్ కి చీఫ్ అంటూ అను గురించి గొప్పగా చెబుతుంది. ఇక తను ఈ ఇంటికి చిన్న కోడలు అంటూ నీరజ్ వైఫ్ అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.

మరోవైపు మదన్ కార్ పాడవడంతో.. అప్పుడే తన పిన్ని ఫోన్ చేయటంతో కార్ ట్రబుల్ ఇచ్చిందని చెబుతాడు. దాంతో ఆవిడ అందుకే క్యాబ్లో వస్తున్నాను అని నేరుగా అంజలి వాళ్ళ ఇంట్లో కలుద్దాము అని అంటుంది. ఇక అంజలి ఆర్య వాళ్లకు డిజైన్ చేసిన కిడ్ టాయ్స్ లోగో చూపించడంతో అందులో ఏఏ టాయ్స్ అని ఉండటంతో ఆర్య అటువైపే ఎమోషనల్ గా చూస్తాడు.

ఆరాధ్య, ఆదిత్య టాయ్స్ అని చెప్పటంతో ఆర్య కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. ఆ తర్వాత అంజలికి థాంక్స్ చెప్పటంతో అందరూ బయటికి వెళ్తారు. ఆర్య అను గురించి ఆలోచిస్తూ.. నువ్వు దూరంగా ఉన్న నీకు సంబంధించినవి అన్ని దగ్గరలో ఉన్నాయని.. త్వరలోనే నువ్వు ఇంటికి వస్తావన్న నమ్మకం ఉందని అనుకుంటాడు. ఇక ఈవెంట్ మేనేజర్ ప్రీతి ఫోన్లో మాట్లాడుతుండగా అప్పుడే అను, రేష్మ పిల్లల్ని తీసుకొని పర్మిషన్ తీసుకొని లోపలికి వస్తారు.

ప్రీతి వారిని చాలా ఫ్రీగా రిసీవ్ చేసుకుంటుంది. ఇక అను తన పేరు చెప్పకుండా శైదాబాన్ అని మరో పేరు చెబుతుంది. ఇక తనకు అనులో ఉన్న క్వాలిటీస్ నచ్చడంతో జాబు ఇచ్చేస్తుంది. రేష్మ కు కూడా జాబ్ ఇవ్వటంతో ఇద్దరు సంతోషంలో కనిపిస్తారు. ఇక మంచి శాలరీ చెప్పి అడ్వాన్స్ కూడా ఇవ్వటంతో సంతోషపడుతుంది అను.

Also Read: Rangula Ratnam July 1st: భర్తను ఆఖరి కోరిక కోరిన వర్ష-చెల్లెలి సమస్య తెలుసుకొని తట్టుకోలేకపోతున్న రఘు?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Andhra News: కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్‌డేట్‌- 14 అశాలకు కేబినెట్ ఆమోద ముద్ర 
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Andhra News: కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌లో అపశ్రుతి - పరుగు పందెంలో అస్వస్థతకు గురై యువకుడు మృతి
Kerala: హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ?  తప్పు కదా ?
హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకపోతే 24 సార్లు కత్తితో పొడిచేస్తారా ? తప్పు కదా ?
Borugadda Anil: 'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
'ఇలాంటి వారిని క్షమించగలమా?' - బోరుగడ్డ అనిల్‌కు హైకోర్టులో చుక్కెదురు
Game Changer: ‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
‘గేమ్ చేంజర్’‌పై ఎఫెక్ట్‌ చూపించిన సంధ్య థియేటర్ ఘటన... ఆఖరికి ట్రైలర్ విడుదలకూ ఆంక్షలే
Andhra Pradesh News: లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
లడ్డూలాంటి అవకాశాన్ని వదులుకుంటానా? జగన్‌ అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు 
Embed widget