అన్వేషించండి

Prema Entha Madhuram August 5th: ఆర్య మాటలకు ధైర్యం తెచ్చుకున్న అంజలి.. మాన్సీ నిజరూపం చూసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన వర్ధన్ ఫ్యామిలీ?

మాన్సీ నిజరూపం బయటపడటంతో ఇంట్లో వాళ్ళు తనను ఇంట్లో నుంచి బయటికి పంపించడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం

Prema Entha Madhuram August 5th: అంజలి ఆర్య దగ్గరికి వెళ్లి మాన్సీ గురించి మాట్లాడుతుంది. ఇక తన గురించి ఇప్పుడెందుకు అన్నట్లుగా ఆర్య అంటాడు. ఒకవేళ తను మారిపోయాను అని వస్తే అప్పుడు నీరజ్ కూడా తనను అర్థం చేసుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. తను ఎప్పుడు మారదు తను అవకాశం చూసుకుంటుంది తప్ప మారదు అని ఆర్య అంటాడు. తనను ఎప్పటికీ దూరంగా ఉంచాలి అని అంటాడు.

నీకు నీరజ్ కు మధ్య ఎటువంటి అండర్ స్టాండింగ్ ఉందో తెలియదు కానీ నువ్వు ఈ ఇంట్లో ఉండటం చాలా ఇంపార్టెంట్.. అది కూడా మా ఫ్యామిలీ మెంబర్ గా ఉండటం చాలా బాగుంటుంది.. నువ్వు ఉండటం వల్ల మాకే కాకుండా నీరజ్ కి కూడా చాలా ధైర్యం ఉంటుందని కాబట్టి మాన్సీ గురించి ఎటువంటి టెన్షన్ పడకుండా నువ్వు ఫ్రీ గా ఉండు అని అంటాడు.

దాంతో అంజలికి ధైర్యం వస్తుంది. మీరు ఇలా చెప్పినందుకు ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉన్నాను..  నాకు ఎటువంటి టెన్షన్స్ లేవు అని కాస్త సంతోషపడుతుంది. అంజలి అక్కడినుంచి వెళ్లిన తర్వాత ఆర్య జిండే కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని కబురు చేస్తాడు. ఇక జిండేతో ఇంట్లో వాళ్ళు మాన్సీ గురించి భయపడుతున్నారు అని అంజలి మాట్లాడిన మాటలన్నీ చెబుతాడు.

మాన్సీ ఎక్కడ కనిపించినా కూడా తనను ఇంట్లోకి రానివ్వకుండా చేయమని చెబుతాడు. దాంతో జిండే నేను చూసుకుంటాను తను ఎప్పుడు కనిపించినా కూడా తనను ఫ్యామిలీ జోలికి రానివ్వను అని మాట ఇస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే మాన్సీ అందర్నీ నమ్మించడానికి చేయి కట్ చేసుకున్నాను.. ఇప్పుడు చాలా నొప్పిగా ఉంది అని నొప్పితో బాధపడుతూ ఉంటుంది.

అయిన ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలంటే కొన్ని రోజులు ఈ నొప్పి భరించాల్సిందే అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి అంజలి రావటంతో నొప్పి పుడుతున్నట్లుగా నటిస్తుంది. ఇక అంజలి వచ్చి మాన్సీ నిజరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మాన్సీ అంజలి మాటలను కంట్రోల్ చేసుకుంటుంది. ఈ ఇంట్లో ఉండాలి అంటే ఆస్తిని వదులుకుంటున్నట్లు.. మా ఇద్దరి మధ్య రాకూడదు అని అగ్రిమెంట్ తీసుకోవాలని చెబుతుంది.

దాంతో మాన్సీ ఈ ఆస్తిని అస్సలు వదులుకోలేను అని తన అసలు రూపాన్ని చూపిస్తుంది. వెంటనే అంజలి నాకు తెలుసు నీ అసలు రూపం అని నేను ఆస్తి కోసం ఇలా చేయలేదు నీ అసలు రూపాన్ని బయట పెట్టడం కోసం ఇలా చేశాను.. ఇక నీ గురించి అందరికీ తెలిసేలా చేశాను అని అక్కడే వచ్చి నిలబడి ఉన్న జిండే, శారదమ్మ, నీరజ్ లను చూసి షాక్ అవుతుంది.

ఇక వాళ్ళు ఫైర్ అయ్యి ఆర్య జాగింగ్ నుండి వచ్చే వరకు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని మర్యాదగా చెపుతారు. కానీ తను మాత్రం వచ్చాక ఆర్యతో మాట్లాడుతాను అనడంతో వాళ్ళందరూ అసలు ఒప్పుకోరు. ఇంట్లో నుంచి మర్యాదగా వెళ్తేనే బాగుంటుంది అని లేకుంటే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని అనడంతో సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అను పిల్లలను రెడీ చేస్తూ మీకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను అని పిల్లలపై ప్రేమ చూపిస్తూ ఉంటుంది. ఇక ఆర్య అనుని తలుచుకుంటూ ఉంటాడు.

 

also read it : Madhuranagarilo August 4th: కాబోయే భర్త కోసం జ్యూస్ లో మత్తుమందు కలిపిన సంయుక్త.. రాధకు డ్రెస్ మార్చాలనుకుంటున్న శ్యామ్?

 

 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget