అన్వేషించండి

Ammayi garu Serial Today January 10th: అమ్మాయి గారు సీరియల్: బంటీకి ప్రాణం పోసింది రూపే అని రాజు ఇంట్లో చెప్తాడా.. విజయాంబిక, దీపక్ కుట్ర తెలిసిపోతుందా!

Ammayi garu Today Episode బంటీని ఎవరో కిడ్నాప్ చేశారని రాజు ఇంట్లో వాళ్లకి చెప్పడం అందరూ కంగారు పడి ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode మందారం, రాఘవని విజయాంబిక వాళ్లు ఫాలో అవుతారు. ఇక రాజు రూపని వెళ్లిపోమని చెప్తే రూప వెళ్లను అని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగిస్తానని చెప్తుంది. ఇక నర్స్ వచ్చి మందులు తీసుకురమ్మని చెప్తే రూప వెళ్తానని రాజుని బంటీ దగ్గరకు వెళ్లమని చెప్తుంది.

రాజు: మనసులో ఇప్పుడు ఈ బిడ్డ మీద మీరు చూపిస్తున్న ప్రేమ అప్పుడు మన బిడ్డ మీద చూపించి ఉంటే ఈ రోజు మనం ఇలా విడిపోయే వాళ్లం కాదు.  
రూప: (మందారాన్ని రూప వెనకనుంచే తీసుకెళ్తుంటే రూప చూసేస్తుందేమో అని విజయాంబిక రూప అని పిలిచి రూపని డైవర్ట్ చేస్తుంది) ఏమైంది అత్త అంత కంగారు పడుతున్నారు.
విజయాంబిక: కంగారేమి లేదు రూప బంటీ ఎప్పుడు లేస్తాడని చూస్తున్నాం. మనసులో మందారం అయితే తప్పించుకుంది కానీ రూపకి రాజు బిడ్డ బంటీ అని తెలీకుండా జాగ్రత్త పడాలి. రూప వెళ్దామా.
రూప: మెడిసిన్ ఇవ్వాలి.
దీపక్: మందారం తప్పించుకుంది మమ్మీ.
విజయాంబిక: సరేలే ముందు రూపని తీసుకొద్దాం పద.
రూప: రాజు డాక్టర్ ఏమైనా చెప్పారా.
రాజు: బాబుకి ఏ ప్రమాదం లేదని చెప్పారు. ఇక మీరు వెళ్లండి బాబు లేవగానే నేను తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో అప్పగిస్తా.
దీపక్: ప్రస్తుతానికి మాత్రమే బాబుకి ప్రమాదం లేదు రాజు కానీ భవిష్యత్‌లో ఏ ప్రమాదం అయినా జరగొచ్చు.
విజయాంబిక: అమ్మా రూప బాబుకి ఏ ప్రమాదం లేదని చెప్పారు కదా మీ నాన్న ఎదురు చూస్తుంటారు పద.
రూప: ఎమోషనల్‌గా నీకేం కాదని నాకు తెలుసు బంటీ నిన్ను కాపాడింది నేను కాదు ఇదిగో ఈ రాజు. నువ్వు కళ్లు తెరవక ముందే నేను వెళ్లిపోతున్నా సారీ బంటీ మళ్లీ కలుస్తాను. అని నుదిటి మీద ముద్దు పెడుతుంది. సరే రాజు
విజయాంబిక: రూప పద వెళ్దాం.

బంటీ ఫ్రెండూ ఫ్రెండూ నాన్న నాన్న అని కలవరిస్తాడు. రూప వాళ్లు వినేస్తారేమో అని రాజు కంగారు పడతాడు. డోర్ దగ్గరకు వేసి కళ్లు తెరిచిన బంటీతో నీకేం కాదు బంటీ అంటాడు. బంటీ రాజుతో నాన్న నా ఫ్రెండ్ ఎక్కడా అని అడుగుతాడు. ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్లారని బంటీ చెప్తాడు. డాక్టర్ రాజుకి జాగ్రత్తలు చెప్పి బంటీని ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు. 

రాజు: బంటీ అసలు యాక్సిడెంట్ ఎలా అయింది.
బంటీ: యాక్సిడెంట్ కాదు నాన్న ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు.  వాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాను. సమయానికి ఫ్రెండ్ రావడంతో తప్పించుకున్నాను. లేదంటే ఏమై ఉండేదో.
రాజు: బంటీ నీకు ఏం కానివ్వను వాళ్లని వదలను. నా కొడుకు జోలికి వచ్చారు అంటే నా జోలికి వచ్చినట్లే వాళ్లు ఎవరో తెలిస్తే అడ్డంగా నరికేస్తా. బిల్ కడుతూ శాలరీ వచ్చింది కొంత అయినా మన సమస్యలు తీరుతాయని అనుకున్నా నీకు నచ్చింది కొనొచ్చు అనుకున్నా కానీ నీ కోసం ఇలా ఖర్చు పెడుతున్నా పర్లేదులే ఇది కూడా నీ కోసమే కదా.
నర్స్: సారీ ఈ పేషెంట్ మీద ఇప్పటికే బిల్ కట్టేశారు సార్. ఈ బాబుని జాయిన్ చేసిన మేడమే కట్టేశారు సార్. 

బంటీ హాస్పిటల్లో దేవుడికి దండం పెట్టుకుంటాడు. తల్లి ఎవరో తెలీకపోయినా నా ఫ్రెండ్ నాకు ప్రాణం పోసి పునర్జన్మ ఇచ్చిందని మొక్కుకుంటాడు. రాజు మనసులో బంటీ ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు రాక్షసిలా కనిపించింది అదే బంటీకి ఇప్పుడు ప్రాణం పోసి దేవతలా కనిపించిందని ఎప్పుడూ తనే బంటీకి తల్లి అని తెలీకూడదని మొక్కుంటాడు. సూర్యప్రతాప్ చంద్ర ఇద్దరూ పేదల ఇళ్ల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో దీపు వస్తాడు. అందరికీ విష్ చేస్తాడు. పంకీ దీపుకి ఎదురై మమ్మీ ఎక్కడ అని అడిగితే మమ్మీ రాలేదు డ్రైవర్ వచ్చారని చెప్తాడు. సూర్య వాళ్లు రూప ఎక్కడికి వెళ్లిందని అనుకుంటారు. చంద్ర రూపకి కాల్ చేసే టైంకి రూప వచ్చేస్తుంది. బంటీని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. ఇక రాజు బంటీని ఇంటికి తీసుకెళ్తాడు.

బంటీని అందరూ అలా ఒంటి నిండా గాయాలతో చూసి చాలా కంగారు పడిపోతారు. దాంతో రాజు కిడ్నాప్ అంటే భయపడతారు అని యాక్సిడెంట్ అని రాజు చెప్తాడు. దాంతో బంటీ అబద్ధం అని తనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. విరూపాక్షి, ముత్యాలు ఏడుస్తారు. ఇక రూప అందరికీ బంటీకి ఏం కాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు. కిడ్నాపర్లు తప్పించుకున్నారని రూప చెప్తుంది. కిడ్నాపర్లను వదల కూడదని వాళ్లు ఎవరో ఎంక్వైరీ చేసి జైలులో పెడతానని సూర్య ప్రతాప్ అంటాడు. రాజు ఇంట్లో అందరూ ఇకపై జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఇక దీపక్‌ని చేతి గాయం చూసి ఏమైందని సూర్య అడిగితే కుక్క కరిచేసిందని చెప్తారు. ఇంతలో పింకీ లవర్ గోపి ఇంటికి వస్తాడు. పింకీ గోపిని చూసి ఎమోషనల్ అయి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్‌!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget