అన్వేషించండి

Sunny Deol Salary: డబ్బుకోసం సినిమాలు చేయను, రెమ్యునరేషన్ పెంపు వార్తలపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘గదర్2‘ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యునరేషన్ భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై సన్నీ స్పందించారు.

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన ‘గదర్2‘ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సినిమా విడుదలై నెల రోజులు గడుస్తున్నా, వసూళ్లు వర్షం కురిపిస్తూనే ఉంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేర్ చేస్తోంది. దైవభక్తి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 550 కోట్లు వసూళు చేసింది. భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. ఇంతకు ముందు రెండో స్థానంలో ఉన్న ‘బాహుబలి 2‘ రికార్డ్స్ ను ను ఈ చిత్రం బ్రేక్ చేసింది. ప్రస్తుతం భారత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ కొనసాగుతుండగా, రెండోస్థానంలో ‘గదర్ 2’ నిలిచింది.  అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ  చిత్రంలో సన్నీ డియోల్, అమీషా పటేల్,  ఉత్కర్ష్ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు.  

రెమ్యునరేషన్ పెంపుపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘గ‌ద‌ర్ 2’ అద్భుత విజయం నేపథ్యంలో స‌న్నీ డియోల్  త‌న రెమ్యూన‌రేషన్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డంతో స‌న్నీ డియోల్ త‌న రెమ్యూన‌రేష‌న్‌ను రూ. 50 కోట్ల‌కు పెంచార‌ని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వార్తలను స‌న్నీ డియోల్ కొట్టిపారేశారు.   తాను డ‌బ్బు కోస‌మే సినిమాలు చేయ‌న‌ని వెల్లడించారు. న‌టుడికి ఎంత రెమ్యూన‌రేష‌న్ ఇవ్వాల‌నేది  ఆ మూవీ ద్వారా ఎంత సంపాదిస్తామ‌నే దాన్ని బ‌ట్టి నిర్మాతలు నిర్ణయిస్తారని చెప్పారు. ప్రొడ్యూస‌ర్ త‌న‌కు రూ. 50 కోట్లు ఇవ్వ‌చ్చు అనుకుంటే తన‌కు ఏమాత్రం అభ్యంతరం లేదన్నారు. తాను అనుకున్న రెమ్యునరేషన్ ఇవ్వలేదని ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టును నుంచి తప్పుకోలేదన్నారు. డబ్బుల కోణంలో తన ఆలోచన ఉండదని చెప్పారు.   

ఇక ‘గదర్ 2’ గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. వాస్తవానికి ఇది చాలా పాత మూవీలా అనిపిస్తుందన్నారు. కానీ, ఇప్పుడున్న కాలానికి అనుగుణంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. వాస్తవానికి  సినిమా తీసే విధానం మారలేదని, కేవలం సాంకేతికత అభివృద్ధి చెందుతోందన్నారు. మన సంస్కృతి, విలువలు, చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉంటాయని చెప్పారు. ‘గదర్ 2’ మూవీ 2001లో విడుదలైన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథా’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందింది.    

యంగ్ హీరోలకు సన్నీ కీలక సూచనలు

ఇక తాజాగా సన్నీ డియోల్ కొత్త తరం నటుల వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యువ నటులు, బాడీ బిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేసి నటన మీద ఫోకస్ పెడితే బాగుంటుందన్నారు. "బాడీబిల్డింగ్, డ్యాన్స్ చేయడం మానేయండి. నటనపైనే దృష్టి పెట్టండి. మీలో ఉన్న ప్రతిభను ముందుకు తీసుకెళ్లండి.  ఎందుకంటే మనకు కావల్సింది నటన అనేది గమనించండి. మీరేమి బాడీ బిల్డర్లు కాదు. మీరు ఫిట్‌గా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి. అంతేతప్ప కండలే ప్రామాణికం అనుకోండి” అంటూ సటైర్లు వేశారు.  

Read Also: సౌత్ లో ఆ హీరోతో మాత్రం చేయదట- అతిలోక సుందరి కూతురు వింత నిర్ణయం!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Irumudi Mallepoola Pallaki Song : మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకీ - ఇరుముడి అయ్యప్ప పాట లిరిక్స్
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
Illu Illalu Pillalu Serial Today August 17th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమకి గోరింటాకు పెట్టిన ధీరజ్! చేతి మీద కల్యాణ్ పేరు రాసిందెవరు?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget