Watch Video: పాముతో పాటేసుకుంది.. దానికి తిక్కరేగి కాటేసింది.. ప్రముఖ సింగర్‌కు చేదు అనుభవం

ఓ పాప్ సింగర్ ఏకంగా పాములతో మ్యూజిక్ ఆల్బమ్ చేయాలనుకుంది. తన ఒంటిపై రెండు పాములను వేసుకొని షూట్ చేసే సమయంలో ఆమెకి ఊహించని ఘటన ఎదురైంది.

FOLLOW US: 

కొంతమంది పాపులారిటీ కోసం కొత్తగా ఏదైనా చేయాలని భావిస్తుంటారు. కొత్తగా ఏదైనా ట్రెండ్ వస్తే.. వెంటనే దానిని ఫాలో అయిపోతుంటారు. ఈ మధ్యకాలంలో పాములతో ఫొటోషూట్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. నిజమైన పాములను ముద్దాడుతూ.. ఒంటిపై వేసుకొని రకరకాలు విన్యాసాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 

అయితే ఓ పాప్ సింగర్ ఏకంగా పాములతో మ్యూజిక్ ఆల్బమ్ చేయాలనుకుంది. తన ఒంటిపై రెండు పాములను వేసుకొని షూట్ చేసే సమయంలో ఆమెకి ఊహించని ఘటన ఎదురైంది. అసలు విషయంలోకి వెళ్తే.. జే-జెడ్‌ లేబుల్ రోక్ నేషన్‌ సంస్థ 21 ఏళ్ల సింగర్ మేతాతో ఓ మ్యూజిక్ వీడియోను షూట్ చేసింది. 

షూటింగ్ లో భాగంగా మేతా నేల మీద పడుకొని పాములను తన శరీరం మీద వేసుకుంటూ పాట పాడుతుంది. అయితే ఇంతలో సడెన్ గా ఒక నల్లపాము సింగర్ ముఖంపై కాటేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకై వాటిని పక్కకు నెట్టేసి.. అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ బ్యూటీ 'మీ అందరికోసం ఈ పాట చేయడానికి నేను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానో చూడండి' అంటూ ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

View this post on Instagram
 
A post shared by Maeta (@maetasworld)

Also Read:తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే..

Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..

Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..

Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..

Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 27 Dec 2021 11:44 AM (IST) Tags: Snake bites international singer Maeta singer Maeta singer Maeta snake bite

సంబంధిత కథనాలు

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Vijay Meets CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ నటుడు విజయ్ - వీడియో వైరల్

Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!

Godse Movie Release Date: సత్యదేవ్ 'గాడ్సే' రిలీజ్ డేట్ మారింది!

Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?

Major Movie: 'మేజర్' నుంచి రొమాంటిక్ లవ్ సాంగ్ - విన్నారా?

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Aadhi Pinisetty: ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని హల్దీ ఫంక్షన్ - సందడి చేసిన హీరోలు

Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?

Anil Ravipudi: ఎన్టీఆర్ తో సినిమా - అనిల్ రావిపూడి ఏమన్నారంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Horoscope Today 19th May 2022: ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 19th May 2022:  ఈ రాశివారిని ఏదో ఆందోళన వెంటాడుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!

KKR Vs LSG Highlights: అయ్యో రింకూ - థ్రిల్లర్‌లో విన్నర్‌గా నిలిచిన లక్నో!

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి

IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి