అన్వేషించండి

Radhe Shyam: తమన్ కి క్రేజీ ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్.. 'రాధేశ్యామ్' బీజియమ్ అదిరిపోవాలంతే.. 

ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ను రంగంలోకి దింపారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని ఓసారి మిస్ అయ్యానని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తమన్. ఎలాగైనా.. ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తానని చాలా నమ్మకంగా చెప్పారు. అయితే ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందని మాత్రం తమన్ ఊహించి ఉండరు. ప్రభాస్-పూజాహెగ్డే జంటగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రూపొందిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమా జనవరి 14న విడుదల కానుంది. 

అయితే ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం తమన్ ను రంగంలోకి దింపారు. ఈ మధ్యకాలంలో తమన్ సాంగ్స్, బీజియమ్ కి మంచి పేరొస్తుంది. ఇటీవల విడుదలైన 'అఖండ' సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ తమనే మ్యూజిక్ అందిస్తున్నారు. 

ఇప్పుడు ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాకి కూడా బీజీయమ్ అందించే బాధ్యత తీసుకున్నారు తమన్. ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్స్ కోసం మిథూన్, అర్మాన్ మాలిక్, అర్జీత్ సింగ్, మనన్ భరద్వాజ్ లను సంగీత దర్శకులుగా తీసుకున్నారు. తెలుగుతో పాటు సౌత్ లో మిగిలిన అన్ని భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సౌత్ లాంగ్వేజెస్ అన్నింటికీ తమన్ బీజియమ్ అందిస్తున్నట్లు అఫీషియల్ గా వెల్లడించింది యూవీ క్రియేషన్స్. 

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో గోపీకృష్ణా మూవీస్‌, యువీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు వంద‌ల కోట్ల‌ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.   

Also Read: త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లో నవీన్.. త్వరలోనే టైటిల్ అనౌన్స్మెంట్..

Also Read: ఏపీలో థియేటర్లు క్లోజ్.. నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..

Also Read:సల్మాన్ ఖాన్ కి పాముకాటు.. హాస్పిటల్ లో ట్రీట్మెంట్..

Also Read:టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు

Also Read:యూవీ క్రియేషన్స్ లో నవీన్ పోలిశెట్టి.. అనుష్కకు జంటగా..

Also Read: 'మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్ల పోరు..' మెగా,నందమూరి ఫ్యామిలీలపై ఎన్టీఆర్ కామెంట్స్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Spirit: దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
Janakiram Marella: 'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
'కామ్రేడ్ కళ్యాణ్'తో ఫస్ట్ హిట్... ఎప్పటికీ గుర్తుంటుంది - దర్శకుడు జానకి రామ్ మారెళ్ల
Horror Thriller OTT : సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
సీక్రెట్ బాక్స్‌‌లో ఏళ్ల నాటి ప్రేతాత్మ - ఓటీటీలోకి వచ్చేసిన హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Survival Thriller OTT : ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget