అన్వేషించండి

Siddharth Vs Samantha:హే..సిద్దార్థ్ మళ్లీ ఏసేశాడు..

నాగచైతన్యతో సమంత విడిపోయినప్పటి నుంచీ సిద్దార్థ చేసిన ప్రతి కామెంట్ వైరల్ అవుతోంది. తాజాగా సిద్దార్థ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సామ్ ని ఉద్దేశించే ట్వీట్ చేశాడంటున్నారు నెటిజన్లు..

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ పై రియాక్టైన సమంత కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. నాగచైతన్యతో విడాకుల తర్వాత కుంగిపోయి చనిపోతానని అనుకున్నానని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది సమంత.  అభిమానుల నుంచి ఎదురైన విమర్శలు, ట్రోల్స్ నుంచి తన మానసిక పరిస్థితి గురించి కూడా ఓపెన్ అయింది. తనను తాను బలహీనురాలిగా భావించానని, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పరిస్థితులను ఎదుర్కొనే శక్తి తనకు లేదనుకున్నాని అంది. ఆశ్చర్యంగా తాను శక్తివంతురాలిగా ఉన్నానని, ఇప్పటి తన పరిస్థితి చూసి తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. "మన రోజు బాలేకపోతే.. దాన్ని  అర్థం చేసుకుని, అంగీకరించి ముందుకు వెళ్లాలని చెప్పుకొచ్చింది.   కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు, అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని వాపోయింది. తాను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని లేదు..కానీ..మీకు నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పడానికి ఓ విధానం ఉంటుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా సిద్దార్థ్ పెట్టిన ట్వీట్ చూస్తుంటే సామ్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడంటున్నారు నెటిజన్లు. 

సిద్దార్థ ట్వీట్ లో ఏముందంటే.. ‘నేటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సమంతాని ఉద్దేశించే సిద్దార్థ అలా అన్నాడని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి దీనిపై సిద్ధార్థ  ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read:   ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
Also Read: 'RRR' అప్‌డేట్.. భీమ్ వచ్చేశాడు

Also Read:  బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్జే కాజల్ గురించి ఈ విషయాలు తెలుసా..
Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

Also Read:  ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్

 

టాప్ హెడ్ లైన్స్

Akarsh Byramudi: తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Jagadhatri Serial Today June 24th:ఆశ్రమంలో దూరిన జేడీ,కేడీని కనిపెట్టి బయటకు వెళ్లగొట్టిన యాదమ్మ...జేడీ నోరుమెదపకపోవడానికి కారణమేంటి..?
జగద్ధాత్రి సీరియల్: ఆశ్రమంలో దూరిన జేడీ,కేడీని కనిపెట్టి బయటకు వెళ్లగొట్టిన యాదమ్మ...జేడీ నోరుమెదపకపోవడానికి కారణమేంటి..?
Illu Illalu Pillalu Serial Today June 25th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, వల్లీలను ఆటోతో గుద్దేసిన సుకన్య! దొంగ కడుపు పోయే! నర్మదకు మళ్లీ కష్టాలు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద, వల్లీలను ఆటోతో గుద్దేసిన సుకన్య! దొంగ కడుపు పోయే! నర్మదకు మళ్లీ కష్టాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 24th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ముఖం మీద చెక్కు సిరి కొట్టిన లక్ష్మీ.. స్ట్రాంగ్ వార్నింగ్‌ కూడా! చెమటలు పట్టేసిన పద్మాక్షి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ముఖం మీద చెక్కు సిరి కొట్టిన లక్ష్మీ.. స్ట్రాంగ్ వార్నింగ్‌ కూడా! చెమటలు పట్టేసిన పద్మాక్షి!

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh:
"నా భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే..!" అవనిగడ్డలో లోకేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు! వలవేసి చేపలు పట్టిన మంత్రి
Maruti Fronx on Road Price Hyderabad: మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
మారుతి సుజుకి కూపే  ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌ ఆన్‌రోడ్డు ధర ఎంత? మైలేజ్ అండ్‌ ఫుల్ వేరియంట్‌ అనాలిసిస్‌ ఇదే!
Akarsh Byramudi: తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
తెలుగు బుల్లితెర చాక్లెట్ బాయ్.. 'మామగారు' సీరియల్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Hardik Pandya News: MIకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అంబానీల సీక్రెట్ డీల్, కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త అవతారం!!
MIకు హార్దిక్ పాండ్యా గుడ్‌బై..! కోల్‌కతా నైట్ రైడర్స్‌తో అంబానీల సీక్రెట్ డీల్, కేకేఆర్ కెప్టెన్‌గా కొత్త అవతారం!!
Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి లక్ష్మీ నారాయణ రాజయోగం - ఈ 4 రాశుల దశ తిరిగింది!
నిర్జల ఏకాదశి లక్ష్మీ నారాయణ రాజయోగం - ఈ 4 రాశుల దశ తిరిగింది!
Ram Charan At APL In Vijayawada: అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
అమరావతి స్టేడియంలో పెద్ది! ఏపీఎల్ పోటీలు ప్రారంభించిన సినీ హీరో రామ్ చరణ్!
Shubman Gill VS Virat Kohli: కోహ్లీని వెనక్కి నెట్టి నంబర్ టూ స్థానానికి శుభ్‌మన్ గిల్.. బుమ్రా నంబర్ వన్ సీటుకు మ్యాట్ హెన్రీ ఎసరు, 36 ఏళ్ల కివీస్ కరువు తీరింది!
కోహ్లీని వెనక్కి నెట్టి నంబర్ టూ స్థానానికి శుభ్‌మన్ గిల్.. బుమ్రా నంబర్ వన్ సీటుకు మ్యాట్ హెన్రీ ఎసరు, 36 ఏళ్ల కివీస్ కరువు తీరింది!
Revanth Reddy Warning: SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
SIRపై కాంగ్రెస్ నేతలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్! 10 రోజులే టైమ్!
Embed widget