అన్వేషించండి

Shehzada Trailer: ‘షెహజాదా’ ట్రైలర్ - ‘అలా వైకుంఠపురంలో’ కాపీ పేస్ట్, బన్నీ స్టైల్‌ను దింపేసిన కార్తీక్ ఆర్యన్

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ మూవీని హిందీలో ‘షెహజాదా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. ట్రైలర్ చూసేయండి మరి.

‘అలా వైకుంఠపురంలో’ మూవీ ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకొనేందుకు ఆ మూవీని హిందీలో కూడా డబ్బింగ్ చేసి.. థియేటర్లో రిలీజ్ చేయడానికి కూడా సిద్ధం చేశారు. అయితే, ఆ మూవీని బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ హిందీలో రీమేక్ చేస్తుండటంతో డబ్బింగ్ వెర్షన్‌ను నిలిపేయక తప్పలేదు. ఈ నేపథ్యంలో ‘అలా వైకుంఠపురంలో’ మూవీని హిందీలో ‘షెహజాదా’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. గురువారం ‘షెహజాదా’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నివసిస్తోంది. కార్తీక్ ఆర్యన్ పెంపుడు తండ్రి పాత్రలో పరేష్ రావల్, తల్లి పాత్రలో మనీషా కొయిరాలా నటిస్తున్నారు. షెహజాదా చిత్రానికి రోహిత్ ధావన్ దర్శత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, అల్లు అరవింద్, అమన్ గిల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు రోహిత్ ధావన్ ఎవరో కాదు, స్వయానా వరుణ్ ధావన్ సోదరుడు. హిందీలో ‘షెహజాదా’ అంటే మహారాజా కొడుకు అని అర్థం.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geetha Arts (@geethaarts)

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ‘అలా వైకుంఠపురంలో’ కొన్ని సీన్లను కాపీ పేస్ట్ చేసినట్లే ఉన్నాయి. అయితే, సుశాంత్ పాత్రలో మాత్రం మార్పులు చేశారు. సుశాంత్ పాత్ర ఆ మూవీలో కాస్త మూడీగా కనిపించినట్లు ఉంటే.. ఇందులో మాత్రం ఫన్నీగా మార్చేశారు. అలాగే, మరికొన్ని కామెడీ సీన్లు కూడా కథలో ఇరికించినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు తగినట్లుగా కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఇందులో ‘నెపొటిజమ్’ ప్రస్తావన కూడా వచ్చింది. మొత్తంగా చూస్తే.. కార్తీక్ ఆర్యన్ కూడా మంచి ఎనర్జీతో యాక్ట్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే, తెలుగువారు అల్రెడీ.. బన్నీని చూసేశారు కాబట్టి.. ప్రతి సీన్‌ను బన్నీతోనే పోల్చుకొనే అవకాశం ఉంది. అయితే, క్యారెక్టర్ మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తే. మరి, ఎంతవరకు ఈ మూవీ అలరిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 10వ తేదీన ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

Read Also: ప్రశాంత్ నీల్ ట్విట్టర్ అకౌంట్ డీ-ఆక్టివేట్, హర్ట్ అయ్యే ఇలా చేశారా?

టాప్ హెడ్ లైన్స్

Ashika Padukone: త్రినయని సీరియల్ నటి.. సాఫ్ట్‌వేర్ నుంచి బుల్లితెర వరకు.. ఆషిక గోపాల్ రియల్ లైఫ్ విషయాలు
త్రినయని సీరియల్ నటి.. సాఫ్ట్‌వేర్ నుంచి బుల్లితెర వరకు.. ఆషిక గోపాల్ రియల్ లైఫ్ విషయాలు
Brahmamudi Serial Today July 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీతో పార్టీకి వెళ్లిన ఐషు – ఇందు, రాజుల మధ్య రొమాన్స్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీతో పార్టీకి వెళ్లిన ఐషు – ఇందు, రాజుల మధ్య రొమాన్స్‌
Illu Illalu Pillalu Serial Today July 30th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నిజంగానే నన్ను అనాథని చేసేసింది! ప్రేమ, ధీరజ్‌ల రోదన! టార్గెట్‌ నర్మద!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నిజంగానే నన్ను అనాథని చేసేసింది! ప్రేమ, ధీరజ్‌ల రోదన! టార్గెట్‌ నర్మద!
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Bhuma Akhila Priya: అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
అహోబిలం వివాదంపై అఖిలప్రియకు పల్లా వార్నింగ్ - పార్టీ వ్యవహారాల్లో భర్త జోక్యం ఉండకూడదని ఆదేశాలు!
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Shubman Gill Reclaims No1 ODI Rank: వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
వన్డేల్లో నంబర్ వన్ ను తిరిగి దక్కించుకున్న‌ గిల్.. Rankingsలో భారీగా జంప్ చేసిన‌ వైభవ్ సూర్యవంశీ 
Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?
Embed widget