అన్వేషించండి

Shaakuntalam: సమంత బర్త్ డే స్పెషల్ - 'శాకుంతలం' కొత్త పోస్టర్ 

'శాకుంతలం' చిత్రబృందం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తూ.. సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది సమంత. విడాకుల తరువాత నటిగా తన జోరు మరింత పెంచింది. వరుస ప్రాజెక్ట్ లు ఒప్పుకుంటూ బిజీ స్టార్ గా మారింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన సమంత.. ఇప్పుడు 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఇక ఈరోజు సమంత పుట్టినరోజు కావడంతో 'శాకుంతలం' చిత్రబృందం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేస్తూ.. సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. 

ఈ పోస్టర్ లో సమంత తెల్ల చీర కట్టుకొని దేవకన్యలా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు.. అందులో సమంత 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాలో శ్రీదేవి మాదిరి కనిపించింది. ఈరోజు సమంత నటిస్తోన్న సినిమాల నుంచి మరిన్ని కొత్త పోస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక శాకుంతలం సినిమా విషయానికొస్తే.. పురాణాల బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగనుంది. 

ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తుండగా.. దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది. ఈ సినిమాతోనే అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతోన్న ‘శాకుంతలం’ చిత్రానికి గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నీలిమా గుణ నిర్మాత. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

Also Read: నటుడు విజయ్ పై రేప్ కేసు - లైంగికంగా వాడుకున్నాడంటూ ఆరోపణలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Peddi Censor Review - 'పెద్ది' తమిళ్ సెన్సార్ రివ్యూ: కల్ట్ క్లాసిక్ లోడింగ్... ఆకాశానికి ఎత్తేసిన కోలీవుడ్ మీడియా
'పెద్ది' తమిళ్ సెన్సార్ రివ్యూ: కల్ట్ క్లాసిక్ లోడింగ్... ఆకాశానికి ఎత్తేసిన కోలీవుడ్ మీడియా
Peddi First Review - 'పెద్ది' ఫస్ట్ రివ్యూ: కథను మలుపు తిప్పే మరణం... చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎందుకీ మిక్స్డ్ టాక్?
'పెద్ది' ఫస్ట్ రివ్యూ: కథను మలుపు తిప్పే మరణం... చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఎందుకీ మిక్స్డ్ టాక్?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Pawan Kalyan Wife: తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
తెలంగాణ ప్రెస్‌మీట్‌ తర్వాత ఫ్యామిలీతో పవన్... సెల్ఫీలు షేర్ చేసిన వైఫ్ అన్నా కొణిదెల
BRS Silent On Pawan Kalyan:సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
సెంటిమెంట్ రచ్చలో బీఆర్ఎస్ సైలెంట్ వ్యూహం - కవిత, కాంగ్రెస్ దూకుడు.. కేసీఆర్ మౌనం వెనుక గ్రేటర్ స్కెచ్ ఇదేనా!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Peddi Vs Bollywood Movie: పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
పెద్దితో బాక్సాఫీస్ క్లాష్... బాలీవుడ్ సినిమా టికెట్ రేట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్
Top 5 SUVs To Drive To Ladakh: కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..
Embed widget